27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎల్లమ్మ షూటింగ్‌లో హీరో డీఎస్పీ

Writer: Shivani K 10:56 AM, 27 ఆగస్టు, 2026
ఎల్లమ్మ షూటింగ్‌లో హీరో డీఎస్పీ

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఎల్లమ్మ’. ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సురభి కథానాయికగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రంలో ఇప్పటికే ప్రకాశ్ రాజ్, సురభిపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. తాజాగా దేవిశ్రీ ప్రసాద్ కూడా షూటింగ్‌లో పాల్గొన్నట్లు సమాచారం. ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్, ప్రకాశ్ రాజ్, ఉత్తేజ్, రచ్చ రవిలపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

‘ఎల్లమ్మ’ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన పలు ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎన్నో విజయాలు అందుకున్న దేవిశ్రీ ప్రసాద్ తొలిసారి హీరోగా ఎలాంటి నటనను కనబరుస్తారనే ఆసక్తి నెలకొంది. నటుడిగా ఆయనకు ఈ సినిమా ఎలాంటి గుర్తింపును తీసుకొస్తుందో చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అనిల్ మూవీ షూటింగ్‌లో స్పీడ్ పెరిగిందా?

అనిల్ మూవీ షూటింగ్‌లో స్పీడ్ పెరిగిందా?

త్రిష, తమన్నా కాంబోలో నందిని రెడ్డి సినిమా?

త్రిష, తమన్నా కాంబోలో నందిని రెడ్డి సినిమా?

‘రోమాంచకం’ ట్రైలర్‌కు ప్రభాస్ ఫిదా..

‘రోమాంచకం’ ట్రైలర్‌కు ప్రభాస్ ఫిదా..

‘ఇడుపు కాయితం’ నుంచి ‘శ్రీలత సాంగ్’.. ఆకట్టుకుంటున్న ప్రోమో!

‘ఇడుపు కాయితం’ నుంచి ‘శ్రీలత సాంగ్’.. ఆకట్టుకుంటున్న ప్రోమో!

బాలీవుడ్‌లో అశ్లీలతపై కంగనా రనౌత్ ఫైర్

బాలీవుడ్‌లో అశ్లీలతపై కంగనా రనౌత్ ఫైర్

ట్యాగ్లు
ఎల్లమ్మదేవిశ్రీప్రసాద్డీఎస్పీవేణు యెల్దండిసురభిప్రకాశ్‌రాజ్దిల్‌రాజుశిరీష్టాలీవుడ్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ఫౌజీలో ప్రభాస్‌ను చూస్తే షాకవ్వాల్సిందే?

ఫౌజీలో ప్రభాస్‌ను చూస్తే షాకవ్వాల్సిందే?

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీఎస్‌కేలో ధోనికి భారీ వాటా?
క్రీడలు

సీఎస్‌కేలో ధోనికి భారీ వాటా?

అగ్నిపరీక్ష కామనర్స్‌లో బిగ్‌బాస్‌ ఛాన్స్ ఎవరికి?
షోస్

అగ్నిపరీక్ష కామనర్స్‌లో బిగ్‌బాస్‌ ఛాన్స్ ఎవరికి?

స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఆపాలని పిటిషన్.. ఏపీ హైకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ
జనరల్

స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఆపాలని పిటిషన్.. ఏపీ హైకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ

రైతుల భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలి: హరీశ్ రావు
జనరల్

రైతుల భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలి: హరీశ్ రావు

‘టాక్సిక్’తో గీతూ మోహన్‌దాస్ కొత్త అవతారం..
సినిమాలు

‘టాక్సిక్’తో గీతూ మోహన్‌దాస్ కొత్త అవతారం..

‘ఇరుముడి’ పాప నక్షత్రకు ధనుష్ ప్రశంసలు
సినిమాలు

‘ఇరుముడి’ పాప నక్షత్రకు ధనుష్ ప్రశంసలు

బీహార్ నిరసనల్లో ఆరేళ్ల బాలుడు.. సీఎం రాజీనామాకు డిమాండ్
జనరల్

బీహార్ నిరసనల్లో ఆరేళ్ల బాలుడు.. సీఎం రాజీనామాకు డిమాండ్

40 ఏళ్లకు ఉసేన్ బోల్ట్ ఎంగేజ్‌మెంట్..
జనరల్

40 ఏళ్లకు ఉసేన్ బోల్ట్ ఎంగేజ్‌మెంట్..

ఆకాశం నుంచి ఫోన్ విసిరేసి డ్యూరబిలిటీ  టెస్ట్... గిన్నిస్ రికార్డ్
జనరల్

ఆకాశం నుంచి ఫోన్ విసిరేసి డ్యూరబిలిటీ టెస్ట్... గిన్నిస్ రికార్డ్

మత్స్యకారుల భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది - తిరుపతి ఎంపీ గురుమూర్తి
రాజకీయాలు

మత్స్యకారుల భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది - తిరుపతి ఎంపీ గురుమూర్తి

భూపాలపల్లి మైన్స్‌ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు
జనరల్

భూపాలపల్లి మైన్స్‌ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు

కొలంబో టెస్టులో ఉత్కంఠ.. భారత్‌ను పరీక్షిస్తున్న శ్రీలంక
క్రీడలు

కొలంబో టెస్టులో ఉత్కంఠ.. భారత్‌ను పరీక్షిస్తున్న శ్రీలంక