23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ది ప్యారడైజ్‌’పై నాని భార్య అంజన భావోద్వేగ పోస్ట్‌

Writer: Nithish 08:44 PM, 23 సెప్టెంబర్, 2026
‘ది ప్యారడైజ్‌’పై నాని భార్య అంజన భావోద్వేగ పోస్ట్‌

నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ విడుదలకు సిద్ధమవుతున్న వేళ.. ఆయన సతీమణి అంజన యెలవర్తి నాని 17 ఏళ్ల సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగ పోస్ట్‌ చేశారు. 2009లో నాని సినిమా చూసేందుకు కాలేజీకి బంక్ కొట్టి వెళ్లిన రోజులను ఆమె గుర్తు చేసుకున్నారు. అయితే ఆ సినిమా విడుదలైన రోజే మార్నింగ్ షో కూడా పడలేదని తెలిపారు. అప్పుడే సినీ పరిశ్రమలోకి కొత్తగా వచ్చిన వ్యక్తి తన సినిమాను సరైన సమయంలో విడుదల చేయించుకోవడం ఎంత కష్టమో అర్థమైందని పేర్కొన్నారు.

17 ఏళ్ల తర్వాత ‘ది ప్యారడైజ్’ కోసం ప్రేక్షకులు థియేటర్లకు వస్తుండటానికి కారణం.. ప్రతి సినిమాతో నాని సంపాదించుకున్న నమ్మకమేనని అంజన పేర్కొన్నారు. నాని తన ప్రతి సినిమాను ఓ బిడ్డలా చూసుకున్నాడని, ఆయన సినీ ప్రయాణానికి తాను ప్రత్యక్ష సాక్షినని తెలిపారు. ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ షోలతో తన తొలి అడుగులు వేయబోతున్న నేపథ్యంలో.. ఇక అంతా మంచే జరుగుతుందని, నానికి ఎప్పటికీ తాము అండగా ఉంటామని ఆమె భావోద్వేగంగా రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌ ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పెళ్లిపై శృతి హాసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

పెళ్లిపై శృతి హాసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

చిరంజీవి సినీ ప్రస్థానానికి 48 ఏళ్లు.. తండ్రికి రామ్ చరణ్ ఎమోషనల్ నోట్

చిరంజీవి సినీ ప్రస్థానానికి 48 ఏళ్లు.. తండ్రికి రామ్ చరణ్ ఎమోషనల్ నోట్

‘ది ప్యారడైజ్’ ఫస్ట్ టాక్..

‘ది ప్యారడైజ్’ ఫస్ట్ టాక్..

ది ప్యారడైజ్‌పై శ్రీకాంత్ ఓదెల ఎమోషనల్ పోస్ట్

ది ప్యారడైజ్‌పై శ్రీకాంత్ ఓదెల ఎమోషనల్ పోస్ట్

సుమలత వర్సెస్‌ రఘు మాస్టర్‌.. డ్యాన్సర్ల మద్దతు ఎవరికి?

సుమలత వర్సెస్‌ రఘు మాస్టర్‌.. డ్యాన్సర్ల మద్దతు ఎవరికి?

ట్యాగ్లు
నానిది ప్యారడైజ్అంజన యెలవర్తినాని భార్యనాని 17 ఏళ్ల సినీ ప్రయాణంది ప్యారడైజ్ మూవీనాని సినీ ప్రయాణంతెలుగు సినిమానేచురల్ స్టార్ నానినాని అభిమానులు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
రాధికా ఆప్టేను వెంటాడిన భయానక అనుభవం

రాధికా ఆప్టేను వెంటాడిన భయానక అనుభవం

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టే శిశువులకు ఎన్‌టీఆర్ బేబీ కిట్లు పంపిణీ
జనరల్

ఏపీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టే శిశువులకు ఎన్‌టీఆర్ బేబీ కిట్లు పంపిణీ

‘ది ప్యారడైజ్‌’పై నాని భార్య అంజన భావోద్వేగ పోస్ట్‌
సినిమాలు

‘ది ప్యారడైజ్‌’పై నాని భార్య అంజన భావోద్వేగ పోస్ట్‌

పెళ్లిపై శృతి హాసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

పెళ్లిపై శృతి హాసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఐపీఎల్‌ 2027 వేలం వేదికను ప్రకటించిన బీసీసీఐ
క్రీడలు

ఐపీఎల్‌ 2027 వేలం వేదికను ప్రకటించిన బీసీసీఐ

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం.. అభ్యంతరకర పోస్టులపై కేసులు
జనరల్

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం.. అభ్యంతరకర పోస్టులపై కేసులు

వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
జనరల్

వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

బిగ్‌బాస్ డే 17 ప్రోమో 2.. అమన్, వర్షిణి మధ్య హైటెన్షన్ టాస్క్
షోస్

బిగ్‌బాస్ డే 17 ప్రోమో 2.. అమన్, వర్షిణి మధ్య హైటెన్షన్ టాస్క్

చిరంజీవి సినీ ప్రస్థానానికి 48 ఏళ్లు.. తండ్రికి రామ్ చరణ్ ఎమోషనల్ నోట్
సినిమాలు

చిరంజీవి సినీ ప్రస్థానానికి 48 ఏళ్లు.. తండ్రికి రామ్ చరణ్ ఎమోషనల్ నోట్

ఐఆర్‌సీటీసీ క్యాప్చాపై సోషల్‌ మీడియాలో జోరుగా చర్చ
జనరల్

ఐఆర్‌సీటీసీ క్యాప్చాపై సోషల్‌ మీడియాలో జోరుగా చర్చ

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం
జనరల్

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం

‘ది ప్యారడైజ్’ ఫస్ట్ టాక్..
సినిమాలు

‘ది ప్యారడైజ్’ ఫస్ట్ టాక్..

కాంగ్రెస్‌ ఎక్కడ ఉంటుందో అక్కడ కరెంటు ఉండదు: కేటీఆర్
రాజకీయాలు

కాంగ్రెస్‌ ఎక్కడ ఉంటుందో అక్కడ కరెంటు ఉండదు: కేటీఆర్