8, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆషాఢ మాస బోనాల జాతరకు కేటీఆర్‌కు ఆహ్వానం

Writer: Shivani K 07:07 PM, 8 ఆగస్టు, 2026
ఆషాఢ మాస బోనాల జాతరకు కేటీఆర్‌కు ఆహ్వానం

మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో నిర్వహించనున్న ఆషాఢ మాస బోనాల జాతరకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావును మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో జరిగే బోనాల జాతర, ఫలహారం బండి ఊరేగింపు విశేషాలను ఆయన వివరించారు.

అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆహ్వానాన్ని స్వీకరించిన కేటీఆర్ జాతరలో పాల్గొనేందుకు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, బీఆర్‌ఎస్ నాయకులు మేకల రాము యాదవ్, చిన్న యాదవ్, జంగరాజు, శ్రీకాంత్ యాదవ్, నజీర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఈనెల 15వ తేదీ నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు....

ఈనెల 15వ తేదీ నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు....

కుట్రలపై చంద్రబాబు వార్నింగ్!

కుట్రలపై చంద్రబాబు వార్నింగ్!

హెచ్-1బీపై కఠిన చర్యలు?

హెచ్-1బీపై కఠిన చర్యలు?

విజయ డెయిరీ ధరలపై సీపీఎం షాక్!

విజయ డెయిరీ ధరలపై సీపీఎం షాక్!

ట్రంప్ అల్లుడు కేరళకు.. కారణం ఇదేనా?

ట్రంప్ అల్లుడు కేరళకు.. కారణం ఇదేనా?

పోలీసులకు చాగంటి కీలక సూచనలు!

పోలీసులకు చాగంటి కీలక సూచనలు!

ట్యాగ్లు
కేటీఆర్బోనాల జాతరమల్కాజ్‌గిరిబీఆర్‌ఎస్ పార్టీమర్రి రాజశేఖర్ రెడ్డిఆషాఢ మాసంఫలహారం బండితెలంగాణ పండుగలురాజకీయాలుహైదరాబాద్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మాల్ వద్ద పేలుడు.. క్షణాల్లో కలకలం!
జనరల్

మాల్ వద్ద పేలుడు.. క్షణాల్లో కలకలం!

యశ్ ‘టాక్సిక్’ ట్రైలర్ రిలీజ్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న యాక్షన్!
సినిమాలు

యశ్ ‘టాక్సిక్’ ట్రైలర్ రిలీజ్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న యాక్షన్!

మెస్సీ ఇంట్లో విషాదం
క్రీడలు

మెస్సీ ఇంట్లో విషాదం

ఈనెల 15వ తేదీ నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు....
జనరల్

ఈనెల 15వ తేదీ నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు....

ఆషాఢ మాస బోనాల జాతరకు కేటీఆర్‌కు ఆహ్వానం
జనరల్

ఆషాఢ మాస బోనాల జాతరకు కేటీఆర్‌కు ఆహ్వానం

ఎమాన్యుయేల్‌కు కొత్త అవతారం!
సినిమాలు

ఎమాన్యుయేల్‌కు కొత్త అవతారం!

కుట్రలపై చంద్రబాబు వార్నింగ్!
జనరల్

కుట్రలపై చంద్రబాబు వార్నింగ్!

హెచ్-1బీపై కఠిన చర్యలు?
జనరల్

హెచ్-1బీపై కఠిన చర్యలు?

శివకార్తికేయన్ మూవీకి బిగ్ యాక్షన్!
సినిమాలు

శివకార్తికేయన్ మూవీకి బిగ్ యాక్షన్!

విజయ డెయిరీ ధరలపై సీపీఎం షాక్!
జనరల్

విజయ డెయిరీ ధరలపై సీపీఎం షాక్!

హీరోయిన్ విషయంలో కార్తి ట్విస్ట్!
సినిమాలు

హీరోయిన్ విషయంలో కార్తి ట్విస్ట్!

విశాల్ ట్రిపుల్ రోల్.. కథలో ట్విస్ట్!
సినిమాలు

విశాల్ ట్రిపుల్ రోల్.. కథలో ట్విస్ట్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!