4, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అల్లు అర్జున్ ‘రాకా’ రిలీజ్‌పై అట్లీ క్లారిటీ.. త్వరలోనే ప్రకటన!

Writer: Harika S 05:13 PM, 4 అక్టోబర్, 2026
అల్లు అర్జున్ ‘రాకా’ రిలీజ్‌పై అట్లీ క్లారిటీ.. త్వరలోనే ప్రకటన!

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ‘రాకా’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయి హంగులతో రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబైలో కొనసాగుతోంది. అల్లు అర్జున్, అట్లీ కలయిక కావడంతో సినిమా ప్రారంభం నుంచే దీనిపై భారీ హైప్ నెలకొంది.

అయితే ఈ సినిమాకు సంబంధించి అభిమానుల్లో చాలాకాలంగా ఉన్న ప్రధాన ప్రశ్న రిలీజ్ డేట్ ఎప్పుడు అనేదే. సినిమా అప్‌డేట్స్ ఆలస్యం అవుతుండటంతో అభిమానులు కూడా సరదాగా టీజర్ ఒక ఏడాది, ట్రైలర్ మరో ఏడాది, సినిమా ఇంకో ఏడాది వస్తుందని కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు అట్లీ తాజాగా రిలీజ్‌పై స్పందించారు. సినిమా విడుదల తేదీ గురించి నిర్మాత కూడా తనను ఇంకా అడగలేదని, అయితే త్వరలోనే రిలీజ్‌కు సంబంధించిన క్లారిటీ ఇస్తామని ఆయన తెలిపారు. దీంతో ‘రాకా’ విడుదలపై నెలకొన్న సస్పెన్స్‌కు త్వరలోనే తెరపడే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వెంకటేశ్–త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’పై ఎందుకింత సైలెన్స్? రిలీజ్‌కు ముందు బజ్ ఎక్కడ?

వెంకటేశ్–త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’పై ఎందుకింత సైలెన్స్? రిలీజ్‌కు ముందు బజ్ ఎక్కడ?

జాన్వీ కపూర్ ఏఐ వీడియోలపై కేసు.. దర్యాప్తు చేపట్టిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు

జాన్వీ కపూర్ ఏఐ వీడియోలపై కేసు.. దర్యాప్తు చేపట్టిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు

సింగీతం శ్రీనివాసరావుకు రాజమౌళి, చిరంజీవి నివాళులు

సింగీతం శ్రీనివాసరావుకు రాజమౌళి, చిరంజీవి నివాళులు

శర్వానంద్, సంపత్ నంది  ‘భోగి’ టీజర్ విడుదల

శర్వానంద్, సంపత్ నంది ‘భోగి’ టీజర్ విడుదల

ఎన్టీఆర్‌కు విజయ్ దేవరకొండ మద్దతు.. ఏఐ దుర్వినియోగంపై తీవ్ర ఆగ్రహం
ట్యాగ్లు
అల్లు అర్జున్అట్లీరాకాతెలుగు సినిమాకోలీవుడ్సినిమా రిలీజ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

ఎన్టీఆర్‌కు విజయ్ దేవరకొండ మద్దతు.. ఏఐ దుర్వినియోగంపై తీవ్ర ఆగ్రహం

‘చుట్టమల్లే’ ఏఐ వీడియోపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

‘చుట్టమల్లే’ ఏఐ వీడియోపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మారుతి బ్రెజ్జా: 95 వేల బుకింగ్స్ దాటిన ఎస్‌యూవీ.. డిమాండ్ అదుర్స్!
టెక్నాలజీ

మారుతి బ్రెజ్జా: 95 వేల బుకింగ్స్ దాటిన ఎస్‌యూవీ.. డిమాండ్ అదుర్స్!

సమంత: మహిళలపై సమాజం చూపిస్తున్న వివక్షపై ఘాటు స్పందన!
సినిమాలు

సమంత: మహిళలపై సమాజం చూపిస్తున్న వివక్షపై ఘాటు స్పందన!

బిగ్‌బాస్ తెలుగు 10: నాగార్జునతో సండే ఎపిసోడ్‌లో ఫుల్ ఫన్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: నాగార్జునతో సండే ఎపిసోడ్‌లో ఫుల్ ఫన్!

ఇమాన్వి: ప్రభాస్ ‘ఫౌజీ’ కోసం వెయిట్ చేయడం కెరీర్‌కు మైనస్ అవుతుందా?
సినిమాలు

ఇమాన్వి: ప్రభాస్ ‘ఫౌజీ’ కోసం వెయిట్ చేయడం కెరీర్‌కు మైనస్ అవుతుందా?

‘వారణాసి’ విషయంలో జక్కన్న స్పీడ్ మామూలుగా లేదే!
సినిమాలు

‘వారణాసి’ విషయంలో జక్కన్న స్పీడ్ మామూలుగా లేదే!

శ్రీకాంత్ ఓదెల: సుకుమార్ టీమ్‌లో చోటు కోసం మూడేళ్ల ఎదురుచూపు!
సినిమాలు

శ్రీకాంత్ ఓదెల: సుకుమార్ టీమ్‌లో చోటు కోసం మూడేళ్ల ఎదురుచూపు!

ది ప్యారడైజ్: థియేటర్లలో మిస్సైన ఆ సాంగ్ ఓటీటీలో రాబోతోందా?
సినిమాలు

ది ప్యారడైజ్: థియేటర్లలో మిస్సైన ఆ సాంగ్ ఓటీటీలో రాబోతోందా?

Trivikram: గురూజీకి ‘హనుమాన్ అన్ష్’ టెన్షన్!
సినిమాలు

Trivikram: గురూజీకి ‘హనుమాన్ అన్ష్’ టెన్షన్!

వెంకటేశ్–త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’పై ఎందుకింత సైలెన్స్? రిలీజ్‌కు ముందు బజ్ ఎక్కడ?
సినిమాలు

వెంకటేశ్–త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’పై ఎందుకింత సైలెన్స్? రిలీజ్‌కు ముందు బజ్ ఎక్కడ?

పాకిస్థాన్‌పై గెలుపు అంత ఈజీ కాదు.. ఆసియా క్రీడల స్వర్ణంపై సంజూ శాంసన్
క్రీడలు

పాకిస్థాన్‌పై గెలుపు అంత ఈజీ కాదు.. ఆసియా క్రీడల స్వర్ణంపై సంజూ శాంసన్

తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు భారీ ఏర్పాట్లు..
జనరల్

తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు భారీ ఏర్పాట్లు..

సోషల్ మీడియా కోసమే ఇదంతా.. సైమ్ ఆయూబ్‌పై కమ్రాన్ అక్మల్ ఫైర్
క్రీడలు

సోషల్ మీడియా కోసమే ఇదంతా.. సైమ్ ఆయూబ్‌పై కమ్రాన్ అక్మల్ ఫైర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!