7, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు బిగ్ షాక్!

Writer: Shivani K 10:17 PM, 7 ఆగస్టు, 2026
డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు బిగ్ షాక్!

టాలీవుడ్ ఫిల్మ్ ఫెడరేషన్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. అసోసియేషన్‌కు సహాయ నిరాకరణ ప్రకటిస్తూ అధికారిక లేఖ విడుదల చేసింది. డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జానీ మాస్టర్ భార్య సుమలత వ్యవహారశైలిని తీవ్రంగా విమర్శించింది. ఫిల్మ్ ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్ మరియు ప్రముఖులు తీసుకున్న నిర్ణయాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది.

సభ్యులను కలుపుకొని ముందుకు వెళ్లాలని కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకుని అవకాశం ఇచ్చినా, స్పందన రాలేదని ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఇకపై అసోసియేషన్‌కు ఎలాంటి సహాయం అందించబోమని, సమస్యల పరిష్కారంలో బాధ్యత తీసుకోబోమని తెలిపింది. వేతనాల ఒప్పందం విషయంలో కూడా మద్దతు ఉండదని పేర్కొంది. ఈ నిర్ణయంతో మిగతా 23 క్రాఫ్ట్స్ కూడా డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు సహాయ నిరాకరణ కొనసాగించే అవకాశముంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘డిసి’తో లోకేష్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్!

‘డిసి’తో లోకేష్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్!

మెగా ప్రిన్స్‌కు మరో హిట్… ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!

మెగా ప్రిన్స్‌కు మరో హిట్… ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!

స్టార్ కపుల్ రియల్ ఎస్టేట్ గేమ్ ప్లాన్ ఇదేనా?

స్టార్ కపుల్ రియల్ ఎస్టేట్ గేమ్ ప్లాన్ ఇదేనా?

ఎన్టీఆర్ డైలాగ్ వివాదంపై వరుణ్ తేజ్ క్లారిటీ

ఎన్టీఆర్ డైలాగ్ వివాదంపై వరుణ్ తేజ్ క్లారిటీ

టాలీవుడ్‌లో భాగ్యశ్రీ హవా మొదలైందా?

టాలీవుడ్‌లో భాగ్యశ్రీ హవా మొదలైందా?

భారత బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే'...

భారత బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే'...

ట్యాగ్లు
టాలీవుడ్ఫిల్మ్ ఫెడరేషన్డ్యాన్సర్స్ అసోసియేషన్జానీ మాస్టర్సుమలతఫిల్మ్ ఛాంబర్సినీ పరిశ్రమవివాదంవేతన ఒప్పందంక్రాఫ్ట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు.. ఉద్యోగులపై వేటు!
జనరల్

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు.. ఉద్యోగులపై వేటు!

ఫేక్ సర్టిఫికేట్లతో కాలేజీలకు బిగ్ షాక్!
జనరల్

ఫేక్ సర్టిఫికేట్లతో కాలేజీలకు బిగ్ షాక్!

బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై సైలెంట్ సర్ప్రైజ్?
బిజినెస్

బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై సైలెంట్ సర్ప్రైజ్?

డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు బిగ్ షాక్!
సినిమాలు

డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు బిగ్ షాక్!

గిగ్‌ వర్కర్లతో ప్రభుత్వ చర్చలు సఫలం
జనరల్

గిగ్‌ వర్కర్లతో ప్రభుత్వ చర్చలు సఫలం

ఏఐ టెక్నాలజీతో జీఎస్టీ వ్యవస్థలో లోపాలకు అడ్డుకట్ట - సీఎం రేవంత్
బిజినెస్

ఏఐ టెక్నాలజీతో జీఎస్టీ వ్యవస్థలో లోపాలకు అడ్డుకట్ట - సీఎం రేవంత్

తెలంగాణలో బీజేపీని గెలిపించాలన్నదే లక్ష్యం: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్
రాజకీయాలు

తెలంగాణలో బీజేపీని గెలిపించాలన్నదే లక్ష్యం: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్

‘డిసి’తో లోకేష్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్!
సినిమాలు

‘డిసి’తో లోకేష్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్!

మెగా ప్రిన్స్‌కు మరో హిట్… ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!
సినిమాలు

మెగా ప్రిన్స్‌కు మరో హిట్… ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!

ఈ నిర్ణయం వెనుక పొలిటికల్ ట్విస్ట్?
రాజకీయాలు

ఈ నిర్ణయం వెనుక పొలిటికల్ ట్విస్ట్?

గ్లోబల్ పొలిటిక్స్‌లో కొత్త డ్రామా స్టార్ట్?
జనరల్

గ్లోబల్ పొలిటిక్స్‌లో కొత్త డ్రామా స్టార్ట్?

లాంచ్‌కు ముందే Samsung Galaxy S26 FE లుక్ రివీల్..
టెక్నాలజీ

లాంచ్‌కు ముందే Samsung Galaxy S26 FE లుక్ రివీల్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!