18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

షాహిద్, కృతి, రష్మిక ‘కాక్‌టెయిల్ 2’పై హైప్

Writer: Shivani K 11:09 AM, 15 జూన్, 2026
షాహిద్, కృతి, రష్మిక ‘కాక్‌టెయిల్ 2’పై హైప్

బాలీవుడ్‌లో భారీ అంచనాలతో రూపొందిన ‘కాక్‌టెయిల్ 2’ చిత్రానికి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ జారీ చేయడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. హోమీ అదజానియా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. 2 గంటల 30 నిమిషాల నిడివితో వస్తున్న ఈ చిత్రానికి జూన్ 14 అర్ధరాత్రి నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. మడాక్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమాలో షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. యూత్‌ఫుల్ కంటెంట్, కొత్త జోడీ కారణంగా సినిమాపై అంచనాలు పెరిగాయి.

కృతి సనన్ కెరీర్‌లో ఇది తొలి ఏ సర్టిఫికెట్ సినిమా కాగా, రష్మిక మందన్నకు ‘యానిమల్’ తర్వాత రెండో ఏ రేటెడ్ చిత్రం. షాహిద్ కపూర్‌కు ఇది ఐదో ఏ సర్టిఫికెట్ మూవీగా నిలిచింది. 2012లో వచ్చిన ‘కాక్‌టెయిల్’ మొదటి భాగానికి యూఏ సర్టిఫికెట్ లభించగా, సీక్వెల్ కొంచెం ఎక్కువ నిడివితో రూపొందింది. ఈ నేపథ్యంలో ఏ సర్టిఫికెట్‌తో వస్తున్న ‘కాక్‌టెయిల్ 2’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుందో చూడాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో ఉపేంద్ర.. ఆసక్తి పెంచుతున్న కొత్త పోస్టర్

తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో ఉపేంద్ర.. ఆసక్తి పెంచుతున్న కొత్త పోస్టర్

విజయ్‌ రాజకీయ ప్రయాణంపై నాని ప్రశంసలు..

విజయ్‌ రాజకీయ ప్రయాణంపై నాని ప్రశంసలు..

విజయ్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌పై మమిత బైజు ఆసక్తికర వ్యాఖ్యలు

విజయ్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌పై మమిత బైజు ఆసక్తికర వ్యాఖ్యలు

మహానటి నుంచి గంగూబాయి వరకు.. బయోపిక్‌లలో మెప్పించిన హీరోయిన్లు

మహానటి నుంచి గంగూబాయి వరకు.. బయోపిక్‌లలో మెప్పించిన హీరోయిన్లు

వైట్ లుక్‌లో రణ్‌వీర్ సింగ్.. అభిమానులతో సందడి

వైట్ లుక్‌లో రణ్‌వీర్ సింగ్.. అభిమానులతో సందడి

మణిరత్నంతో పనిచేయడం నా జీవితకాల కల: నాని

మణిరత్నంతో పనిచేయడం నా జీవితకాల కల: నాని

ట్యాగ్లు
కాక్‌టెయిల్ 2షాహిద్ కపూర్కృతి సనన్రష్మిక మందన్నబాలీవుడ్ వార్తలుఏ సర్టిఫికెట్సినిమా విడుదలమడాక్ ఫిల్మ్స్ఫిల్మ్ ఇండస్ట్రీబాక్సాఫీస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కళ్ల కింద నల్లటి వలయాలు ఎందుకు వస్తాయి? నిపుణులు చెప్పిన కారణాలు
ఆరోగ్యం

కళ్ల కింద నల్లటి వలయాలు ఎందుకు వస్తాయి? నిపుణులు చెప్పిన కారణాలు

కే.కోటపాడులో మైనర్‌ ప్రేమికుల విషాదాంతం...
జనరల్

కే.కోటపాడులో మైనర్‌ ప్రేమికుల విషాదాంతం...

టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది జగన్ ప్రభుత్వమే - మాజీ టీటీడీ చైర్మన్ భూమన
రాజకీయాలు

టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది జగన్ ప్రభుత్వమే - మాజీ టీటీడీ చైర్మన్ భూమన

అజిత్ కుమార్ ‘డేర్‌డెవిల్’ కాస్టింగ్‌పై ఆసక్తికరమైన అప్‌డేట్
గాసిప్స్

అజిత్ కుమార్ ‘డేర్‌డెవిల్’ కాస్టింగ్‌పై ఆసక్తికరమైన అప్‌డేట్

మహిళల ఆరోగ్యానికి ఈ అలవాట్లు ఎంతో ముఖ్యం.. నిపుణుల సూచనలు
ఆరోగ్యం

మహిళల ఆరోగ్యానికి ఈ అలవాట్లు ఎంతో ముఖ్యం.. నిపుణుల సూచనలు

కిరణ్ అబ్బవరం సినిమాలో పాపులర్ భక్తి గీతం.. థియేటర్లలో ఊపు ఖాయం?
గాసిప్స్

కిరణ్ అబ్బవరం సినిమాలో పాపులర్ భక్తి గీతం.. థియేటర్లలో ఊపు ఖాయం?

హిందీ బోధనపై తమిళనాడును తప్పుబట్టిన సుప్రీంకోర్టు
జనరల్

హిందీ బోధనపై తమిళనాడును తప్పుబట్టిన సుప్రీంకోర్టు

నాగోయాలో భారత క్రీడాకారులకు వసతి కష్టాలు
క్రీడలు

నాగోయాలో భారత క్రీడాకారులకు వసతి కష్టాలు

బీజేపీ, ఈసీపై రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

బీజేపీ, ఈసీపై రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు

రియల్ ఎస్టేట్‌లో తగ్గుతున్న స్పెక్యులేషన్.. వాస్తవ విలువకే ప్రాధాన్యం
బిజినెస్

రియల్ ఎస్టేట్‌లో తగ్గుతున్న స్పెక్యులేషన్.. వాస్తవ విలువకే ప్రాధాన్యం

పానీపూరీలతో 13 అడుగుల గణపతి..
జనరల్

పానీపూరీలతో 13 అడుగుల గణపతి..

ఫార్ములా ఈ రేస్ కేసు విచారణ వాయిదా
జనరల్

ఫార్ములా ఈ రేస్ కేసు విచారణ వాయిదా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!