28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మామగారి కన్నా అత్తగారంటేనే ఇష్టమని చెప్పిన అమితాబ్...

Writer: Shivani K 09:58 AM, 28 సెప్టెంబర్, 2026
మామగారి కన్నా అత్తగారంటేనే ఇష్టమని చెప్పిన అమితాబ్...

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ప్రముఖ రియాలిటీ షో ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ సీజన్‌ 18లో సరదా సంభాషణ చోటుచేసుకుంది. హాట్‌సీట్‌లో ఉన్న అహేలి అనే కంటెస్టెంట్‌.. జయా బచ్చన్‌ బెంగాల్‌కు చెందినవారని గుర్తుచేస్తూ, అమితాబ్‌ను ‘బెంగాల్‌ అల్లుడు’గా పరిచయం చేసి కొన్ని వ్యక్తిగత ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా అత్తగారు, మామగారిలో ఎవరంటే ఎక్కువ ఇష్టమని ప్రశ్నించగా.. అమితాబ్‌ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన అత్తగారంటేనే ఇష్టమని సమాధానమిచ్చారు.

అనంతరం అహేలి.. అత్తగారింట్లో దేనిని ఎక్కువగా మిస్‌ అవుతారని ప్రశ్నించగా, అమితాబ్‌ తనదైన హాస్యశైలిలో స్పందించారు. “అత్తగారింటి నుంచి వచ్చేవాళ్లు దానిని మిస్‌ అవ్వాలి కానీ, నేనెందుకు మిస్‌ అవుతాను?” అంటూ నవ్వులు పూయించారు. దీంతో కేబీసీ ఎపిసోడ్‌ మరింత సందడిగా మారింది. కాగా, జయా బచ్చన్‌ తల్లిదండ్రులు ప్రముఖ రచయిత, జర్నలిస్ట్‌ తరుణ్‌ కుమార్‌ భాదురి, ఇందిరా భాదురి. అమితాబ్‌, జయా బచ్చన్‌ల వివాహం 1973లో జరిగింది. ఈ దంపతులకు అభిషేక్‌ బచ్చన్‌, శ్వేతా బచ్చన్‌ నందా ఇద్దరు సంతానం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ది ప్యారడైజ్‌కు అసలు పరీక్ష ఇప్పుడే మొదలు.. ఎందుకంటే!

ఫేక్ ఎక్స్ ఖాతాపై దుల్కర్ సల్మాన్ హెచ్చరిక!

మథియాస్‌తో బంధం గురించి తాప్సీ ఏమన్నారంటే?

తిరుమల శ్రీవారి సేవలో మీనాక్షి చౌదరి.. కుటుంబంతో కలిసి సుప్రభాత సేవ

‘మండాడి’ తర్వాత ‘సంచారి’గా రాబోతున్న సూరి

వారసత్వాన్ని దాటి విశ్వవేదికపైకి...రామ్ చరణ్ 19 వసంతాల అప్రతిహత ప్రస్థానం!

ట్యాగ్లు
అమితాబ్ బచ్చన్జయా బచ్చన్కౌన్ బనేగా కరోడ్‌పతికేబీసీ సీజన్ 18బాలీవుడ్అమితాబ్ బచ్చన్ కామెడీఅహేలిబాలీవుడ్ వార్తలుసెలబ్రిటీ న్యూస్రియాలిటీ షో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ది ప్యారడైజ్‌కు అసలు పరీక్ష ఇప్పుడే మొదలు.. ఎందుకంటే!
సినిమాలు

ది ప్యారడైజ్‌కు అసలు పరీక్ష ఇప్పుడే మొదలు.. ఎందుకంటే!

ఫేక్ ఎక్స్ ఖాతాపై దుల్కర్ సల్మాన్ హెచ్చరిక!
సినిమాలు

ఫేక్ ఎక్స్ ఖాతాపై దుల్కర్ సల్మాన్ హెచ్చరిక!

Vivo X Fold 6: 200MP కెమెరా.. 7,000mAh బ్యాటరీ.. ఫోల్డబుల్ ఫోన్‌లో ఇవే అదిరే ఫీచర్లు!
టెక్నాలజీ

Vivo X Fold 6: 200MP కెమెరా.. 7,000mAh బ్యాటరీ.. ఫోల్డబుల్ ఫోన్‌లో ఇవే అదిరే ఫీచర్లు!

మథియాస్‌తో బంధం గురించి తాప్సీ ఏమన్నారంటే?
సినిమాలు

మథియాస్‌తో బంధం గురించి తాప్సీ ఏమన్నారంటే?

వర్షపు నీటిని సంపదగా మార్చాలి.. ‘Pixels to Pipes’పై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

వర్షపు నీటిని సంపదగా మార్చాలి.. ‘Pixels to Pipes’పై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

ఓటీటీలోకి రూ.325 కోట్ల సూపర్‌హిట్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీ

గ్రామీణ విస్తరణపై ఫోన్‌పే భారీ ప్రణాళిక
బిజినెస్

గ్రామీణ విస్తరణపై ఫోన్‌పే భారీ ప్రణాళిక

తిరుమల శ్రీవారి సేవలో మీనాక్షి చౌదరి.. కుటుంబంతో కలిసి సుప్రభాత సేవ
సినిమాలు

తిరుమల శ్రీవారి సేవలో మీనాక్షి చౌదరి.. కుటుంబంతో కలిసి సుప్రభాత సేవ

కోర్టు తీర్పులో ఏఐ ప్రాంప్ట్.. బెంగళూరు జడ్జిమెంట్‌పై సోషల్ మీడియాలో దుమారం
టెక్నాలజీ

కోర్టు తీర్పులో ఏఐ ప్రాంప్ట్.. బెంగళూరు జడ్జిమెంట్‌పై సోషల్ మీడియాలో దుమారం

సీఎం, మంత్రుల జీతాలకు ఆదాయపు పన్ను వర్తిస్తుందా?
బిజినెస్

సీఎం, మంత్రుల జీతాలకు ఆదాయపు పన్ను వర్తిస్తుందా?

‘మండాడి’ తర్వాత ‘సంచారి’గా రాబోతున్న సూరి
సినిమాలు

‘మండాడి’ తర్వాత ‘సంచారి’గా రాబోతున్న సూరి

వారసత్వాన్ని దాటి విశ్వవేదికపైకి...రామ్ చరణ్ 19 వసంతాల అప్రతిహత ప్రస్థానం!
సినిమాలు

వారసత్వాన్ని దాటి విశ్వవేదికపైకి...రామ్ చరణ్ 19 వసంతాల అప్రతిహత ప్రస్థానం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!