2, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్‌గా మార్చనున్న TGSRTC..

Writer: Chandrika 11:48 PM, 1 నవంబర్, 2026
పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్‌గా మార్చనున్న TGSRTC..

కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) చర్యలు చేపడుతోంది. క్లీన్ ఎనర్జీ ప్రోత్సాహంలో భాగంగా ప్రజా రవాణాను క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే ప్రక్రియను ప్రారంభించింది. ‘రెట్రోఫిట్’ పేరుతో చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వాహన కాలుష్యాన్ని తగ్గించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ కార్యక్రమాన్ని దశలవారీగా అమలు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. పాత డీజిల్ బస్సులకు కొత్త రూపునిస్తూ వాటిని విద్యుత్ బస్సులుగా అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారిస్తోంది. అయితే, మొత్తం ఎన్ని బస్సులను రెట్రోఫిట్ చేయనున్నారు, అవి ఎప్పటిలోగా రోడ్లపైకి రానున్నాయనే వివరాలను సంస్థ ఇంకా వెల్లడించలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రెండు నెలల పసికందుతో పోలింగ్‌ కేంద్రానికి మహిళ..

రెండు నెలల పసికందుతో పోలింగ్‌ కేంద్రానికి మహిళ..

హాలోవీన్‌ వేళ డాలస్‌లో కాల్పుల కలకలం..

హాలోవీన్‌ వేళ డాలస్‌లో కాల్పుల కలకలం..

ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి.. నాలుగు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఆదేశాలు

ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి.. నాలుగు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఆదేశాలు

మహదేవ్ బెట్టింగ్ యాప్ కింగ్‌పిన్ సౌరభ్ చంద్రకర్ భారత్‌కు అప్పగింత

మహదేవ్ బెట్టింగ్ యాప్ కింగ్‌పిన్ సౌరభ్ చంద్రకర్ భారత్‌కు అప్పగింత

విదేశీ పట్టాలపై వందే భారత్‌ రైళ్లు..

విదేశీ పట్టాలపై వందే భారత్‌ రైళ్లు..

బిట్స్‌ పిలానీలో చదవాలనుకునే వారికి గుడ్‌న్యూస్‌.. 2027 నుంచి కొత్త స్కాలర్‌షిప్‌!

బిట్స్‌ పిలానీలో చదవాలనుకునే వారికి గుడ్‌న్యూస్‌.. 2027 నుంచి కొత్త స్కాలర్‌షిప్‌!

ట్యాగ్లు
TGSRTCతెలంగాణ ఆర్టీసీఎలక్ట్రిక్ బస్సులుడీజిల్ బస్సుల రెట్రోఫిట్క్లీన్ ఎనర్జీవిద్యుత్ వాహనాలుహైదరాబాద్ కాలుష్యంప్రజా రవాణాపర్యావరణ పరిరక్షణతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్‌గా మార్చనున్న TGSRTC..
జనరల్

పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్‌గా మార్చనున్న TGSRTC..

ఈపీఎఫ్‌వో చందాదారులకు గుడ్‌న్యూస్‌..
బిజినెస్

ఈపీఎఫ్‌వో చందాదారులకు గుడ్‌న్యూస్‌..

రాహుల్‌ గాంధీ అనవసర సమస్యలు లేవనెత్తుతున్నారు.. ప్రధాని మోదీ ఎక్కడికీ వెళ్లరు: బీజేపీ
రాజకీయాలు

రాహుల్‌ గాంధీ అనవసర సమస్యలు లేవనెత్తుతున్నారు.. ప్రధాని మోదీ ఎక్కడికీ వెళ్లరు: బీజేపీ

రెండు నెలల పసికందుతో పోలింగ్‌ కేంద్రానికి మహిళ..
జనరల్

రెండు నెలల పసికందుతో పోలింగ్‌ కేంద్రానికి మహిళ..

బాక్సాఫీస్‌ వద్ద రజనీకాంత్‌ రికార్డుల వేట..
సినిమాలు

బాక్సాఫీస్‌ వద్ద రజనీకాంత్‌ రికార్డుల వేట..

కంగనా, రానా, రవిబాబు కాంబోలో హారర్‌ మూవీ.. టైటిల్‌ వచ్చేసింది!
సినిమాలు

కంగనా, రానా, రవిబాబు కాంబోలో హారర్‌ మూవీ.. టైటిల్‌ వచ్చేసింది!

పిఠాపురంలో పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత..
రాజకీయాలు

పిఠాపురంలో పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత..

హాలోవీన్‌ వేళ డాలస్‌లో కాల్పుల కలకలం..
జనరల్

హాలోవీన్‌ వేళ డాలస్‌లో కాల్పుల కలకలం..

ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి.. నాలుగు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఆదేశాలు
జనరల్

ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి.. నాలుగు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఆదేశాలు

రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని దివాలా తీయించారు-కేటీఆర్‌
రాజకీయాలు

రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని దివాలా తీయించారు-కేటీఆర్‌

టీ20 సిరీస్‌లో గ్లెన్‌ ఫిలిప్స్‌ చరిత్ర..
క్రీడలు

టీ20 సిరీస్‌లో గ్లెన్‌ ఫిలిప్స్‌ చరిత్ర..

మహదేవ్ బెట్టింగ్ యాప్ కింగ్‌పిన్ సౌరభ్ చంద్రకర్ భారత్‌కు అప్పగింత
జనరల్

మహదేవ్ బెట్టింగ్ యాప్ కింగ్‌పిన్ సౌరభ్ చంద్రకర్ భారత్‌కు అప్పగింత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!