Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

23, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

చిన్న సినిమాగా వచ్చి పెద్ద స్పందన దక్కించుకున్న ‘దీవాన’!

08:14 PM, 23 జూన్, 2026
చిన్న సినిమాగా వచ్చి పెద్ద స్పందన దక్కించుకున్న ‘దీవాన’!

హర్షిత్ రెడ్డి హీరోగా నటించిన ‘దీవాన’ చిత్రం జూన్ 20న విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను అందుకుంటోంది. అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్లపై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వం వహించారు. భావోద్వేగాలతో కూడిన కథ, ఇంటర్వెల్ ట్విస్ట్, ఆకట్టుకునే సెకండాఫ్ ప్రేక్షకులను మెప్పిస్తున్నాయని నిర్మాతలు తెలిపారు. పాజిటివ్ మౌత్ టాక్ కారణంగా సినిమా కలెక్షన్లు రోజురోజుకూ పెరుగుతున్నాయని వారు వెల్లడించారు.

సెన్సార్ సూచించిన మార్పులు చేసినప్పటికీ ‘ఏ’ సర్టిఫికేట్ రావడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడంలో ఇబ్బంది ఏర్పడిందని నిర్మాతలు పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రేక్షకుల నుంచి వస్తున్న మంచి స్పందనతో చిత్ర భవిష్యత్తుపై పూర్తి నమ్మకం వ్యక్తం చేశారు. మరింత మంది ప్రేక్షకులను ఆకర్షించేందుకు టికెట్ ధరలను కూడా తగ్గించినట్లు వెల్లడించారు. ‘దీవాన’ విజయంతో ఉత్సాహంగా ఉన్న నిర్మాతలు త్వరలో ఒక సూపర్ హీరో ఎంటర్‌టైనర్‌తో పాటు మరో ఆసక్తికరమైన ప్రేమకథా చిత్రాన్ని రూపొందించనున్నట్లు ప్రకటించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రిపబ్లిక్ సమ్మిట్‌లో ప్రత్యేక ఆకర్షణగా రామ్ చరణ్, ఉపాసన

భావోద్వేగాలతో కట్టిపడేసిన ‘ఈథా’ టీజర్

భావోద్వేగాలతో కట్టిపడేసిన ‘ఈథా’ టీజర్

‘నువ్వు ఎందుకు పనికొస్తావ్?’.. ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నే నా జీవితాన్ని మార్చింది: రాజేంద్ర ప్రసాద్

ఫస్ట్ హాఫ్‌కు సామ్ ఫుల్ స్టాప్.. సెకండాఫ్‌కు ‘లెనిన్’ గ్రాండ్ స్టార్ట్?

ఈ అనుభూతిని జీవితాంతం మర్చిపోలేను: మృణాల్ ఠాకూర్
ట్యాగ్లు
దీవాన సినిమాహర్షిత్ రెడ్డిశ్రీదేవి కార్యంపూడివాసుదేవ్ కొప్పినేనితెలుగు సినిమాటాలీవుడ్ వార్తలుబాక్సాఫీస్ కలెక్షన్లుప్రేమకథా చిత్రంపాజిటివ్ టాక్సినిమా విజయం
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఈ అనుభూతిని జీవితాంతం మర్చిపోలేను: మృణాల్ ఠాకూర్

‘స్పిరిట్’ టైటిల్ వివాదం..ప్రభాస్ స్పందించాలని కోరుతున్న మహిళా నిర్మాత

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రేమ, పెళ్లి, హత్య అనుమానాలు.. మహారాష్ట్రలో సంచలన కేసు!
జనరల్

సెక్రటేరియట్ ఉద్యోగాల పేరుతో మోసం.. కేటుగాడు అరెస్ట్

తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైసీపీ నేత కేశవరెడ్డిపై హత్యాయత్నం!
జనరల్

తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైసీపీ నేత కేశవరెడ్డిపై హత్యాయత్నం!

చిన్న సినిమాగా వచ్చి పెద్ద స్పందన దక్కించుకున్న ‘దీవాన’!
సినిమాలు

చిన్న సినిమాగా వచ్చి పెద్ద స్పందన దక్కించుకున్న ‘దీవాన’!

రిపబ్లిక్ సమ్మిట్‌లో ప్రత్యేక ఆకర్షణగా రామ్ చరణ్, ఉపాసన
సినిమాలు

రిపబ్లిక్ సమ్మిట్‌లో ప్రత్యేక ఆకర్షణగా రామ్ చరణ్, ఉపాసన

భావోద్వేగాలతో కట్టిపడేసిన ‘ఈథా’ టీజర్
సినిమాలు

భావోద్వేగాలతో కట్టిపడేసిన ‘ఈథా’ టీజర్

మహారాష్ట్ర అసెంబ్లీ లో క్రికెటర్ తిలక్ వర్మ
రాజకీయాలు

మహారాష్ట్ర అసెంబ్లీ లో క్రికెటర్ తిలక్ వర్మ

‘నువ్వు ఎందుకు పనికొస్తావ్?’.. ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నే నా జీవితాన్ని మార్చింది: రాజేంద్ర ప్రసాద్
సినిమాలు

‘నువ్వు ఎందుకు పనికొస్తావ్?’.. ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నే నా జీవితాన్ని మార్చింది: రాజేంద్ర ప్రసాద్

ఫస్ట్ హాఫ్‌కు సామ్ ఫుల్ స్టాప్.. సెకండాఫ్‌కు ‘లెనిన్’ గ్రాండ్ స్టార్ట్?
సినిమాలు

ఫస్ట్ హాఫ్‌కు సామ్ ఫుల్ స్టాప్.. సెకండాఫ్‌కు ‘లెనిన్’ గ్రాండ్ స్టార్ట్?

గేల్ రికార్డును బద్దలు కొట్టిన పొలార్డ్
క్రీడలు

గేల్ రికార్డును బద్దలు కొట్టిన పొలార్డ్

గద్దర్, ఆగస్టిన్‌తో పాత రోజుల్ని గుర్తు చేసిన పవన్