18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

'మల్లెపూల పల్లకి' సాంగ్ విమర్శలపై స్పందించిన దర్శకుడు శివ నిర్వాణ...

Writer: Nithish 01:09 PM, 18 ఆగస్టు, 2026
'మల్లెపూల పల్లకి' సాంగ్ విమర్శలపై స్పందించిన దర్శకుడు శివ నిర్వాణ...

‘మల్లెపూల పల్లకి’ సాంగ్ విడుదలైన తర్వాత సింగర్ వాయిస్ బేస్‌పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో దర్శకుడు శివ నిర్వాణ స్పందించారు. ఒరిజినల్ పాటతో పోలిస్తే వాయిస్ బేస్ సరితూగలేదన్న విషయం తమకు ముందే తెలుసని తెలిపారు. అయితే ఒరిజినల్ సాంగ్ విడుదలై 15 ఏళ్లకు పైగా కావడంతో, వయసు కారణంగా సింగర్ వాయిస్‌లో మార్పులు రావడం సహజమని వివరించారు.

ఒరిజినల్ సింగర్‌కు గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ పాటను డప్పు శ్రీనుతో పాడించామని శివ నిర్వాణ స్పష్టం చేశారు. పాటను కొత్తగా రూపొందించే క్రమంలో తీసుకున్న నిర్ణయం వెనుక కారణాలను ఆయన వెల్లడిస్తూ, సింగర్‌పై వస్తున్న విమర్శలకు తనదైన రీతిలో వివరణ ఇచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హాలీవుడ్ డైరెక్టర్‌తో వర్క్ చేయడమే నా గోల్ - సాయి అభ్యంకర్

యూట్యూబ్ ట్రెండింగ్‌లో నంబర్ వన్‌గా ‘ఇరుముడి’.. దుమ్మురేపుతున్న ‘మల్లెపూల పల్లకి’

రూమర్లకు ఫుల్‌స్టాప్.. ‘సిగ్మా’ థియేటర్లలోకి ఎప్పుడంటే?

ట్రోల్స్‌తోనే బాక్సాఫీస్ హిట్....ఆ మూవీ ఏంటో తెలుసా?

సాయి పల్లవి లుక్‌పై వివాదం.. జోవికా సంచలన వ్యాఖ్యలు!

‘పళ్ళ బురుసు’ కామెడీకి బాలీవుడ్ ఫిదా!

‘పళ్ళ బురుసు’ కామెడీకి బాలీవుడ్ ఫిదా!

ట్యాగ్లు
మల్లెపూల పల్లకిశివ నిర్వాణడప్పు శ్రీనుతెలుగు సినిమాతెలుగు పాటలుసాంగ్ రిలీజ్సింగర్ వాయిస్సినిమా అప్‌డేట్స్టాలీవుడ్సినీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హాలీవుడ్ డైరెక్టర్‌తో వర్క్ చేయడమే నా గోల్ - సాయి అభ్యంకర్
సినిమాలు

హాలీవుడ్ డైరెక్టర్‌తో వర్క్ చేయడమే నా గోల్ - సాయి అభ్యంకర్

యూట్యూబ్ ట్రెండింగ్‌లో నంబర్ వన్‌గా ‘ఇరుముడి’.. దుమ్మురేపుతున్న ‘మల్లెపూల పల్లకి’
సినిమాలు

యూట్యూబ్ ట్రెండింగ్‌లో నంబర్ వన్‌గా ‘ఇరుముడి’.. దుమ్మురేపుతున్న ‘మల్లెపూల పల్లకి’

'మల్లెపూల పల్లకి' సాంగ్ విమర్శలపై స్పందించిన దర్శకుడు శివ నిర్వాణ...
సినిమాలు

'మల్లెపూల పల్లకి' సాంగ్ విమర్శలపై స్పందించిన దర్శకుడు శివ నిర్వాణ...

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు
జనరల్

కాంగ్రెస్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి ఫైర్
రాజకీయాలు

కాంగ్రెస్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి ఫైర్

రూమర్లకు ఫుల్‌స్టాప్.. ‘సిగ్మా’ థియేటర్లలోకి ఎప్పుడంటే?
సినిమాలు

రూమర్లకు ఫుల్‌స్టాప్.. ‘సిగ్మా’ థియేటర్లలోకి ఎప్పుడంటే?

ట్రోల్స్‌తోనే బాక్సాఫీస్ హిట్....ఆ మూవీ ఏంటో తెలుసా?
సినిమాలు

ట్రోల్స్‌తోనే బాక్సాఫీస్ హిట్....ఆ మూవీ ఏంటో తెలుసా?

మూడు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్‌.. కొత్త ఇన్‌చార్జ్‌లు!
రాజకీయాలు

మూడు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్‌.. కొత్త ఇన్‌చార్జ్‌లు!

సివాన్‌ కాల్పులపై బిహార్‌ అఫిడవిట్
జనరల్

సివాన్‌ కాల్పులపై బిహార్‌ అఫిడవిట్

బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్లు వీళ్లేనా? ఆది రెడ్డి హింట్స్
షోస్

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష 2 ఎపిసోడ్ 4.... కంటెస్టెంట్లకు షాకింగ్ టెస్టులు
షోస్

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష 2 ఎపిసోడ్ 4.... కంటెస్టెంట్లకు షాకింగ్ టెస్టులు

సాయి పల్లవి లుక్‌పై వివాదం.. జోవికా సంచలన వ్యాఖ్యలు!
సినిమాలు

సాయి పల్లవి లుక్‌పై వివాదం.. జోవికా సంచలన వ్యాఖ్యలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!