23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సుమలత వర్సెస్‌ రఘు మాస్టర్‌.. డ్యాన్సర్ల మద్దతు ఎవరికి?

Writer: Shivani K 04:01 PM, 23 సెప్టెంబర్, 2026
సుమలత వర్సెస్‌ రఘు మాస్టర్‌.. డ్యాన్సర్ల మద్దతు ఎవరికి?

ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తెలుగు సినీ డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. అసోసియేషన్‌ అధ్యక్షురాలు సుమలత నేతృత్వంలోని కార్యవర్గాన్ని రద్దు చేసినట్లు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ప్రకటించింది. ఈ సందర్భంగా సుమలత, రఘు మాస్టర్‌తో ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మొత్తం 225 మంది డ్యాన్సర్లు హాజరయ్యారు.

సమావేశంలో సుమలతకు 11 మంది డ్యాన్సర్లు మద్దతు తెలపగా, రఘు మాస్టర్‌కు 214 మంది డ్యాన్సర్లు మద్దతు ఇచ్చినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో తెలుగు సినీ డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌కు అక్టోబర్‌ 11న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ది ప్యారడైజ్‌పై శ్రీకాంత్ ఓదెల ఎమోషనల్ పోస్ట్

ది ప్యారడైజ్‌పై శ్రీకాంత్ ఓదెల ఎమోషనల్ పోస్ట్

రాధికా ఆప్టేను వెంటాడిన ఆ భయానక అనుభవం

రాధికా ఆప్టేను వెంటాడిన ఆ భయానక అనుభవం

‘ది ప్యారడైజ్’ ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో సరికొత్త రికార్డ్!

‘ది ప్యారడైజ్’ ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో సరికొత్త రికార్డ్!

గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్న రాకా

గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్న రాకా

మానస వారణాసి ఖాతాలో మరో బిగ్ ప్రాజెక్ట్

మానస వారణాసి ఖాతాలో మరో బిగ్ ప్రాజెక్ట్

సోదరి రాధతో వివాదంపై అంబిక ఫస్ట్‌ రియాక్షన్‌.. ఏమైందంటే?

సోదరి రాధతో వివాదంపై అంబిక ఫస్ట్‌ రియాక్షన్‌.. ఏమైందంటే?

ట్యాగ్లు
ఫిల్మ్ ఫెడరేషన్తెలుగు సినీ డ్యాన్సర్స్ అసోసియేషన్సుమలతరఘు మాస్టర్డ్యాన్సర్లుసినీ పరిశ్రమడ్యాన్సర్స్ ఎన్నికలుఅక్టోబర్ 11 ఎన్నికలుతెలుగు సినిమాసినీ సంఘాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వజ్రాల మార్కెట్‌లో భారీ పతనం..
బిజినెస్

వజ్రాల మార్కెట్‌లో భారీ పతనం..

యువతలో పెరుగుతున్న ప్రీ-డయాబెటిస్.. ఈ అలవాట్లతోనే అసలు ముప్పు
ఆరోగ్యం

యువతలో పెరుగుతున్న ప్రీ-డయాబెటిస్.. ఈ అలవాట్లతోనే అసలు ముప్పు

సాయికృష్ణ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

సాయికృష్ణ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఓటర్ల జాబితాపై ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలు
జనరల్

ఓటర్ల జాబితాపై ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలు

అప్పుల తగ్గుదలపై తమిళనాడు సర్కార్ క్లారిటీ
జనరల్

అప్పుల తగ్గుదలపై తమిళనాడు సర్కార్ క్లారిటీ

దీన్‌దయాళ్ ఆశయాలు నేటికీ ఆదర్శం - గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
జనరల్

దీన్‌దయాళ్ ఆశయాలు నేటికీ ఆదర్శం - గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

ది ప్యారడైజ్‌పై శ్రీకాంత్ ఓదెల ఎమోషనల్ పోస్ట్
సినిమాలు

ది ప్యారడైజ్‌పై శ్రీకాంత్ ఓదెల ఎమోషనల్ పోస్ట్

రైలు ఢీకొన్న ఘటనలో నలుగురి మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి
జనరల్

రైలు ఢీకొన్న ఘటనలో నలుగురి మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి

సుభాష్ చంద్రకు ఎన్‌సీఎల్‌టీ షాక్.. లోన్ సెటిల్మెంట్ ప్లాన్ హోల్డ్
జనరల్

సుభాష్ చంద్రకు ఎన్‌సీఎల్‌టీ షాక్.. లోన్ సెటిల్మెంట్ ప్లాన్ హోల్డ్

విజయవంతంగా ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
జనరల్

విజయవంతంగా ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు

ఎన్నికల సంఘంలోనే భిన్నాభిప్రాయాలు.. ఎస్‌ఐఆర్‌పై విపక్షాల విమర్శలు
జనరల్

ఎన్నికల సంఘంలోనే భిన్నాభిప్రాయాలు.. ఎస్‌ఐఆర్‌పై విపక్షాల విమర్శలు

సుమలత వర్సెస్‌ రఘు మాస్టర్‌.. డ్యాన్సర్ల మద్దతు ఎవరికి?
సినిమాలు

సుమలత వర్సెస్‌ రఘు మాస్టర్‌.. డ్యాన్సర్ల మద్దతు ఎవరికి?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!