26, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సినిమాల ఎంపికపై తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు

Writer: Nithish 05:29 AM, 26 నవంబర్, 2026
సినిమాల ఎంపికపై తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు

సినిమా పరిశ్రమలో మారుతున్న ట్రెండ్స్‌ను అనుసరించడం కంటే తన మనసుకు నచ్చిన కథలు, పాత్రలకే ప్రాధాన్యమిస్తానని బాలీవుడ్ నటి తాప్సీ పన్ను (Taapsee Pannu) తెలిపారు. ప్రస్తుతం ఏ జానర్‌ సినిమాలు విజయాలు సాధిస్తున్నాయనే విషయాన్ని పట్టించుకోకుండా, నటిగా తనకు నచ్చిన కథలను ఎంచుకుంటానని చెప్పారు. సినీ పరిశ్రమలో సుదీర్ఘకాలం కొనసాగాలనే లక్ష్యంతో సినిమాలు చేస్తున్నట్లు వెల్లడించారు. తాజాగా ‘టైమ్‌ 100 నెక్ట్స్‌ ఇండియా’ 2026 జాబితాలో చోటు దక్కించుకున్న ఆమె.. ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌, సినిమాల ఎంపిక, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ప్రస్తుతం ఏదైనా జానర్‌ ట్రెండ్‌లో ఉందని దాని వెనుకే వెళ్లడం తనకు ఇష్టం లేదని తాప్సీ పేర్కొన్నారు. ఒక సినిమా విజయవంతమైందని అదే తరహా చిత్రాలను ఎంచుకోవాల్సిన అవసరం లేదన్నారు. కెరీర్‌ ప్రారంభంలోనే అప్పట్లో పెద్దగా ట్రెండ్‌లో లేని స్పై జానర్‌లో ‘బేబీ’, ‘నామ్‌ షబానా’ వంటి సినిమాలు చేశానని గుర్తుచేసుకున్నారు. అలాగే ‘మన్‌మర్జియాన్‌’ చిత్రాన్ని కూడా తనకు నచ్చడం వల్లే అంగీకరించానని తెలిపారు. సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితానికి కూడా ప్రాధాన్యమివ్వాలని, వ్యక్తిగా ఎదిగినప్పుడే ఆ ప్రభావం నటనలోనూ కనిపిస్తుందని అభిప్రాయపడ్డారు. వయసు పెరుగుతున్న కొద్దీ మరింత ప్రశాంతంగా మారానని, కెమెరా ముందు ఒకలా, వ్యక్తిగత జీవితంలో మరోలా ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు. ఏ పాత్ర లేదా సినిమా ఎంచుకున్నా తన అంతరాత్మ చెప్పిన దానికే ప్రాధాన్యమిస్తానని తాప్సీ స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఆకాశంలో ఒక తార’పై హోంమంత్రి అనిత ప్రశంసలు..

‘ఆకాశంలో ఒక తార’పై హోంమంత్రి అనిత ప్రశంసలు..

‘ఆచి ఆచి’ సాంగ్‌లో సాయి పల్లవి స్పెషల్ అట్రాక్షన్.. ‘ఇంజి వెల్లం’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్!

‘ఆచి ఆచి’ సాంగ్‌లో సాయి పల్లవి స్పెషల్ అట్రాక్షన్.. ‘ఇంజి వెల్లం’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్!

మహేష్ బాబు మేనల్లుడి కొరియన్ పెళ్లి.. వియత్నాంలో వేడుక!

మహేష్ బాబు మేనల్లుడి కొరియన్ పెళ్లి.. వియత్నాంలో వేడుక!

శర్వా డింపుల్ బాండింగ్.. అసలు కథ ఇదే!

శర్వా డింపుల్ బాండింగ్.. అసలు కథ ఇదే!

‘ఈ నగరానికి ఏమైంది-2’పై నెగిటివిటీకి తరుణ్‌ భాస్కర్‌ ఘాటు సమాధానం

‘ఈ నగరానికి ఏమైంది-2’పై నెగిటివిటీకి తరుణ్‌ భాస్కర్‌ ఘాటు సమాధానం

‘ఆదర్శ కుటుంబం’ చిత్రబృందంపై పూజిత పొన్నాడ సంచలన ఆరోపణలు

‘ఆదర్శ కుటుంబం’ చిత్రబృందంపై పూజిత పొన్నాడ సంచలన ఆరోపణలు

ట్యాగ్లు
తాప్సీ పన్నుబాలీవుడ్తాప్సీ సినిమాలుసినిమా పరిశ్రమసినిమా ట్రెండ్స్బేబీ సినిమానామ్ షబానామన్‌మర్జియాన్నటనటైమ్ 100 నెక్ట్స్ ఇండియా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తరాలు మారినా చెరిగిపోని మధుర గాత్రాలు - కె.ఎస్‌.చిత్ర
సినిమాలు

తరాలు మారినా చెరిగిపోని మధుర గాత్రాలు - కె.ఎస్‌.చిత్ర

శ్రీలంకతో సెమీస్‌కు భారత్‌-ఎ సిద్ధం.. వైభవ్‌ సూర్యవంశీపైనే ఆశలు
క్రీడలు

శ్రీలంకతో సెమీస్‌కు భారత్‌-ఎ సిద్ధం.. వైభవ్‌ సూర్యవంశీపైనే ఆశలు

రెండో టెస్టులో సిరాజ్‌కు చోటు దక్కేనా.. భారత జట్టులో మార్పులపై ఉత్కంఠ
క్రీడలు

రెండో టెస్టులో సిరాజ్‌కు చోటు దక్కేనా.. భారత జట్టులో మార్పులపై ఉత్కంఠ

సినిమాల ఎంపికపై తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

సినిమాల ఎంపికపై తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు

కోడెమొక్కుకు ప్రసిద్ధి.. వేములవాడ రాజన్న ఆలయ విశిష్టతలు ఇవే
జనరల్

కోడెమొక్కుకు ప్రసిద్ధి.. వేములవాడ రాజన్న ఆలయ విశిష్టతలు ఇవే

నేటి రాశిఫలాలు.. ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉందంటే?
జనరల్

నేటి రాశిఫలాలు.. ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉందంటే?

ఒక చేతిలో 6 నెలల పాప.. పార్లమెంటులో ప్రసంగం.. ఈ తల్లికి నెటిజన్ల ప్రశంసలు
జనరల్

ఒక చేతిలో 6 నెలల పాప.. పార్లమెంటులో ప్రసంగం.. ఈ తల్లికి నెటిజన్ల ప్రశంసలు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 80 ఎపిసోడ్ 81 రివ్యూ: టాస్కుల్లో అదరగొట్టిన డెమాన్ పవన్, శోభా శెట్టి.. గెలిచిన దేబ్జానీ, అమన్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 80 ఎపిసోడ్ 81 రివ్యూ: టాస్కుల్లో అదరగొట్టిన డెమాన్ పవన్, శోభా శెట్టి.. గెలిచిన దేబ్జానీ, అమన్!

నాంపల్లి రైల్వే స్టేషన్  ముఖద్వారం కూల్చివేత
జనరల్

నాంపల్లి రైల్వే స్టేషన్ ముఖద్వారం కూల్చివేత

‘ఆకాశంలో ఒక తార’పై హోంమంత్రి అనిత ప్రశంసలు..
సినిమాలు

‘ఆకాశంలో ఒక తార’పై హోంమంత్రి అనిత ప్రశంసలు..

తెలుగు రాష్ట్రాల్లో పురుషులను కలవరపెడుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్
ఆరోగ్యం

తెలుగు రాష్ట్రాల్లో పురుషులను కలవరపెడుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్

క్రైస్తవ సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..!
జనరల్

క్రైస్తవ సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!