10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గ్లామర్ డోస్‌పై దర్శా క్లారిటీ

Writer: Shivani K 03:56 PM, 10 ఆగస్టు, 2026
గ్లామర్ డోస్‌పై దర్శా క్లారిటీ

కోలీవుడ్ నటి దర్శా గుప్తా బుల్లితెర సీరియల్స్ ద్వారా కెరీర్ ప్రారంభించి, తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తర్వాత రుద్ర తాండవం, ఓమై గోస్ట్ చిత్రాల ద్వారా సినీ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం యోగి బాబు సరసన ‘మెడికల్ మిరాకిల్’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. షూటింగ్‌తో బిజీగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన గ్లామర్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

ఇటీవల ఆమె షేర్ చేసిన హాట్ ఫొటోలు వైరల్ కావడంతో, నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన దర్శా గుప్తా, తన ఫాలోవర్లు తన కుటుంబ సభ్యుల్లాంటివారని, వారితో కనెక్ట్ అవ్వడానికే సోషల్ మీడియాలో ఉన్నానని తెలిపారు. తాను తల్లిదండ్రులు నేర్పిన విలువల ప్రకారమే జీవిస్తున్నానని, గ్లామర్ ఫొటోలు పోస్ట్ చేసినా కొన్ని హద్దులు ఎప్పటికీ దాటనని స్పష్టం చేశారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రణ్‌బీర్-అలియా మూవీకి భారీ డిమాండ్!

రణ్‌బీర్-అలియా మూవీకి భారీ డిమాండ్!

స్టార్‌ సినిమాల కొరత.. కష్టాల్లో థియేటర్లు

స్టార్‌ సినిమాల కొరత.. కష్టాల్లో థియేటర్లు

అరుదైన రికార్డుకు సిద్ధమైన లేడీ సూపర్‌స్టార్‌...

అరుదైన రికార్డుకు సిద్ధమైన లేడీ సూపర్‌స్టార్‌...

మాస్‌ టచ్‌తో అరుణ్ విజయ్‌ ‘AV38’

మాస్‌ టచ్‌తో అరుణ్ విజయ్‌ ‘AV38’

రెండేళ్లుగా ప్రేమలో ఉన్నా - దుషారా విజయన్‌

రెండేళ్లుగా ప్రేమలో ఉన్నా - దుషారా విజయన్‌

ఓవర్సీస్‌లో ‘కిల్లర్‌’కు భారీ బజ్‌

ఓవర్సీస్‌లో ‘కిల్లర్‌’కు భారీ బజ్‌

ట్యాగ్లు
దర్శా గుప్తాకోలీవుడ్ నటియోగి బాబుమెడికల్ మిరాకిల్సోషల్ మీడియా వివాదంతమిళ సినిమాసెలబ్రిటీ వార్తలువైరల్ ఫొటోలుఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్హీరోయిన్ స్పందన
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అజిత్-అధిక్ మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నారా?
సినిమాలు

అజిత్-అధిక్ మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నారా?

దైవాన్ని కొలిచే మంత్రాలు, నామాలను అపహాస్యం చేయడం ఆపండి
రాజకీయాలు

దైవాన్ని కొలిచే మంత్రాలు, నామాలను అపహాస్యం చేయడం ఆపండి

మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా – మంత్రి వాకిటి శ్రీహరి
జనరల్

మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా – మంత్రి వాకిటి శ్రీహరి

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

గ్లామర్ డోస్‌పై దర్శా క్లారిటీ
సినిమాలు

గ్లామర్ డోస్‌పై దర్శా క్లారిటీ

క్రిప్టో ప్రపంచంలో మరో సైబర్‌ అలర్ట్‌..
టెక్నాలజీ

క్రిప్టో ప్రపంచంలో మరో సైబర్‌ అలర్ట్‌..

రణ్‌బీర్-అలియా మూవీకి భారీ డిమాండ్!
సినిమాలు

రణ్‌బీర్-అలియా మూవీకి భారీ డిమాండ్!

విద్యార్థులపై పోలీసుల చర్యలపై పార్లమెంట్‌లో చర్చ
జనరల్

విద్యార్థులపై పోలీసుల చర్యలపై పార్లమెంట్‌లో చర్చ

సుదర్శన్ రెడ్డి మృతితో తెలంగాణకు తీరని లోటు: హరీశ్ రావు
రాజకీయాలు

సుదర్శన్ రెడ్డి మృతితో తెలంగాణకు తీరని లోటు: హరీశ్ రావు

స్టార్‌ సినిమాల కొరత.. కష్టాల్లో థియేటర్లు
సినిమాలు

స్టార్‌ సినిమాల కొరత.. కష్టాల్లో థియేటర్లు

పెద్ది సుదర్శన్‌రెడ్డికి కేటీఆర్‌ ఘన నివాళి..
జనరల్

పెద్ది సుదర్శన్‌రెడ్డికి కేటీఆర్‌ ఘన నివాళి..

విపక్షాల ఆందోళనల మధ్య ట్రైబ్యునల్స్‌ బిల్లుకు ఆమోదం
జనరల్

విపక్షాల ఆందోళనల మధ్య ట్రైబ్యునల్స్‌ బిల్లుకు ఆమోదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!