11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కలెక్షన్స్ లో దూసుకుపోతున్న డీసీ మూవీ

Writer: Chandrika 01:56 PM, 11 ఆగస్టు, 2026
కలెక్షన్స్ లో దూసుకుపోతున్న డీసీ మూవీ

లోకేశ్ కనగరాజ్ DC చిత్రం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. విడుదలైన తొలి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.30.29 కోట్ల గ్రాస్ సాధించింది. ఇందులో తమిళనాడు నుంచి అత్యధికంగా రూ.7.55 కోట్లు రాగా, ఏపీ–తెలంగాణ నుంచి రూ.6.90 కోట్లు వచ్చాయి. కేరళలో రూ.4.56 కోట్లు, కర్ణాటకలో రూ.3.58 కోట్ల వసూళ్లు నమోదయ్యాయి.

నార్త్ ఇండియా నుంచి రూ.1.20 కోట్లు, ఓవర్సీస్ మార్కెట్ల నుంచి రూ.6.50 కోట్ల గ్రాస్ వచ్చింది. దీంతో మూడు రోజుల్లో #DC వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ.30.29 కోట్లకు చేరింది. కేవలం మూడు రోజుల్లోనే రూ.31 కోట్ల మార్క్‌కు చేరువైన ఈ చిత్రం దేశీయ, ఓవర్సీస్ మార్కెట్ల నుంచి మంచి వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద బలమైన ఓపెనింగ్ నమోదు చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రామాయణం: ఒక కథ కాదు, తరతరాలను కలిపే మహాకావ్యం

రామాయణం: ఒక కథ కాదు, తరతరాలను కలిపే మహాకావ్యం

“ఎన్టీఆర్ ని కించపరచాలనే ఉద్దేశం మాకు లేదు" : దర్శకుడు మేర్లపాక గాంధీ

“ఎన్టీఆర్ ని కించపరచాలనే ఉద్దేశం మాకు లేదు" : దర్శకుడు మేర్లపాక గాంధీ

ప్రకాష్ రాజ్ ఓటు తొలగింపు

ప్రకాష్ రాజ్ ఓటు తొలగింపు

రాజు బొనగాని దర్శకత్వంలో ‘ఆఫ్టర్ ఇంజనీరింగ్’.. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్

రాజు బొనగాని దర్శకత్వంలో ‘ఆఫ్టర్ ఇంజనీరింగ్’.. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్

ఆ స్టెప్‌ విషయంలో బాధపడుతున్నా – శేఖర్ మాస్టర్

ఆ స్టెప్‌ విషయంలో బాధపడుతున్నా – శేఖర్ మాస్టర్

మారిన కింగ్ నాగార్జున స్పీచ్‌లు

మారిన కింగ్ నాగార్జున స్పీచ్‌లు

ట్యాగ్లు
లోకేశ్ కనగరాజ్డీసీబాక్సాఫీస్వరల్డ్‌వైడ్ గ్రాస్తమిళనాడు వసూళ్లుఏపీ తెలంగాణకేరళకర్ణాటకఓవర్సీస్ కలెక్షన్స్భారతీయ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వైభవ్ కోసం కంపెనీల క్యూ
జనరల్

వైభవ్ కోసం కంపెనీల క్యూ

కలెక్షన్స్ లో దూసుకుపోతున్న డీసీ మూవీ
సినిమాలు

కలెక్షన్స్ లో దూసుకుపోతున్న డీసీ మూవీ

ఏపీలో ప్రతి జిల్లాకు నవోదయ మంజూరు చేయండి : కేంద్ర మంత్రికి జనసేన ఎంపీల వినతి
జనరల్

ఏపీలో ప్రతి జిల్లాకు నవోదయ మంజూరు చేయండి : కేంద్ర మంత్రికి జనసేన ఎంపీల వినతి

రామాయణం: ఒక కథ కాదు, తరతరాలను కలిపే మహాకావ్యం
సినిమాలు

రామాయణం: ఒక కథ కాదు, తరతరాలను కలిపే మహాకావ్యం

“ఎన్టీఆర్ ని కించపరచాలనే ఉద్దేశం మాకు లేదు" : దర్శకుడు మేర్లపాక గాంధీ
సినిమాలు

“ఎన్టీఆర్ ని కించపరచాలనే ఉద్దేశం మాకు లేదు" : దర్శకుడు మేర్లపాక గాంధీ

బంగారం సుంకం పెంపుతో కేంద్రానికి భారీ ఆదాయం
బిజినెస్

బంగారం సుంకం పెంపుతో కేంద్రానికి భారీ ఆదాయం

ఏడాదిలో ఎలాన్‌ మస్క్‌ సంపదకు భారీ జంప్‌
బిజినెస్

ఏడాదిలో ఎలాన్‌ మస్క్‌ సంపదకు భారీ జంప్‌

తలనొప్పికి టీ, కాఫీ ఉపశమనమా? డాక్టర్ల సూచన ఇదే
ఆరోగ్యం

తలనొప్పికి టీ, కాఫీ ఉపశమనమా? డాక్టర్ల సూచన ఇదే

ఎలక్ట్రిక్‌ కారుగా టాటా నానో రీఎంట్రీ?
బిజినెస్

ఎలక్ట్రిక్‌ కారుగా టాటా నానో రీఎంట్రీ?

జార్ఖండ్‌లో కొనసాగుతున్న బంద్
జనరల్

జార్ఖండ్‌లో కొనసాగుతున్న బంద్

విద్యార్థుల కష్టాలపై నారా లోకేశ్ స్పందన.. సురక్షిత రాకకు చర్యలు
జనరల్

విద్యార్థుల కష్టాలపై నారా లోకేశ్ స్పందన.. సురక్షిత రాకకు చర్యలు

ప్రకాష్ రాజ్ ఓటు తొలగింపు
సినిమాలు

ప్రకాష్ రాజ్ ఓటు తొలగింపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!