17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేడు ‘ఎల్లమ్మ’ ఫస్ట్ లుక్ విడుదల

Writer: Pooja 12:08 AM, 2 ఆగస్టు, 2026
నేడు ‘ఎల్లమ్మ’ ఫస్ట్ లుక్ విడుదల

సంగీత దర్శకుడిగా విశేష గుర్తింపు పొందిన రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్, ‘ఎల్లమ్మ’ చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం కానున్నారు. ఈ చిత్రంలో సురభి కథానాయికగా నటిస్తుండగా, ‘బలగం’ ఫేమ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన అనౌన్స్‌మెంట్ వీడియోలో దేవిశ్రీ ప్రసాద్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమాపై మంచి అంచనాలు పెంచింది. తాజా సమాచారం ప్రకారం, నేడు ‘ఎల్లమ్మ’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కానుంది. ఈ చిత్రంలో హీరోగా నటించడమే కాకుండా, సంగీతాన్ని కూడా దేవిశ్రీ ప్రసాద్ స్వయంగా అందిస్తుండటంతో సినిమా పాటలపై కూడా భారీ ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. సినీ ప్రయాణంలో అరుదైన గౌరవం

బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా అబ్దుల్లా...

‘ఆదిత్య 369’ తరహాలో ‘వారణాసి’.. మూడు కాలమానాల్లో మహేష్ బాబు సినిమా?

‘రణబలి’కి విజయ్ దేవరకొండ ఫుల్ స్టాప్.. షూటింగ్ పూర్తి!

నాని ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌లో జోరు

నాని ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌లో జోరు

బోనాల ట్రోల్స్‌పై ఫరియా అబ్దుల్లా కౌంటర్

ట్యాగ్లు
దేవిశ్రీ ప్రసాద్ఎల్లమ్మఫస్ట్ లుక్దిల్ రాజువేణుసురభి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ప్యారడైజ్’ బిజినెస్‌తో నాని సెన్సేషన్.. టైర్-1 స్టార్ రేంజ్‌లోకి ఎంట్రీ!
సినిమాలు

‘ప్యారడైజ్’ బిజినెస్‌తో నాని సెన్సేషన్.. టైర్-1 స్టార్ రేంజ్‌లోకి ఎంట్రీ!

అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. సినీ ప్రయాణంలో అరుదైన గౌరవం
సినిమాలు

అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. సినీ ప్రయాణంలో అరుదైన గౌరవం

బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా అబ్దుల్లా...
సినిమాలు

బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా అబ్దుల్లా...

‘ఆదిత్య 369’ తరహాలో ‘వారణాసి’.. మూడు కాలమానాల్లో మహేష్ బాబు సినిమా?
సినిమాలు

‘ఆదిత్య 369’ తరహాలో ‘వారణాసి’.. మూడు కాలమానాల్లో మహేష్ బాబు సినిమా?

‘రణబలి’కి విజయ్ దేవరకొండ ఫుల్ స్టాప్.. షూటింగ్ పూర్తి!
సినిమాలు

‘రణబలి’కి విజయ్ దేవరకొండ ఫుల్ స్టాప్.. షూటింగ్ పూర్తి!

‘ధర్మన్’ విషయంలో అప్పుడే లీక్.. రజినీకాంత్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
గాసిప్స్

‘ధర్మన్’ విషయంలో అప్పుడే లీక్.. రజినీకాంత్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

విశ్వకర్మ జయంతి 2026: పూజా సమయం, ప్రాముఖ్యత, ఆచారాలు, విశ్వకర్మను ఎందుకు పూజిస్తారంటే?
జనరల్

కన్యా సంక్రాంతి 2026: ప్రాముఖ్యత, పుణ్యకాలం, సూర్య ఆరాధన, పితృదేవతల పూజా విధానాలు

సెప్టెంబర్ 17, 2026 రాశిఫలాలు: మిథునం, కన్యతో పాటు ఈ 5 రాశులకు ఆర్థికంగా శుభ ఫలితాలు

తెలుగు పంచాంగం: భాద్రపద శుక్ల షష్ఠి.. నేటి తిథి, నక్షత్రం, వర్జ్యం, రాహుకాలం వివరాలు

ఈ వారం ఓటీటీలో అదిరిపోయే కంటెంట్.. రవితేజ ‘ఇరుముడి’ నుంచి ‘లస్ట్ స్టోరీస్ 3’ వరకు!
ఓటీటీ

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నిందితుల కస్టడీ ముగింపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!