19, జులై 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రూ.1కే దిల్జిత్ నటన?

Writer: Nithish 10:44 AM, 19 జులై, 2026
రూ.1కే దిల్జిత్ నటన?

ప్రస్తుతం స్టార్ హీరోలు కోట్ల రూపాయల పారితోషికాలు అందుకుంటున్న సమయంలో ప్రముఖ నటుడు దిల్జిత్ దోసాంజ్ కేవలం రూ.1 మాత్రమే తీసుకుని సినిమా చేయడం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ‘సత్లూజ్’ చిత్రానికి సంబంధించి దర్శకుడు హనీ ట్రెహాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. పారితోషికం కంటే పాత్రకు ప్రాధాన్యత ఇచ్చిన దిల్జిత్ నిర్ణయంపై అభిమానులు, సినీ ప్రముఖులు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.

మానవ హక్కుల ఉద్యమకారుడు జస్వంత్ సింగ్ ఖల్రా జీవితకథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో దిల్జిత్ ప్రధాన పాత్ర పోషించారు. అలాంటి గొప్ప వ్యక్తి పాత్రకు డబ్బు తీసుకోవడం తనకు ఇష్టం లేదని ఆయన దర్శకుడికి చెప్పినట్లు హనీ ట్రెహాన్ తెలిపారు. అయితే ఒప్పంద నిబంధనల కోసం కేవలం రూ.1 పారితోషికంగా తీసుకున్నారని వెల్లడించారు. షూటింగ్ సమయంలోనూ దిల్జిత్ పూర్తి అంకితభావంతో పనిచేశారని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మైత్రీ నుంచి హారర్ థ్రిల్లర్ '418'

మైత్రీ నుంచి హారర్ థ్రిల్లర్ '418'

‘ఇరుముడి’లో రవితేజ కొత్త కోణం

‘ఇరుముడి’లో రవితేజ కొత్త కోణం

బాలయ్య-కొరటాల చిత్రానికి క్రేజీ టైటిల్

బాలయ్య-కొరటాల చిత్రానికి క్రేజీ టైటిల్

‘జననాయగన్’కు జోరుగా అడ్వాన్స్ బుకింగ్‌లు

‘జననాయగన్’కు జోరుగా అడ్వాన్స్ బుకింగ్‌లు

ప్రత్యేక సెట్‌లో ‘జార్జ్ క్రిష్’ సందడి.. శర్వానంద్ కొత్త షెడ్యూల్‌కు రంగం సిద్ధం

ప్రత్యేక సెట్‌లో ‘జార్జ్ క్రిష్’ సందడి.. శర్వానంద్ కొత్త షెడ్యూల్‌కు రంగం సిద్ధం

‘ఇంత ఇష్టమా’ పాట విడుదల

‘ఇంత ఇష్టమా’ పాట విడుదల

ట్యాగ్లు
దిల్జిత్ దోసాంజ్సత్లూజ్ సినిమాహనీ ట్రెహాన్బాలీవుడ్ వార్తలుపంజాబీ నటుడుసినీ పరిశ్రమజస్వంత్ సింగ్ ఖల్రానటుడి అంకితభావంసినిమా అప్‌డేట్స్సినీ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జూమ్ సమావేశంలో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్..
జనరల్

జూమ్ సమావేశంలో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్..

సర్ పై  సీఎం రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ నివేదిక
జనరల్

సర్ పై సీఎం రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ నివేదిక

సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష..
జనరల్

సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష..

భద్రాద్రి పోడు భూముల ఘర్షణపై సీరియస్ అయిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ
రాజకీయాలు

భద్రాద్రి పోడు భూముల ఘర్షణపై సీరియస్ అయిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ

బీఆర్ఎస్–కాంగ్రెస్ కలిసి రాజకీయ నాటకం ఆడుతున్నాయి: బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి
రాజకీయాలు

బీఆర్ఎస్–కాంగ్రెస్ కలిసి రాజకీయ నాటకం ఆడుతున్నాయి: బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి

గోదావరి పుష్కరాల లోపే భద్రాద్రి పునరుద్ధరణ పూర్తి చేయాలి: మంత్రి పొంగులేటి
రాజకీయాలు

గోదావరి పుష్కరాల లోపే భద్రాద్రి పునరుద్ధరణ పూర్తి చేయాలి: మంత్రి పొంగులేటి

పీవీ సింధు కి సీఎం రేవంత్ రెడ్డి గ్రీటింగ్స్
జనరల్

పీవీ సింధు కి సీఎం రేవంత్ రెడ్డి గ్రీటింగ్స్

నాలుగేళ్ల నిరీక్షణకు తెర..చరిత్ర సృష్టించిన పీవీ సింధు
క్రీడలు

నాలుగేళ్ల నిరీక్షణకు తెర..చరిత్ర సృష్టించిన పీవీ సింధు

మైత్రీ నుంచి హారర్ థ్రిల్లర్ '418'
సినిమాలు

మైత్రీ నుంచి హారర్ థ్రిల్లర్ '418'

ఎస్‌ఐఆర్‌పై రేవంత్ కీలక ఆదేశాలు
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌పై రేవంత్ కీలక ఆదేశాలు

తిరుమల ఘాట్‌లో కారు ప్రమాదం
జనరల్

తిరుమల ఘాట్‌లో కారు ప్రమాదం

ఫిఫాపై సీఎం రేవంత్ ట్వీట్
క్రీడలు

ఫిఫాపై సీఎం రేవంత్ ట్వీట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!