8, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జాన్వీ - శ్రీలీల: వరుస అవకాశాలు.. కానీ గుర్తింపు కరువు?

Writer: Chandrika 10:10 AM, 8 ఆగస్టు, 2026
జాన్వీ - శ్రీలీల: వరుస అవకాశాలు.. కానీ గుర్తింపు కరువు?

ప్రస్తుతం సరైన విజయాన్ని అందుకోవాలనే ఎదురుచూపుల్లో ఉన్న జాన్వీ కపూర్, శ్రీలీలకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. యూత్ లో మంచి క్రేజ్ ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో వరుస విజయాలు దక్కకపోవడం ఇద్దరికీ ఇబ్బందికరంగా మారింది. ‘పెద్ది’లో జాన్వీ కపూర్ పాత్రపై వచ్చిన విమర్శలు ఆమెకు నిరాశ కలిగించగా, శ్రీలీలకు ‘భగవంత్ కేసరి’ తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో మరో విజయం దక్కలేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ నిర్మాతలు ఏక్తా కపూర్, గునీత్ మోంగా కపూర్ ఇద్దరినీ కలిపి ఓ క్రైమ్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్‌ను రూపొందించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

‘పగలైట్’ ఫేమ్ ఉమేష్ బిష్త్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు యువతులు ఒకే వ్యక్తిపై పెంచుకునే ప్రేమ, మమకారం, అబ్సెషన్ చుట్టూ కథ సాగనుందని, అనూహ్య మలుపులతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథను సిద్ధం చేస్తున్నారని సమాచారం. చాలాకాలంగా హిందీ చిత్రసీమలో అడుగుపెట్టాలని చూస్తున్న శ్రీలీలకు ఈ సినిమా మంచి అవకాశంగా మారనుంది. ప్రస్తుతం ‘లగ్ లగ్ గలే’లో నటిస్తున్న జాన్వీ కపూర్‌కూ ఈ ప్రాజెక్ట్ కీలకంగా మారే అవకాశం ఉంది. మంచి కథల కోసం ఎదురుచూస్తున్న శ్రీలీలకు ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పాతబస్తీలో నిహారిక కొణిదెల సందడి..

పాతబస్తీలో నిహారిక కొణిదెల సందడి..

“నా కోసం ప్రేక్షకులు ఖర్చు చేసే ప్రతి రూపాయికి న్యాయం చేయాలనేదే నా లక్ష్యం”-దొర సాయి తేజ

“నా కోసం ప్రేక్షకులు ఖర్చు చేసే ప్రతి రూపాయికి న్యాయం చేయాలనేదే నా లక్ష్యం”-దొర సాయి తేజ

ఆకట్టుకుంటున్న విశ్వనాధ్ అండ్ సన్స్ ట్రైలర్!

ఆకట్టుకుంటున్న విశ్వనాధ్ అండ్ సన్స్ ట్రైలర్!

ఓజి: బుల్లితెరపై సందడికి సిద్ధం!

ఓజి: బుల్లితెరపై సందడికి సిద్ధం!

ది ప్యారడైజ్ టీజర్‌కి మళ్లీ పాజిటివ్ వైబ్స్!

ది ప్యారడైజ్ టీజర్‌కి మళ్లీ పాజిటివ్ వైబ్స్!

రెండు రోజుల్లో రెండు సినిమాలతో నయన్ సందడి...

రెండు రోజుల్లో రెండు సినిమాలతో నయన్ సందడి...

ట్యాగ్లు
జాన్వీ కపూర్‌శ్రీలీలఏక్తా కపూర్‌గునీత్‌ మోంగా కపూర్‌ఉమేష్‌ బిష్త్‌క్రైమ్‌ థ్రిల్లర్‌రొమాంటిక్‌ థ్రిల్లర్‌బాలీవుడ్‌హిందీ సినిమారాబోయే సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పాతబస్తీలో నిహారిక కొణిదెల సందడి..
సినిమాలు

పాతబస్తీలో నిహారిక కొణిదెల సందడి..

“నా కోసం ప్రేక్షకులు ఖర్చు చేసే ప్రతి రూపాయికి న్యాయం చేయాలనేదే నా లక్ష్యం”-దొర సాయి తేజ
సినిమాలు

“నా కోసం ప్రేక్షకులు ఖర్చు చేసే ప్రతి రూపాయికి న్యాయం చేయాలనేదే నా లక్ష్యం”-దొర సాయి తేజ

భారత్‌ బౌలర్లకు శ్రీలంక బ్యాటర్ల షాక్‌..
క్రీడలు

భారత్‌ బౌలర్లకు శ్రీలంక బ్యాటర్ల షాక్‌..

ఫిఫా పేరుతో నీట్ పేపర్ లీక్ గ్రూప్
జనరల్

ఫిఫా పేరుతో నీట్ పేపర్ లీక్ గ్రూప్

ఆకట్టుకుంటున్న విశ్వనాధ్ అండ్ సన్స్ ట్రైలర్!
సినిమాలు

ఆకట్టుకుంటున్న విశ్వనాధ్ అండ్ సన్స్ ట్రైలర్!

భాగ్యశ్రీకి మరో క్రేజీ ఆఫర్?
గాసిప్స్

భాగ్యశ్రీకి మరో క్రేజీ ఆఫర్?

ఓజి: బుల్లితెరపై సందడికి సిద్ధం!
సినిమాలు

ఓజి: బుల్లితెరపై సందడికి సిద్ధం!

ది ప్యారడైజ్ టీజర్‌కి మళ్లీ పాజిటివ్ వైబ్స్!
సినిమాలు

ది ప్యారడైజ్ టీజర్‌కి మళ్లీ పాజిటివ్ వైబ్స్!

జాన్వీ - శ్రీలీల: వరుస అవకాశాలు.. కానీ గుర్తింపు కరువు?
సినిమాలు

జాన్వీ - శ్రీలీల: వరుస అవకాశాలు.. కానీ గుర్తింపు కరువు?

రెండు రోజుల్లో రెండు సినిమాలతో నయన్ సందడి...
సినిమాలు

రెండు రోజుల్లో రెండు సినిమాలతో నయన్ సందడి...

సల్మాన్ - వంశీ పైడిపల్లి చిత్రంలో జాకీ ష్రాఫ్?
గాసిప్స్

సల్మాన్ - వంశీ పైడిపల్లి చిత్రంలో జాకీ ష్రాఫ్?

కొరియన్ కనకరాజు దూకుడు.. విదేశాల్లోనూ అదుర్స్!
సినిమాలు

కొరియన్ కనకరాజు దూకుడు.. విదేశాల్లోనూ అదుర్స్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!