3, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘టాక్సిక్’ ట్రోలింగ్‌పై హుమా ఖురేషి కౌంటర్

Writer: Nithish 12:49 PM, 3 ఆగస్టు, 2026
‘టాక్సిక్’ ట్రోలింగ్‌పై హుమా ఖురేషి కౌంటర్

కన్నడ రాకింగ్ స్టార్ యష్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న భారీ చిత్రం ‘టాక్సిక్’ ప్రకటన వచ్చినప్పటి నుంచి పలు వివాదాలను ఎదుర్కొంటోంది. పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ‘తబాహి’ పాటలోని రొమాంటిక్ సన్నివేశాలు, కియారా గ్లామర్ లుక్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న నటి హుమా ఖురేషి ట్రోలింగ్‌పై స్పందించారు. సోషల్ మీడియాలో ఇలాంటి ట్రోలింగ్ చాలా వికృతమైన విషయమని పేర్కొంటూ, చిత్రంలో పనిచేసిన మహిళలు, ముఖ్యంగా దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తప్పకుండా తమ ప్రతిభను నిరూపించుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులే దాని గురించి మాట్లాడతారని, ప్రతి విమర్శకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భయానక ప్రపంచంలోకి తీసుకెళ్తున్న ‘అగధ’ ట్రైలర్..

భయానక ప్రపంచంలోకి తీసుకెళ్తున్న ‘అగధ’ ట్రైలర్..

కార్తి-31వ మూవీ పై డైరెక్టర్ మోహన్ రాజా ఎమోషనల్ పోస్ట్

కార్తి-31వ మూవీ పై డైరెక్టర్ మోహన్ రాజా ఎమోషనల్ పోస్ట్

భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న స్పైడర్ మాన్

భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న స్పైడర్ మాన్

నా మాటలను అహంకారంగా భావించవద్దు - నిర్మాత నాగ వంశీ

నా మాటలను అహంకారంగా భావించవద్దు - నిర్మాత నాగ వంశీ

సూర్యపై మమిత బైజు ఆసక్తికర కామెంట్స్

సూర్యపై మమిత బైజు ఆసక్తికర కామెంట్స్

రవితేజ 'ఇరుముడి' నుంచి 'యాలాలో యాలాలో' సాంగ్ రిలీజ్..

రవితేజ 'ఇరుముడి' నుంచి 'యాలాలో యాలాలో' సాంగ్ రిలీజ్..

ట్యాగ్లు
టాక్సిక్ సినిమాయష్కియారా అద్వానీహుమా ఖురేషిగీతూ మోహన్‌దాస్కన్నడ సినిమాసినిమా వివాదంతబాహి పాటమూవీ అప్డేట్స్సినీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భయానక ప్రపంచంలోకి తీసుకెళ్తున్న ‘అగధ’ ట్రైలర్..
సినిమాలు

భయానక ప్రపంచంలోకి తీసుకెళ్తున్న ‘అగధ’ ట్రైలర్..

అవినీతి నిరోధంపై హైదరాబాద్‌లో బ్రిక్స్ దేశాల కీలక చర్చలు
జనరల్

అవినీతి నిరోధంపై హైదరాబాద్‌లో బ్రిక్స్ దేశాల కీలక చర్చలు

అస్సాం వరద బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ అండ
జనరల్

అస్సాం వరద బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ అండ

కార్తి-31వ మూవీ పై డైరెక్టర్ మోహన్ రాజా ఎమోషనల్ పోస్ట్
సినిమాలు

కార్తి-31వ మూవీ పై డైరెక్టర్ మోహన్ రాజా ఎమోషనల్ పోస్ట్

భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న స్పైడర్ మాన్
సినిమాలు

భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న స్పైడర్ మాన్

నా మాటలను అహంకారంగా భావించవద్దు - నిర్మాత నాగ వంశీ
సినిమాలు

నా మాటలను అహంకారంగా భావించవద్దు - నిర్మాత నాగ వంశీ

‘టాక్సిక్’ ట్రోలింగ్‌పై హుమా ఖురేషి కౌంటర్
సినిమాలు

‘టాక్సిక్’ ట్రోలింగ్‌పై హుమా ఖురేషి కౌంటర్

సూర్యపై మమిత బైజు ఆసక్తికర కామెంట్స్
సినిమాలు

సూర్యపై మమిత బైజు ఆసక్తికర కామెంట్స్

హైడ్రా కమిషనర్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

హైడ్రా కమిషనర్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

విజయ్‌పై జాసన్ సంజయ్ ఎమోషనల్ కామెంట్స్!
జనరల్

విజయ్‌పై జాసన్ సంజయ్ ఎమోషనల్ కామెంట్స్!

రవితేజ 'ఇరుముడి' నుంచి 'యాలాలో యాలాలో' సాంగ్ రిలీజ్..
సినిమాలు

రవితేజ 'ఇరుముడి' నుంచి 'యాలాలో యాలాలో' సాంగ్ రిలీజ్..

టీమిండియా ఫీల్డింగ్ లోపాలపై మళ్లీ చర్చ
క్రీడలు

టీమిండియా ఫీల్డింగ్ లోపాలపై మళ్లీ చర్చ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!