28, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పవన్‌ కల్యాణ్‌కు చిరంజీవి హృదయపూర్వక శుభాకాంక్షలు

Writer: Shivani K 05:49 PM, 22 ఆగస్టు, 2026
పవన్‌ కల్యాణ్‌కు చిరంజీవి హృదయపూర్వక శుభాకాంక్షలు

కల్యాణ్‌ బాబూకు మెగాస్టార్‌ చిరంజీవి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. పవన్‌ కల్యాణ్‌ లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఆయన చూపించే ప్రేమ తన జీవితంలో లభించిన గొప్ప ఆశీర్వాదమని చిరంజీవి భావోద్వేగంగా వెల్లడించారు.

పవన్‌ కల్యాణ్‌ పట్టుదల, నిజాయతీ, నిస్వార్థమైన ప్రయాణం తనను కూడా ఎంతగానో ప్రభావితం చేసి, స్ఫూర్తినిచ్చాయని చిరంజీవి తెలిపారు. తమ్ముడిగా పవన్‌పై తనకున్న ప్రేమ, గర్వం ఎప్పటికీ ప్రత్యేకమైనవేనని ఆయన పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఇడుపు కాయితం’ నుంచి ‘ఉల్లిపూల’ పాట విడుదల..

‘ఇడుపు కాయితం’ నుంచి ‘ఉల్లిపూల’ పాట విడుదల..

నితిన్‌ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెడుతున్న బాలీవుడ్ నటి

నితిన్‌ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెడుతున్న బాలీవుడ్ నటి

బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ స్థానిక సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలి - షిరాజ్ మెహదీ

బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ స్థానిక సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలి - షిరాజ్ మెహదీ

అనిల్ రావిపూడి కలల ప్రాజెక్ట్ ఇదేనా?

అనిల్ రావిపూడి కలల ప్రాజెక్ట్ ఇదేనా?

వారణాసి విడుదలపై జక్కన్న కీలక అప్డేట్?

వారణాసి విడుదలపై జక్కన్న కీలక అప్డేట్?

అలియాస్ రుక్మిణితో వృషకర్మకు గట్టి పోటీ?

అలియాస్ రుక్మిణితో వృషకర్మకు గట్టి పోటీ?

ట్యాగ్లు
చిరంజీవిపవన్ కల్యాణ్మెగాస్టార్ చిరంజీవిజనసేనపవన్ శుభాకాంక్షలుచిరంజీవి స్పందనతెలుగు సినిమాటాలీవుడ్అన్నదమ్ముల అనుబంధంపవన్ కల్యాణ్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విమానయాన రంగంలో పెట్టుబడులకు అదానీ గ్రూప్ ఆసక్తి..
బిజినెస్

విమానయాన రంగంలో పెట్టుబడులకు అదానీ గ్రూప్ ఆసక్తి..

రష్యాలో భారీ భూకంపం..
జనరల్

రష్యాలో భారీ భూకంపం..

తిరుప్పరంకుండ్రం కొండపై వెలిగిన కార్తీక దీపం..
జనరల్

తిరుప్పరంకుండ్రం కొండపై వెలిగిన కార్తీక దీపం..

హైదరాబాద్‌లో అక్రమ అండాల దందా..
జనరల్

హైదరాబాద్‌లో అక్రమ అండాల దందా..

అన్ని ఫార్మాట్లలోనూ ప్రపంచ నంబర్‌వన్ బ్యాటర్‌గా వైభవ్ ఎదుగుతాడు: అలిస్టర్ కుక్
క్రీడలు

అన్ని ఫార్మాట్లలోనూ ప్రపంచ నంబర్‌వన్ బ్యాటర్‌గా వైభవ్ ఎదుగుతాడు: అలిస్టర్ కుక్

డీలిమిటేషన్‌తో ప్రజాస్వామ్యానికి ముప్పు.. బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శలు
రాజకీయాలు

డీలిమిటేషన్‌తో ప్రజాస్వామ్యానికి ముప్పు.. బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శలు

కరువు, తుపాన్ల బాధితులకు త్వరితగతిన సాయం అందించాలి:  చంద్రబాబు
జనరల్

కరువు, తుపాన్ల బాధితులకు త్వరితగతిన సాయం అందించాలి: చంద్రబాబు

బిగ్ బాస్ 10 తెలుగు: ముకేశ్‌తో అమన్ ప్రవర్తనపై నాగార్జున ప్రశ్నలు..
షోస్

బిగ్ బాస్ 10 తెలుగు: ముకేశ్‌తో అమన్ ప్రవర్తనపై నాగార్జున ప్రశ్నలు..

బిగ్ బాస్ 10 తెలుగు: త్రిగుణ్ ‘చీప్ క్యారెక్టర్’ వ్యాఖ్యపై వర్షిణి ఆవేదన..
షోస్

బిగ్ బాస్ 10 తెలుగు: త్రిగుణ్ ‘చీప్ క్యారెక్టర్’ వ్యాఖ్యపై వర్షిణి ఆవేదన..

విశాఖ కైలాసగిరిపై బోల్తాపడిన స్కూల్ బస్సు..
జనరల్

విశాఖ కైలాసగిరిపై బోల్తాపడిన స్కూల్ బస్సు..

ఓర్వకల్లులో జై రాజ్ ఇస్పాత్ విస్తరణ.. రెండో దశలో రూ.3,378 కోట్ల పెట్టుబడి: నారా లోకేష్
జనరల్

ఓర్వకల్లులో జై రాజ్ ఇస్పాత్ విస్తరణ.. రెండో దశలో రూ.3,378 కోట్ల పెట్టుబడి: నారా లోకేష్

KKR కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌? అభిప్రాయం వెల్లడించిన ఇర్ఫాన్ పఠాన్
క్రీడలు

KKR కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌? అభిప్రాయం వెల్లడించిన ఇర్ఫాన్ పఠాన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!