Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

21, జూన్ 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తిరుమలలో శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న 'చెన్నై లవ్ స్టోరీ' బృందం

11:18 AM, 21 జూన్, 2026
తిరుమలలో శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న 'చెన్నై లవ్ స్టోరీ' బృందం

విడుదలకు సిద్ధమవుతున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్ర బృందం తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంది. హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ, గేయరచయిత అనంత శ్రీరామ్, నిర్మాత శ్రీనివాస్ కుమార్ తదితరులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమంలో చిత్రంలోని ఒక పాటను విడుదల చేసినట్లు కిరణ్ అబ్బవరం తెలిపారు.

తిరుమల నుంచే సినిమా ప్రచార కార్యక్రమాలను ప్రారంభించడం తమకు ఎంతో ప్రత్యేకమని చిత్ర బృందం పేర్కొంది. నిర్మాత శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ ఈ చిత్రం జూలై 24న విడుదల కానుందని తెలిపారు. గేయరచయిత అనంత శ్రీరామ్ మాట్లాడుతూ చిత్రంలోని అన్ని పాటలను తానే రాశానని, శ్రీవారి ఆశీస్సులతో ఈ పాటలకు మంచి ఆదరణ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కోర్టుకు బన్నీ?

కోర్టుకు బన్నీ?

ధురంధర్‌తో స్టాటిస్టిక్స్ పాఠం!

ధురంధర్‌తో స్టాటిస్టిక్స్ పాఠం!

విద్యుత్‌పై హాలీవుడ్ హీరో ప్రశంసలు!

విద్యుత్‌పై హాలీవుడ్ హీరో ప్రశంసలు!

శృతి హాసన్ రూమర్స్‌కు ఫుల్ స్టాప్?

శృతి హాసన్ రూమర్స్‌కు ఫుల్ స్టాప్?

సమంత ఖాతాలో మరో అరుదైన ఘనత?

సమంత ఖాతాలో మరో అరుదైన ఘనత?

‘స్పిరిట్’ కొత్త చిత్రీకరణ షెడ్యూల్ ప్రారంభం

‘స్పిరిట్’ కొత్త చిత్రీకరణ షెడ్యూల్ ప్రారంభం

ట్యాగ్లు
చెన్నై లవ్‌స్టోరీకిరణ్ అబ్బవరంతిరుమలతెలుగు సినిమాచిత్ర విడుదల
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సైబర్ భద్రతపై బ్రిక్స్ దృష్టి
జనరల్

సైబర్ భద్రతపై బ్రిక్స్ దృష్టి

బిహార్ వంతెన మరమ్మతులపై నెట్టింట చర్చ
జనరల్

బిహార్ వంతెన మరమ్మతులపై నెట్టింట చర్చ

కోర్టుకు బన్నీ?
సినిమాలు

కోర్టుకు బన్నీ?

ఓజీ 2కు తోడు ఎవరు?
గాసిప్స్

ఓజీ 2కు తోడు ఎవరు?

ధురంధర్‌తో స్టాటిస్టిక్స్ పాఠం!
సినిమాలు

ధురంధర్‌తో స్టాటిస్టిక్స్ పాఠం!

విద్యుత్‌పై హాలీవుడ్ హీరో ప్రశంసలు!
సినిమాలు

విద్యుత్‌పై హాలీవుడ్ హీరో ప్రశంసలు!

శృతి హాసన్ రూమర్స్‌కు ఫుల్ స్టాప్?
సినిమాలు

శృతి హాసన్ రూమర్స్‌కు ఫుల్ స్టాప్?

శృతి హాసన్ రూమర్స్‌కు ఫుల్ స్టాప్?
సినిమాలు

శృతి హాసన్ రూమర్స్‌కు ఫుల్ స్టాప్?

శృతి హాసన్ రూమర్స్‌కు ఫుల్ స్టాప్?
సినిమాలు

శృతి హాసన్ రూమర్స్‌కు ఫుల్ స్టాప్?

టాక్సిక్’ రిలీజ్‌పై క్లారిటీ?
గాసిప్స్

టాక్సిక్’ రిలీజ్‌పై క్లారిటీ?

సమంత ఖాతాలో మరో అరుదైన ఘనత?
సినిమాలు

సమంత ఖాతాలో మరో అరుదైన ఘనత?

‘స్పిరిట్’ కొత్త చిత్రీకరణ షెడ్యూల్ ప్రారంభం
సినిమాలు

‘స్పిరిట్’ కొత్త చిత్రీకరణ షెడ్యూల్ ప్రారంభం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!