1, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఈపీఎఫ్‌వో చందాదారులకు గుడ్‌న్యూస్‌..

Writer: Chandrika 11:37 PM, 1 నవంబర్, 2026
ఈపీఎఫ్‌వో చందాదారులకు గుడ్‌న్యూస్‌..

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) చందాదారులకు సేవలను మరింత సులభతరం చేస్తూ వాట్సప్‌ ద్వారా పలు సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈపీఎఫ్‌వో 74వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆదివారం కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఈ సేవలను ప్రారంభించారు. ఇకపై చందాదారులు వాట్సప్‌ ద్వారా తమ పీఎఫ్‌ బ్యాలెన్స్‌, చివరి ఐదు లావాదేవీలు, పాస్‌బుక్‌ వివరాలను తెలుసుకోవచ్చు. ప్రధానమంత్రి వికసిత్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన (PMVBRY)కు సంబంధించిన సందేహాలు, సూచనలను కూడా పొందవచ్చు. ఇందుకోసం పీఎఫ్‌ ఖాతాకు అనుసంధానమైన మొబైల్‌ నంబర్‌ తప్పనిసరిగా ఉపయోగించాలి. మరోవైపు, అర్హులైన ఇన్‌ఆపరేటివ్‌ ఖాతాదారుల కోసం ఆటోమేటిక్‌ సెటిల్‌మెంట్‌ సదుపాయాన్ని కూడా తీసుకొచ్చారు. ఆధార్‌తో ధ్రువీకరించిన ఇన్‌ఆపరేటివ్‌ ఖాతాలో రూ.1,000 వరకు బ్యాలెన్స్‌ ఉంటే, ప్రత్యేకంగా క్లెయిమ్‌ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఈపీఎఫ్‌వో ఆధార్‌, బ్యాంకు ఖాతా వివరాలను పరిశీలించి నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తుంది. ఈ విధానం ద్వారా దాదాపు లక్ష ఖాతాల్లో రూ.5 కోట్ల వరకు జమ అయ్యే అవకాశం ఉందని అంచనా.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు..

యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు..

 అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు..

అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు..

మారుతున్న భారతీయ కుటుంబాల ఖర్చుల తీరు..

మారుతున్న భారతీయ కుటుంబాల ఖర్చుల తీరు..

టయోటా అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్!

టయోటా అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్!

వరుసగా మూడో నెల కమర్షియల్ గ్యాస్ ధరల పెంపు

వరుసగా మూడో నెల కమర్షియల్ గ్యాస్ ధరల పెంపు

మారుతి డిజైర్‌ అరుదైన ఘనత..

మారుతి డిజైర్‌ అరుదైన ఘనత..

ట్యాగ్లు
ఈపీఎఫ్‌వోవాట్సప్‌ సేవలుపీఎఫ్‌ బ్యాలెన్స్‌పీఎఫ్‌ పాస్‌బుక్‌మన్‌సుఖ్‌ మాండవీయకార్మిక శాఖఉద్యోగుల భవిష్య నిధిఆటోమేటిక్‌ సెటిల్‌మెంట్‌పీఎంవీబీఆర్‌వైఉద్యోగుల ప్రయోజనాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్‌గా మార్చనున్న TGSRTC..
జనరల్

పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్‌గా మార్చనున్న TGSRTC..

ఈపీఎఫ్‌వో చందాదారులకు గుడ్‌న్యూస్‌..
బిజినెస్

ఈపీఎఫ్‌వో చందాదారులకు గుడ్‌న్యూస్‌..

రాహుల్‌ గాంధీ అనవసర సమస్యలు లేవనెత్తుతున్నారు.. ప్రధాని మోదీ ఎక్కడికీ వెళ్లరు: బీజేపీ
రాజకీయాలు

రాహుల్‌ గాంధీ అనవసర సమస్యలు లేవనెత్తుతున్నారు.. ప్రధాని మోదీ ఎక్కడికీ వెళ్లరు: బీజేపీ

రెండు నెలల పసికందుతో పోలింగ్‌ కేంద్రానికి మహిళ..
జనరల్

రెండు నెలల పసికందుతో పోలింగ్‌ కేంద్రానికి మహిళ..

బాక్సాఫీస్‌ వద్ద రజనీకాంత్‌ రికార్డుల వేట..
సినిమాలు

బాక్సాఫీస్‌ వద్ద రజనీకాంత్‌ రికార్డుల వేట..

కంగనా, రానా, రవిబాబు కాంబోలో హారర్‌ మూవీ.. టైటిల్‌ వచ్చేసింది!
సినిమాలు

కంగనా, రానా, రవిబాబు కాంబోలో హారర్‌ మూవీ.. టైటిల్‌ వచ్చేసింది!

పిఠాపురంలో పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత..
రాజకీయాలు

పిఠాపురంలో పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత..

హాలోవీన్‌ వేళ డాలస్‌లో కాల్పుల కలకలం..
జనరల్

హాలోవీన్‌ వేళ డాలస్‌లో కాల్పుల కలకలం..

ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి.. నాలుగు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఆదేశాలు
జనరల్

ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి.. నాలుగు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఆదేశాలు

రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని దివాలా తీయించారు-కేటీఆర్‌
రాజకీయాలు

రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని దివాలా తీయించారు-కేటీఆర్‌

టీ20 సిరీస్‌లో గ్లెన్‌ ఫిలిప్స్‌ చరిత్ర..
క్రీడలు

టీ20 సిరీస్‌లో గ్లెన్‌ ఫిలిప్స్‌ చరిత్ర..

మహదేవ్ బెట్టింగ్ యాప్ కింగ్‌పిన్ సౌరభ్ చంద్రకర్ భారత్‌కు అప్పగింత
జనరల్

మహదేవ్ బెట్టింగ్ యాప్ కింగ్‌పిన్ సౌరభ్ చంద్రకర్ భారత్‌కు అప్పగింత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!