1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సెన్సార్ పూర్తి చేసుకున్న చకోర

Writer: Pooja 05:41 AM, 1 అక్టోబర్, 2026
సెన్సార్ పూర్తి చేసుకున్న చకోర

హై జాయ్ కమర్షియల్స్ బ్యానర్‌పై డా. చింతాడ హేమారావు నిర్మాతగా, వింటేజ్ ఐకానిక్ పిక్చర్స్ నిర్మాణ సారథ్యంలో మంగా శ్రీనివాస్ రచన, దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ పోయెట్రీ మ్యూజికల్ లవ్ స్టోరీ ‘చకోర – లూనార్ బర్డ్’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అక్టోబర్ 9న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ సభ్యులు నిర్మాత, దర్శకులను అభినందిస్తూ, యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్రాన్ని తెరకెక్కించారని ప్రశంసించారు.

ఎలాంటి కట్స్ లేకుండా ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ సినిమా నిడివి 2 గంటల 17 నిమిషాల 58 సెకన్లు. శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా ‘చకోర’ విడుదల కానుంది. టి-సిరీస్ మ్యూజిక్ సంస్థ ఆడియో హక్కులను సొంతం చేసుకుంది. శ్రవణ్, మలైకా టి. వాసుపల్, అనుష్క లూహార్, యామిని, ఎల్.బి. శ్రీరామ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యుగంధర్ ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు

యుగంధర్ ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు

ఎన్టీఆర్‌తో సినిమాపై త్రివిక్రమ్ కీలక అప్డేట్

ఎన్టీఆర్‌తో సినిమాపై త్రివిక్రమ్ కీలక అప్డేట్

మహేశ్ బాబు నటనపై రాజమౌళి ప్రశంసలు

మహేశ్ బాబు నటనపై రాజమౌళి ప్రశంసలు

జానీ మాస్టర్‌కు సహాయ నిరాకరణపై వెనక్కి తగ్గని ఫిల్మ్ ఫెడరేషన్...

జానీ మాస్టర్‌కు సహాయ నిరాకరణపై వెనక్కి తగ్గని ఫిల్మ్ ఫెడరేషన్...

రీతూ చౌదరితో బ్రేకప్‌పై డిమాన్‌ పవన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

రీతూ చౌదరితో బ్రేకప్‌పై డిమాన్‌ పవన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

రజినీకాంత్‌తో మరోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఆనందంగా ఉంది - శివ రాజ్‌కుమార్‌

రజినీకాంత్‌తో మరోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఆనందంగా ఉంది - శివ రాజ్‌కుమార్‌

ట్యాగ్లు
చకోర లూనార్ బర్డ్మంగా శ్రీనివాస్చింతాడ హేమారావుశ్రవణ్తెలుగు సినిమాసినిమా విడుదల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీజీహెచ్‌ఎస్‌ మందుల కొనుగోళ్లలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు
జనరల్

సీజీహెచ్‌ఎస్‌ మందుల కొనుగోళ్లలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు

అక్రమాస్తుల కేసులో నిమ్స్‌ అదనపు సూపరింటెండెంట్‌ సస్పెన్షన్‌
జనరల్

అక్రమాస్తుల కేసులో నిమ్స్‌ అదనపు సూపరింటెండెంట్‌ సస్పెన్షన్‌

కఠినతరం కానున్న కేఫ్‌-3 ఇంధన సామర్థ్య నిబంధనలు
బిజినెస్

కఠినతరం కానున్న కేఫ్‌-3 ఇంధన సామర్థ్య నిబంధనలు

హైదరాబాద్‌లో డోర్‌డాష్ టాలెంట్ హబ్ ప్రారంభం
బిజినెస్

హైదరాబాద్‌లో డోర్‌డాష్ టాలెంట్ హబ్ ప్రారంభం

చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు యథాతథం
బిజినెస్

చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు యథాతథం

తల్లికి వందనం రెండో విడత నిధులపై కీలక అప్డేట్
జనరల్

తల్లికి వందనం రెండో విడత నిధులపై కీలక అప్డేట్

సోమాలియా తీరంలో ఇంధన నౌకపై పైరేట్ల దాడి
జనరల్

సోమాలియా తీరంలో ఇంధన నౌకపై పైరేట్ల దాడి

హడ్కో రుణంపై ఆర్థిక శాఖ అభ్యంతరం
జనరల్

హడ్కో రుణంపై ఆర్థిక శాఖ అభ్యంతరం

యుగంధర్ ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు
సినిమాలు

యుగంధర్ ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు

ఎన్టీఆర్‌తో సినిమాపై త్రివిక్రమ్ కీలక అప్డేట్
సినిమాలు

ఎన్టీఆర్‌తో సినిమాపై త్రివిక్రమ్ కీలక అప్డేట్

మహేశ్ బాబు నటనపై రాజమౌళి ప్రశంసలు
సినిమాలు

మహేశ్ బాబు నటనపై రాజమౌళి ప్రశంసలు

సెన్సార్ పూర్తి చేసుకున్న చకోర
సినిమాలు

సెన్సార్ పూర్తి చేసుకున్న చకోర

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!