23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చిరంజీవి సినీ ప్రస్థానానికి 48 ఏళ్లు.. తండ్రికి రామ్ చరణ్ ఎమోషనల్ నోట్

Writer: Nithish 07:42 PM, 23 సెప్టెంబర్, 2026
చిరంజీవి సినీ ప్రస్థానానికి 48 ఏళ్లు.. తండ్రికి రామ్ చరణ్ ఎమోషనల్ నోట్

మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానం ప్రారంభించి 48 ఏళ్లు పూర్తయ్యాయి. ఆయన కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం ‘పునాది రాళ్లు’ కాగా, ఆ తర్వాత నటించిన ‘ప్రాణం ఖరీదు’ ముందుగా విడుదలైంది. ఈ చిత్రంతో వెండితెరకు పరిచయమైన చిరంజీవి.. దాదాపు ఐదు దశాబ్దాలుగా తనదైన నటన, స్టైల్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఎక్స్ వేదికగా తండ్రికి భావోద్వేగ సందేశం అందించారు.

‘‘నాన్నా.. చిత్ర పరిశ్రమలో నీ ప్రయాణం మొదలై 48 ఏళ్లు పూర్తయింది. మన కుటుంబాన్ని మార్చేసిన ఆ రోజును మేం ఎప్పటికీ మర్చిపోలేం. మా కోసం నువ్వు చేసిన కృషికి కృతజ్ఞతలు. నిన్ను ఆదరిస్తున్న ప్రేక్షకుల ప్రేమకు రుణపడి ఉంటాం. నీ ప్రయాణం ఎప్పటికీ మాకు స్ఫూర్తినిస్తుంది. 50 ఏళ్ల మైలురాయిని సెలబ్రేట్ చేసుకునే రోజు కోసం ఎదురుచూస్తున్నా’’ అని చరణ్ పేర్కొన్నారు. మరోవైపు చిరంజీవి కూడా తన సినీ ప్రయాణంలో అండగా నిలిచిన నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. 48 ఏళ్లలో ఎన్నో పాత్రలు, విజయాలు తన ప్రయాణంలో భాగమయ్యాయని, తనను కుటుంబ సభ్యుడిగా భావించి అపూర్వమైన ప్రేమను అందించిన అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ది ప్యారడైజ్’ ఫస్ట్ టాక్..

‘ది ప్యారడైజ్’ ఫస్ట్ టాక్..

ది ప్యారడైజ్‌పై శ్రీకాంత్ ఓదెల ఎమోషనల్ పోస్ట్

ది ప్యారడైజ్‌పై శ్రీకాంత్ ఓదెల ఎమోషనల్ పోస్ట్

సుమలత వర్సెస్‌ రఘు మాస్టర్‌.. డ్యాన్సర్ల మద్దతు ఎవరికి?

సుమలత వర్సెస్‌ రఘు మాస్టర్‌.. డ్యాన్సర్ల మద్దతు ఎవరికి?

రాధికా ఆప్టేను వెంటాడిన భయానక అనుభవం

రాధికా ఆప్టేను వెంటాడిన భయానక అనుభవం

‘ది ప్యారడైజ్’ ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో సరికొత్త రికార్డ్!

‘ది ప్యారడైజ్’ ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో సరికొత్త రికార్డ్!

గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్న రాకా

గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్న రాకా

ట్యాగ్లు
చిరంజీవిరామ్ చరణ్చిరంజీవి 48 ఏళ్లుచిరంజీవి సినీ ప్రస్థానంప్రాణం ఖరీదుపునాది రాళ్లుతెలుగు సినిమామెగాస్టార్ చిరంజీవిటాలీవుడ్చిరంజీవి అభిమానులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెళ్లిపై శృతి హాసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

పెళ్లిపై శృతి హాసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఐపీఎల్‌ 2027 వేలం వేదికను ప్రకటించిన బీసీసీఐ
క్రీడలు

ఐపీఎల్‌ 2027 వేలం వేదికను ప్రకటించిన బీసీసీఐ

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం.. అభ్యంతరకర పోస్టులపై కేసులు
జనరల్

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం.. అభ్యంతరకర పోస్టులపై కేసులు

వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
జనరల్

వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

బిగ్‌బాస్ డే 17 ప్రోమో 2.. అమన్, వర్షిణి మధ్య హైటెన్షన్ టాస్క్
షోస్

బిగ్‌బాస్ డే 17 ప్రోమో 2.. అమన్, వర్షిణి మధ్య హైటెన్షన్ టాస్క్

చిరంజీవి సినీ ప్రస్థానానికి 48 ఏళ్లు.. తండ్రికి రామ్ చరణ్ ఎమోషనల్ నోట్
సినిమాలు

చిరంజీవి సినీ ప్రస్థానానికి 48 ఏళ్లు.. తండ్రికి రామ్ చరణ్ ఎమోషనల్ నోట్

ఐఆర్‌సీటీసీ క్యాప్చాపై సోషల్‌ మీడియాలో జోరుగా చర్చ
జనరల్

ఐఆర్‌సీటీసీ క్యాప్చాపై సోషల్‌ మీడియాలో జోరుగా చర్చ

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం
జనరల్

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం

‘ది ప్యారడైజ్’ ఫస్ట్ టాక్..
సినిమాలు

‘ది ప్యారడైజ్’ ఫస్ట్ టాక్..

కాంగ్రెస్‌ ఎక్కడ ఉంటుందో అక్కడ కరెంటు ఉండదు: కేటీఆర్
రాజకీయాలు

కాంగ్రెస్‌ ఎక్కడ ఉంటుందో అక్కడ కరెంటు ఉండదు: కేటీఆర్

లాభాల బాట పట్టిన సెన్సెక్స్, నిఫ్టీ
బిజినెస్

లాభాల బాట పట్టిన సెన్సెక్స్, నిఫ్టీ

వజ్రాల మార్కెట్‌లో భారీ పతనం..
బిజినెస్

వజ్రాల మార్కెట్‌లో భారీ పతనం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!