15, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సునీత వ్యాఖ్యలపై గోవిందా ఫైర్

Writer: Pooja 09:06 PM, 15 ఆగస్టు, 2026
సునీత వ్యాఖ్యలపై గోవిందా ఫైర్

బాలీవుడ్ నటుడు గోవిందా, ఆయన భార్య సునీతా ఆహుజా మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల సునీత చేసిన పలు వ్యాఖ్యలు బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. గోవిందా పలువురు కథానాయికలతో సంబంధాలు పెట్టుకుని తనను మోసం చేశారని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం గోవిందాతో కలిసి ‘రూప’ సినిమాలో నటిస్తున్న కోమల్ రాణి స్వర్ణకార్‌తోనూ ఆయనకు సంబంధం ఉందంటూ సునీత వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై గోవిందా తాజాగా స్పందించారు. తాను చాలా కాలం తర్వాత ఓ సినిమా చేస్తున్న సమయంలో తన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా మాట్లాడటం సరికాదని అన్నారు. తన అభిమానుల మద్దతును దెబ్బతీయడం, సినిమా ప్రాజెక్టుకు నష్టం కలిగించేలా వ్యవహరించడం మానుకోవాలని సునీతను కోరారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన కోమల్ రాణిని అవమానించడం లేదా భయపెట్టడం సరికాదని, పాడ్‌కాస్ట్‌లలో బహిరంగంగా హద్దుమీరి వ్యాఖ్యలు చేయవద్దని గోవిందా సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హ్యాపీ బర్త్ డే టు యాక్షన్ కింగ్ అర్జున్

హ్యాపీ బర్త్ డే టు యాక్షన్ కింగ్ అర్జున్

ప్రభాస్ ‘ఫౌజీ’ నుంచి స్పెషల్ పోస్టర్

ప్రభాస్ ‘ఫౌజీ’ నుంచి స్పెషల్ పోస్టర్

'ది ఇండియన్ బార్డర్’ ఘన విజయం సాధించాలి - మేజర్ ఎస్‌పీఎస్ ఒబెరాయ్

'ది ఇండియన్ బార్డర్’ ఘన విజయం సాధించాలి - మేజర్ ఎస్‌పీఎస్ ఒబెరాయ్

‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ట్రైలర్‌తో ఫ్యాన్స్‌లో జోష్

‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ట్రైలర్‌తో ఫ్యాన్స్‌లో జోష్

రికవరీలో తన జీవితం ఇలా ఉందంటున్న రష్మిక

రికవరీలో తన జీవితం ఇలా ఉందంటున్న రష్మిక

ట్యాగ్లు
గోవిందాసునీతా ఆహుజాబాలీవుడ్రూప్ సినిమాకోమల్ రాణిసినీ వివాదం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
నా మాటలను వక్రీకరించారు: అనసూయ భరద్వాజ్

నా మాటలను వక్రీకరించారు: అనసూయ భరద్వాజ్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘బిగ్‌బాస్‌ 10’ నెక్స్ట్ లెవల్ - నాగార్జున
షోస్

‘బిగ్‌బాస్‌ 10’ నెక్స్ట్ లెవల్ - నాగార్జున

పరందూర్ ఎయిర్‌పోర్టుపై కీలక తీర్మానం
జనరల్

పరందూర్ ఎయిర్‌పోర్టుపై కీలక తీర్మానం

ఈ వారం ఓటీటీలోకి వచ్చిన నాలుగు సినిమాలు
ఓటీటీ

ఈ వారం ఓటీటీలోకి వచ్చిన నాలుగు సినిమాలు

స్వాతంత్ర్య దినోత్సవం రోజున పడిక్కల్ అరుదైన రికార్డు
క్రీడలు

స్వాతంత్ర్య దినోత్సవం రోజున పడిక్కల్ అరుదైన రికార్డు

సునీత వ్యాఖ్యలపై గోవిందా ఫైర్
సినిమాలు

సునీత వ్యాఖ్యలపై గోవిందా ఫైర్

ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు - సీఎం రేవంత్
జనరల్

ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు - సీఎం రేవంత్

స్కార్పియో లైఫ్‌స్టైలర్‌తో మహీంద్రా కొత్త పికప్ ట్రక్
బిజినెస్

స్కార్పియో లైఫ్‌స్టైలర్‌తో మహీంద్రా కొత్త పికప్ ట్రక్

కాకినాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
జనరల్

కాకినాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

సీఎం రేవంత్‌ రెడ్డి విమర్శలకు హరీశ్‌ రావు కౌంటర్
రాజకీయాలు

సీఎం రేవంత్‌ రెడ్డి విమర్శలకు హరీశ్‌ రావు కౌంటర్

రేపు మూడు జిల్లాల్లో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన
జనరల్

రేపు మూడు జిల్లాల్లో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన

హ్యాపీ బర్త్ డే టు యాక్షన్ కింగ్ అర్జున్
సినిమాలు

హ్యాపీ బర్త్ డే టు యాక్షన్ కింగ్ అర్జున్

నేటి నుంచే బిగ్ బాస్ 10 ‘అగ్ని పరీక్ష’...అసలు ఆట మొదలు
షోస్

నేటి నుంచే బిగ్ బాస్ 10 ‘అగ్ని పరీక్ష’...అసలు ఆట మొదలు

శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్
జనరల్

శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తీవ్ర జ్వరం
జనరల్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తీవ్ర జ్వరం

బీసీఐ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి - నల్సార్ విద్యార్థులు
జనరల్

బీసీఐ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి - నల్సార్ విద్యార్థులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!