3, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కింగ్ సినిమాలో షారుఖ్‌తో కలిసి స్టెప్పులేయనున్న కరీనా కపూర్

Writer: Pooja 11:20 AM, 3 నవంబర్, 2026
కింగ్ సినిమాలో షారుఖ్‌తో కలిసి స్టెప్పులేయనున్న కరీనా కపూర్

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తన తాజా యాక్షన్ డ్రామా కింగ్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా 2026 డిసెంబర్ 24న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది. ప్రముఖ నటి కరీనా కపూర్ ఖాన్ ఈ సినిమాలో ప్రత్యేక డ్యాన్స్ నంబర్‌లో కనిపించనున్నట్లు సమాచారం. తాజాగా ఆమె కింగ్ సినిమా సెట్స్‌లోని ఓ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది షారుఖ్‌తో కలిసి స్టెప్పులేసిన ప్రత్యేక పాటకు సంబంధించినదిగా తెలుస్తోంది. ఈ ఫొటోతో పాటు “మనమిద్దరం కలిసి డ్యాన్స్ చేద్దాం.. ఆగలేకపోతున్నా” అంటూ ఆమె చేసిన పోస్ట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.

ఈ పాటకు డాడీ కూల్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. సచిన్-జిగర్ ఈ పాటకు సంగీతం అందించారు. త్వరలోనే ఈ సాంగ్ విడుదలయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో పలు సినిమాల్లో కలిసి నటించిన షారుఖ్, కరీనా దాదాపు 15 ఏళ్ల తర్వాత రా.వన్ అనంతరం మరోసారి స్క్రీన్‌పై సందడి చేయనుండటం విశేషం. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కింగ్లో ఈ స్టార్ జోడీ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బాక్సాఫీస్‌ వద్ద నిలకడగా కొనసాగుతున్న 418 హవా

బాక్సాఫీస్‌ వద్ద నిలకడగా కొనసాగుతున్న 418 హవా

కన్నడ బాక్సాఫీస్‌లో మొదలైన రికార్డుల వేట

కన్నడ బాక్సాఫీస్‌లో మొదలైన రికార్డుల వేట

ఆన్‌లైన్ పైరసీకి చెక్.. రామాయణ చిత్రానికి బాంబే హైకోర్టు రక్షణ

ఆన్‌లైన్ పైరసీకి చెక్.. రామాయణ చిత్రానికి బాంబే హైకోర్టు రక్షణ

మోక్షజ్ఞ సినిమా ఎందుకింత ఆలస్యమవుతుంది?

మోక్షజ్ఞ సినిమా ఎందుకింత ఆలస్యమవుతుంది?

హీరోలే విలన్లు.. మారుతున్న కొత్త ట్రెండ్?

హీరోలే విలన్లు.. మారుతున్న కొత్త ట్రెండ్?

ట్యాగ్లు
షారుఖ్ ఖాన్కరీనా కపూర్కింగ్ సినిమాడాడీ కూల్ పాటసిద్ధార్థ్ ఆనంద్బాలీవుడ్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
మన బలమైన హిట్ ఫార్ములాని పూర్తిగా పక్కన పెట్టేసిన టాలీవుడ్?

మన బలమైన హిట్ ఫార్ములాని పూర్తిగా పక్కన పెట్టేసిన టాలీవుడ్?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఒంగోలు సమీపంలో తీరం దాటిన తీవ్ర తుఫాను మురసు
జనరల్

ఒంగోలు సమీపంలో తీరం దాటిన తీవ్ర తుఫాను మురసు

ఫార్ములా వన్‌లో కిమీ ఆంటోనెలి సంచలనం..
క్రీడలు

ఫార్ములా వన్‌లో కిమీ ఆంటోనెలి సంచలనం..

దీపావళికి బాలకృష్ణ ‘దాదా’ మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభం?
గాసిప్స్

దీపావళికి బాలకృష్ణ ‘దాదా’ మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభం?

ఓటముల గురించి ఆలోచించొద్దు.. సిరీస్ విజయాన్ని ఆస్వాదించండి: గంభీర్
క్రీడలు

ఓటముల గురించి ఆలోచించొద్దు.. సిరీస్ విజయాన్ని ఆస్వాదించండి: గంభీర్

సముద్ర దొంగలపై భారత నేవీ, ఎయిర్‌ఫోర్స్ మెరుపు దాడి..
జనరల్

సముద్ర దొంగలపై భారత నేవీ, ఎయిర్‌ఫోర్స్ మెరుపు దాడి..

డిస్నీలో భారీగా ఉద్యోగాల కోత..
బిజినెస్

డిస్నీలో భారీగా ఉద్యోగాల కోత..

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారతీయుల హవా..
జనరల్

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారతీయుల హవా..

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా..
రాజకీయాలు

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా..

బాక్సాఫీస్‌ వద్ద నిలకడగా కొనసాగుతున్న 418 హవా
సినిమాలు

బాక్సాఫీస్‌ వద్ద నిలకడగా కొనసాగుతున్న 418 హవా

మెప్మా అడిషనల్ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
జనరల్

మెప్మా అడిషనల్ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు

ట్రంప్ సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. కీలక అభ్యర్థన తిరస్కరణ
రాజకీయాలు

ట్రంప్ సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. కీలక అభ్యర్థన తిరస్కరణ

సేవా రంగంలో జీఆర్‌టీ జువెలర్స్‌ మరో ముందడుగు
బిజినెస్

సేవా రంగంలో జీఆర్‌టీ జువెలర్స్‌ మరో ముందడుగు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!