10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దర్శకత్వం నుంచి హీరోయిజం వరకు.. టాలీవుడ్‌, కోలీవుడ్‌లో ఇదే ట్రెండ్‌

Writer: Chandrika 04:55 PM, 10 ఆగస్టు, 2026
దర్శకత్వం నుంచి హీరోయిజం వరకు.. టాలీవుడ్‌, కోలీవుడ్‌లో ఇదే ట్రెండ్‌

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన ట్రెండ్‌ కొనసాగుతోంది. కెమెరా వెనుక ఉండి నటీనటుల నుంచి అద్భుతమైన నటనను రాబట్టే దర్శకులు.. ఇప్పుడు కెమెరా ముందుకొచ్చి హీరోలుగా తమ సత్తా చాటుతున్నారు. లోకేశ్ కనగరాజ్, ప్రదీప్ రంగనాథన్, ఎస్.జే. సూర్య, సుందర్ సీ, చేరన్, తరుణ్ భాస్కర్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. మానగరం, ఖైదీ, విక్రమ్, లియో, కూలీ వంటి చిత్రాలతో విజయవంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేశ్ తాజాగా నటుడిగానూ అడుగులు వేస్తున్నారు. కోమలితో దర్శకుడిగా పరిచయమైన ప్రదీప్ రంగనాథన్ లవ్ టుడే, డ్రాగన్ చిత్రాలతో నటుడిగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఎస్.జే. సూర్య దర్శకత్వంతో పాటు విభిన్న పాత్రలతో నటుడిగా మెప్పిస్తున్నారు. సుందర్ సీ, చేరన్ కూడా దర్శకులుగా విజయాలు సాధించిన తర్వాత నటులుగా ప్రేక్షకులను అలరించారు. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు పొందిన తరుణ్ భాస్కర్.. మీకు మాత్రమే చెప్తా, కీడా కోలా వంటి చిత్రాల్లో నటుడిగానూ మెప్పించారు.

ఇక మరోవైపు హీరోలుగా పేరు తెచ్చుకున్న పలువురు దర్శకులుగానూ తమ ప్రతిభను చాటారు. అర్జున్ సర్జా సేవగన్తో దర్శకత్వంలో అడుగుపెట్టగా.. డ్యాన్స్‌, నటనతో క్రేజ్‌ తెచ్చుకున్న ప్రభుదేవా నువ్వొస్తానంటే నేనొద్దంటానాతో దర్శకుడిగా మారారు. రాఘవ లారెన్స్ మాస్తో దర్శకత్వం చేపట్టి, అనంతరం కాంచన ఫ్రాంచైజ్‌తో నటుడు, రచయిత, దర్శకుడిగా విజయాలు అందుకున్నారు. కమల్ హాసన్ హే రామ్, విశ్వరూపం వంటి చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ నటుడిగానూ మెప్పించారు. టాలీవుడ్‌లో విశ్వక్ సేన్ ఫలక్‌నుమా దాస్, దాస్ కా ధమ్కీ చిత్రాలకు దర్శకత్వం వహించగా.. శ్రీనివాస్ అవసరాల ఊహలు గుసగుసలాడే, జో అచ్యుతానంద, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి వంటి చిత్రాలతో దర్శకుడిగా తనదైన ముద్ర వేశారు. ఇలా నటన, దర్శకత్వం రెండింటినీ సమర్థంగా నిర్వహిస్తున్న ఈ సినీ ప్రముఖులు దక్షిణాది చిత్ర పరిశ్రమలో బహుముఖ ప్రజ్ఞకు కొత్త నిర్వచనం ఇస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సురేష్‌ కొండేటి ‘ప్రేమనే ఊరిలో’.. ఫస్ట్‌ లుక్‌ అదుర్స్‌

సురేష్‌ కొండేటి ‘ప్రేమనే ఊరిలో’.. ఫస్ట్‌ లుక్‌ అదుర్స్‌

సురేష్ కొండేటి టచ్‌తో హిట్ ఖాయం?

సురేష్ కొండేటి టచ్‌తో హిట్ ఖాయం?

అజిత్-అధిక్ మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నారా?

అజిత్-అధిక్ మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నారా?

గ్లామర్ డోస్‌పై దర్శా క్లారిటీ

గ్లామర్ డోస్‌పై దర్శా క్లారిటీ

రణ్‌బీర్-అలియా మూవీకి భారీ డిమాండ్!

రణ్‌బీర్-అలియా మూవీకి భారీ డిమాండ్!

స్టార్‌ సినిమాల కొరత.. కష్టాల్లో థియేటర్లు

స్టార్‌ సినిమాల కొరత.. కష్టాల్లో థియేటర్లు

ట్యాగ్లు
దక్షిణాది సినిమాదర్శకులు నటులుగాహీరోలు దర్శకులుగాలోకేశ్ కనగరాజ్ప్రదీప్ రంగనాథన్ఎస్.జే. సూర్యరాఘవ లారెన్స్కమల్ హాసన్విశ్వక్ సేన్తరుణ్ భాస్కర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
KJQ డిజిటల్‌ రిలీజ్‌ ఫిక్స్‌
ఓటీటీ

KJQ డిజిటల్‌ రిలీజ్‌ ఫిక్స్‌

సురేష్‌ కొండేటి ‘ప్రేమనే ఊరిలో’.. ఫస్ట్‌ లుక్‌ అదుర్స్‌
సినిమాలు

సురేష్‌ కొండేటి ‘ప్రేమనే ఊరిలో’.. ఫస్ట్‌ లుక్‌ అదుర్స్‌

దర్శకత్వం నుంచి హీరోయిజం వరకు.. టాలీవుడ్‌, కోలీవుడ్‌లో ఇదే ట్రెండ్‌
సినిమాలు

దర్శకత్వం నుంచి హీరోయిజం వరకు.. టాలీవుడ్‌, కోలీవుడ్‌లో ఇదే ట్రెండ్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌ రావు ఫైర్‌
జనరల్

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌ రావు ఫైర్‌

సురేష్ కొండేటి టచ్‌తో హిట్ ఖాయం?
సినిమాలు

సురేష్ కొండేటి టచ్‌తో హిట్ ఖాయం?

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఆపిల్‌ నుంచి భారీ ప్రొడక్ట్‌ లాంచ్‌లు..
టెక్నాలజీ

ఆపిల్‌ నుంచి భారీ ప్రొడక్ట్‌ లాంచ్‌లు..

గ్రామీణ ఉపాధి తగ్గుదలపై కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్‌
జనరల్

గ్రామీణ ఉపాధి తగ్గుదలపై కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్‌

అజిత్-అధిక్ మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నారా?
సినిమాలు

అజిత్-అధిక్ మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నారా?

దైవాన్ని కొలిచే మంత్రాలు, నామాలను అపహాస్యం చేయడం ఆపండి
రాజకీయాలు

దైవాన్ని కొలిచే మంత్రాలు, నామాలను అపహాస్యం చేయడం ఆపండి

మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా – మంత్రి వాకిటి శ్రీహరి
జనరల్

మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా – మంత్రి వాకిటి శ్రీహరి

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!