22, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చిరంజీవి ‘టీ-రెక్స్’పై శ్రీకాంత్ ఓదెల బిగ్ అప్‌డేట్‌

Writer: Pooja 09:12 PM, 22 ఆగస్టు, 2026
చిరంజీవి ‘టీ-రెక్స్’పై శ్రీకాంత్ ఓదెల బిగ్ అప్‌డేట్‌

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న మెగా158 సినిమాకు టైటిల్‌ను ‘కాకా’గా ప్రకటించారు. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు. అలాగే ‘విశ్వంభర’ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను మేకర్స్ అందించారు. ఇదే సమయంలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేసిన ట్వీట్‌ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.

చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన శ్రీకాంత్ ఓదెల. ఆయనతో కలిసి ‘టీ-రెక్స్’ సినిమాను ప్రారంభించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. షూటింగ్ ప్రారంభించి, మెగాస్టార్‌తో జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలను సృష్టించుకోవాలని ఉందని పేర్కొన్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని భావించిన అభిమానులకు ఇది సర్‌ప్రైజ్‌గా మారింది. శ్రీకాంత్ ఓదెల ట్వీట్‌కు చిరంజీవి కూడా స్పందించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పదకొండు ఏళ్ల తర్వాత రవితేజకు బ్లాక్‌బస్టర్ కమ్‌బ్యాక్‌

పదకొండు ఏళ్ల తర్వాత రవితేజకు బ్లాక్‌బస్టర్ కమ్‌బ్యాక్‌

‘జయహో జనార్ధన’ నుంచి హై ఎనర్జీ సాంగ్‌ విడుదల

‘జయహో జనార్ధన’ నుంచి హై ఎనర్జీ సాంగ్‌ విడుదల

అమ్మే నా అతిపెద్ద బలం - జేసన్ సంజయ్

అమ్మే నా అతిపెద్ద బలం - జేసన్ సంజయ్

యంగ్ ఫిల్మ్‌మేకర్లకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్‌

యంగ్ ఫిల్మ్‌మేకర్లకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్‌

‘విశ్వంభర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌

‘విశ్వంభర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌

పవన్‌ కల్యాణ్‌కు చిరంజీవి హృదయపూర్వక శుభాకాంక్షలు

పవన్‌ కల్యాణ్‌కు చిరంజీవి హృదయపూర్వక శుభాకాంక్షలు

ట్యాగ్లు
చిరంజీవిశ్రీకాంత్ ఓదెలటీ రెక్స్ మూవీమెగాస్టార్తెలుగు సినిమాకాకా మూవీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్థానికంగానే ప్రజలకు వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేయండి: మంత్రి దామోదర రాజనర్సింహ
జనరల్

స్థానికంగానే ప్రజలకు వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేయండి: మంత్రి దామోదర రాజనర్సింహ

పీసీసీ క్రమశిక్షణా కమిటీకి కొండా సురేఖ లేఖ
జనరల్

పీసీసీ క్రమశిక్షణా కమిటీకి కొండా సురేఖ లేఖ

పదకొండు ఏళ్ల తర్వాత రవితేజకు బ్లాక్‌బస్టర్ కమ్‌బ్యాక్‌
సినిమాలు

పదకొండు ఏళ్ల తర్వాత రవితేజకు బ్లాక్‌బస్టర్ కమ్‌బ్యాక్‌

చిరంజీవి ‘టీ-రెక్స్’పై శ్రీకాంత్ ఓదెల బిగ్ అప్‌డేట్‌
సినిమాలు

చిరంజీవి ‘టీ-రెక్స్’పై శ్రీకాంత్ ఓదెల బిగ్ అప్‌డేట్‌

‘జయహో జనార్ధన’ నుంచి హై ఎనర్జీ సాంగ్‌ విడుదల
సినిమాలు

‘జయహో జనార్ధన’ నుంచి హై ఎనర్జీ సాంగ్‌ విడుదల

అమ్మే నా అతిపెద్ద బలం - జేసన్ సంజయ్
సినిమాలు

అమ్మే నా అతిపెద్ద బలం - జేసన్ సంజయ్

బుల్లెట్‌ప్రూఫ్  జాకెట్‌ ఇస్తే జర్నలిస్టులకు ఇస్తా - అఖిలేష్ యాదవ్
జనరల్

బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్‌ ఇస్తే జర్నలిస్టులకు ఇస్తా - అఖిలేష్ యాదవ్

బిగ్‌బాస్‌ 10లోకి జబర్దస్త్‌ కమెడియన్‌?
షోస్

బిగ్‌బాస్‌ 10లోకి జబర్దస్త్‌ కమెడియన్‌?

యంగ్ ఫిల్మ్‌మేకర్లకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్‌
సినిమాలు

యంగ్ ఫిల్మ్‌మేకర్లకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్‌

అర్జున అవార్డు గ్రహీత ధనుష్ శ్రీకాంత్‌కు ఘన సన్మానం
క్రీడలు

అర్జున అవార్డు గ్రహీత ధనుష్ శ్రీకాంత్‌కు ఘన సన్మానం

తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
జనరల్

తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

వైసీపీ అధినేత జగన్‌కు నారా లోకేశ్ మరో సవాల్‌
రాజకీయాలు

వైసీపీ అధినేత జగన్‌కు నారా లోకేశ్ మరో సవాల్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!