6, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రామాయణం సినిమాపై సల్మాన్ ఖాన్ కామెంట్స్

Writer: Chandrika 11:29 PM, 6 నవంబర్, 2026
రామాయణం సినిమాపై సల్మాన్ ఖాన్ కామెంట్స్

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ప్రతిష్టాత్మక చిత్రం 'రామాయణ'పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా బడ్జెట్, వీఎఫ్ఎక్స్ వంటి అంశాల కన్నా కథ, పాత్రల గురించే ప్రధానంగా చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. శుక్రవారం ముంబైలో తన కొత్త చిత్రం 'మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్' ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్, మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా 'రామాయణ' సినిమాపై స్పందిస్తూ, "రామాయణం గురించి చర్చ జరగాల్సింది ఆ ఇతిహాసం గురించి, రాముడు, సీత, రావణుడి గురించి. అంతేకానీ దాని వీఎఫ్ఎక్స్, నిర్మాణ వ్యయం గురించి కాదు. సినిమా బడ్జెట్ రూ.4000 కోట్లు, గ్రాఫిక్స్ అంటూ జరుగుతున్న చర్చంతా అనవసరం" అని ఆయన స్పష్టం చేశారు. రామాయణ ఇతిహాసం, భారీ తారాగణం, ఆస్కార్ విజేతలు ఏ.ఆర్. రెహమాన్, హాన్స్ జిమ్మర్ సంగీతం ఈ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాయి.

ఇక తన కొత్త సినిమా 'మాతృభూమి' వివరాలను కూడా సల్మాన్ పంచుకున్నారు. మొదట 'గల్వాన్' అనే పేరుతో ఈ చిత్రాన్ని ప్రకటించారు. 2020 జూన్ 15న భారత్, చైనా సైనికుల మధ్య గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఆ ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందగా, చైనా వైపు కూడా ప్రాణనష్టం జరిగింది. దశాబ్దాల తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన అత్యంత తీవ్రమైన ఘర్షణ ఇదే. అయితే, ప్రభుత్వ ఒత్తిడి కారణంగా తన సినిమా స్క్రిప్ట్‌ను మార్చారంటూ వస్తున్న వార్తలను సల్మాన్ ఖాన్ ఖండించారు. అందులో ఎలాంటి నిజం లేదని ఆయన తేల్చి చెప్పారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఎం రేవంత్‌రెడ్డికి నిశ్చితార్థ ఆహ్వానం అందించిన తేజ సజ్జా..

సీఎం రేవంత్‌రెడ్డికి నిశ్చితార్థ ఆహ్వానం అందించిన తేజ సజ్జా..

‘ఆదిపురుష్‌’ను దాటేసిన ‘రామాయణం’..

‘ఆదిపురుష్‌’ను దాటేసిన ‘రామాయణం’..

కమల్‌హాసన్ కొత్త సినిమా ఫస్ట్‌లుక్ విడుదల...

కమల్‌హాసన్ కొత్త సినిమా ఫస్ట్‌లుక్ విడుదల...

భారతీయ సినిమా గర్వపడే చిత్రం ‘రామాయణం’-డైరెక్టర్ శంకర్

భారతీయ సినిమా గర్వపడే చిత్రం ‘రామాయణం’-డైరెక్టర్ శంకర్

‘రామాయణ’పై సందీప్‌ వంగా ప్రశంసలు

‘రామాయణ’పై సందీప్‌ వంగా ప్రశంసలు

‘కేసరి 2’ ప్రమోషన్లలో నాకు అన్యాయం జరిగింది- రెజీనా కసాండ్రా

‘కేసరి 2’ ప్రమోషన్లలో నాకు అన్యాయం జరిగింది- రెజీనా కసాండ్రా

ట్యాగ్లు
రామాయణంసినిమాసల్మాన్ ఖాన్బాలీవుడ్తెలుగుహిందీఇండియారాముడుసీతసాయిపల్లవి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెట్రోల్‌లో 20 శాతానికి మించి ఇథనాల్.. కర్ణాటక ప్రభుత్వం సంచలన ఆరోపణలు
జనరల్

పెట్రోల్‌లో 20 శాతానికి మించి ఇథనాల్.. కర్ణాటక ప్రభుత్వం సంచలన ఆరోపణలు

తెలంగాణ పోలీసుల ఆరోగ్యం కోసం 'ఫిట్ కాప్'.
జనరల్

తెలంగాణ పోలీసుల ఆరోగ్యం కోసం 'ఫిట్ కాప్'.

రామాయణం సినిమాపై సల్మాన్ ఖాన్ కామెంట్స్
సినిమాలు

రామాయణం సినిమాపై సల్మాన్ ఖాన్ కామెంట్స్

బీహార్ సీనియర్ జట్టుకు తొలిసారి కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ
క్రీడలు

బీహార్ సీనియర్ జట్టుకు తొలిసారి కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి 14 రోజుల రిమాండ్‌..
రాజకీయాలు

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి 14 రోజుల రిమాండ్‌..

మురసు తుపానుతో రైతులకు భారీ నష్టం.. బాధితులందరికీ సాయం అందిస్తాం: సీఎం చంద్రబాబు
జనరల్

మురసు తుపానుతో రైతులకు భారీ నష్టం.. బాధితులందరికీ సాయం అందిస్తాం: సీఎం చంద్రబాబు

రాజీవ్‌ గాంధీతో పెళ్లి తర్వాత తొలిసారి తందూరీ చికెన్‌ రుచి చూశా: సోనియా గాంధీ
జనరల్

రాజీవ్‌ గాంధీతో పెళ్లి తర్వాత తొలిసారి తందూరీ చికెన్‌ రుచి చూశా: సోనియా గాంధీ

రేపటి నుంచి మూడు రోజుల పాటు కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన..
జనరల్

రేపటి నుంచి మూడు రోజుల పాటు కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన..

సీఎం రేవంత్‌రెడ్డికి నిశ్చితార్థ ఆహ్వానం అందించిన తేజ సజ్జా..
సినిమాలు

సీఎం రేవంత్‌రెడ్డికి నిశ్చితార్థ ఆహ్వానం అందించిన తేజ సజ్జా..

‘ఆదిపురుష్‌’ను దాటేసిన ‘రామాయణం’..
సినిమాలు

‘ఆదిపురుష్‌’ను దాటేసిన ‘రామాయణం’..

కమల్‌హాసన్ కొత్త సినిమా ఫస్ట్‌లుక్ విడుదల...
సినిమాలు

కమల్‌హాసన్ కొత్త సినిమా ఫస్ట్‌లుక్ విడుదల...

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపునకు భారీ భద్రత..
జనరల్

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపునకు భారీ భద్రత..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!