19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో విడుదల

Writer: Nithish 09:42 AM, 18 జూన్, 2026
‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో విడుదల

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, మమితా బైజూ జంటగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ విశ్వనాథ్ అండ్ సన్స్ నుంచి తొలి పాట ‘నేనో బటర్‌ఫ్లై’ ప్రోమో విడుదలైంది. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ మెలోడీ గీతానికి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం రాయగా, సుబ్లాషిని ఆలపించారు.

ప్రేమలోని మధురమైన అనుభూతులను ప్రతిబింబించే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. పూర్తి పాటను జూన్ 19న విడుదల చేయనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆస్కార్‌ బరిలో భారత్‌ నుంచి ‘గోంధల్’!

ఆస్కార్‌ బరిలో భారత్‌ నుంచి ‘గోంధల్’!

శోభిత ధూళిపాళ్లపై దర్శకుడు పా. రంజిత్ ప్రశంసల వర్షం..

శోభిత ధూళిపాళ్లపై దర్శకుడు పా. రంజిత్ ప్రశంసల వర్షం..

సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ రిలీజ్..

సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ రిలీజ్..

ముంబై పాఠశాలల అభివృద్ధికి అలియా-రణ్‌బీర్.. సేవా సంకల్ప్‌లో కీలక నిర్ణయం

ముంబై పాఠశాలల అభివృద్ధికి అలియా-రణ్‌బీర్.. సేవా సంకల్ప్‌లో కీలక నిర్ణయం

సంక్రాంతి బరిలోకి ‘పిక్నిక్’.. టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!

సంక్రాంతి బరిలోకి ‘పిక్నిక్’.. టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!

పాత బాలీవుడ్ సినిమాల్లో ప్రేమను చూపించిన తీరుపై రాధికా ఆప్టే విమర్శలు

పాత బాలీవుడ్ సినిమాల్లో ప్రేమను చూపించిన తీరుపై రాధికా ఆప్టే విమర్శలు

ట్యాగ్లు
సూర్యవిశ్వనాథ్ అండ్ సన్స్నేనో బటర్‌ఫ్లైవెంకీ అట్లూరిమమితా బైజూజివి ప్రకాష్ కుమార్రామజోగయ్య శాస్త్రితెలుగు సినిమాకోలీవుడ్సాంగ్ ప్రోమో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10 డే 12 :తొలి కెప్టెన్‌గా ఝాన్సీ, వర్షిణి–షాలిని మధ్య హీటెక్కిన వార్!
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 12 :తొలి కెప్టెన్‌గా ఝాన్సీ, వర్షిణి–షాలిని మధ్య హీటెక్కిన వార్!

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏలేటికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్!
రాజకీయాలు

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏలేటికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్!

దానం నాగేందర్‌ కేసులో కీలక తీర్పు.. బీజేపీ నేతలు ఏమన్నారంటే?
రాజకీయాలు

దానం నాగేందర్‌ కేసులో కీలక తీర్పు.. బీజేపీ నేతలు ఏమన్నారంటే?

ఆస్కార్‌ బరిలో భారత్‌ నుంచి ‘గోంధల్’!
సినిమాలు

ఆస్కార్‌ బరిలో భారత్‌ నుంచి ‘గోంధల్’!

రేపు తిరుమలలో గరుడ సేవ..
జనరల్

రేపు తిరుమలలో గరుడ సేవ..

తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా..
జనరల్

తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా..

శ్రీవారి లడ్డూ నెయ్యి కేసులో కీలక మలుపు..
జనరల్

శ్రీవారి లడ్డూ నెయ్యి కేసులో కీలక మలుపు..

మా ప్రభుత్వం ప్రజాస్వామిక ప్రభుత్వం -  మంత్రి శ్రీధర్ బాబు
రాజకీయాలు

మా ప్రభుత్వం ప్రజాస్వామిక ప్రభుత్వం - మంత్రి శ్రీధర్ బాబు

శోభిత ధూళిపాళ్లపై దర్శకుడు పా. రంజిత్ ప్రశంసల వర్షం..
సినిమాలు

శోభిత ధూళిపాళ్లపై దర్శకుడు పా. రంజిత్ ప్రశంసల వర్షం..

సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ రిలీజ్..
సినిమాలు

సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ రిలీజ్..

ముంబై పాఠశాలల అభివృద్ధికి అలియా-రణ్‌బీర్.. సేవా సంకల్ప్‌లో కీలక నిర్ణయం
సినిమాలు

ముంబై పాఠశాలల అభివృద్ధికి అలియా-రణ్‌బీర్.. సేవా సంకల్ప్‌లో కీలక నిర్ణయం

టాంకాం-పోగ్లీ ఒప్పందం.. తెలంగాణ యువతకు జపాన్‌లో ఉద్యోగ అవకాశాలు
జనరల్

టాంకాం-పోగ్లీ ఒప్పందం.. తెలంగాణ యువతకు జపాన్‌లో ఉద్యోగ అవకాశాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!