15, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

'మండాడి'కి కొత్త రిలీజ్ డేట్

Writer: Pooja 10:55 AM, 15 జులై, 2026
'మండాడి'కి కొత్త రిలీజ్ డేట్

కోలీవుడ్ నటుడు సూరి, టాలీవుడ్ హీరో సుహాస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘మండాడి’పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామా తీర ప్రాంతం, మత్స్యకారుల జీవన విధానం నేపథ్యంలో సాగనుంది. మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్చుత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతో సుహాస్ తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు.

తాజాగా చిత్రబృందం సినిమా విడుదల వాయిదా పడినట్లు ప్రకటించింది. ముందుగా సెప్టెంబర్ 4న విడుదల చేయాలని భావించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అలాగే అభిమానులకు మరో సర్‌ప్రైజ్‌గా జూలై 18న తొలి పాట ప్రోమో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. సూరి, సుహాస్ మాస్ లుక్‌లో కనిపిస్తున్న కొత్త పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాజమౌళి మ్యాజిక్‌పై ప్రియాంక కామెంట్స్ వైరల్!

రాజమౌళి మ్యాజిక్‌పై ప్రియాంక కామెంట్స్ వైరల్!

కమల్ హాసన్ కంటే ఆయనే గొప్ప నటుడు - పోసాని

కమల్ హాసన్ కంటే ఆయనే గొప్ప నటుడు - పోసాని

ఆ క్షణం కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూశా - సమంత

ఆ క్షణం కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూశా - సమంత

భారీ బడ్జెట్...భారీ నిరాశ

భారీ బడ్జెట్...భారీ నిరాశ

నోలన్ మ్యాజిక్‌కు భారతీయులు మళ్ళీ ఫిదా.. షాకిస్తున్న ‘ది ఒడిస్సీ’ టికెట్ ధరలు?

నోలన్ మ్యాజిక్‌కు భారతీయులు మళ్ళీ ఫిదా.. షాకిస్తున్న ‘ది ఒడిస్సీ’ టికెట్ ధరలు?

ట్యాగ్లు
మండాడిసూరిసుహాస్జీవీ ప్రకాష్ కుమార్తమిళ సినిమాటాలీవుడ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
ప్రపంచానికి భారత గాథ.. ‘రామాయణ’పై నిర్మాత ధీమా

ప్రపంచానికి భారత గాథ.. ‘రామాయణ’పై నిర్మాత ధీమా

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పని వేళల తర్వాత కూడా కోర్టులు అందుబాటులో ఉండాలా?
జనరల్

పని వేళల తర్వాత కూడా కోర్టులు అందుబాటులో ఉండాలా?

నితిన్‌తో నాని కొత్త ప్లాన్?
గాసిప్స్

నితిన్‌తో నాని కొత్త ప్లాన్?

సెమీస్ ఓటమిపై ఎంబాపె అసహనం..
క్రీడలు

సెమీస్ ఓటమిపై ఎంబాపె అసహనం..

ప్రభుత్వ లాంఛనాలను తిరస్కరించిన కుటుంబం
రాజకీయాలు

ప్రభుత్వ లాంఛనాలను తిరస్కరించిన కుటుంబం

పంజాబ్ గ్యాంగ్‌స్టర్ కోసం ఎఫ్‌బీఐ గాలింపు..
జనరల్

పంజాబ్ గ్యాంగ్‌స్టర్ కోసం ఎఫ్‌బీఐ గాలింపు..

కెవిన్ ప్రొడక్షన్స్ సినిమాలపై సెన్సార్ హైప్
సినిమాలు

కెవిన్ ప్రొడక్షన్స్ సినిమాలపై సెన్సార్ హైప్

ట్రంప్‌పై యాసమిన్ తీవ్ర వ్యాఖ్యలు
జనరల్

ట్రంప్‌పై యాసమిన్ తీవ్ర వ్యాఖ్యలు

ఆసియా నంబర్‌వన్‌గా ధీరజ్ బొమ్మదేవర..
క్రీడలు

ఆసియా నంబర్‌వన్‌గా ధీరజ్ బొమ్మదేవర..

గాజాకు నార్వే ఫుట్‌బాల్ సాయం
క్రీడలు

గాజాకు నార్వే ఫుట్‌బాల్ సాయం

అమెరికాలో డేలైట్ సేవింగ్ టైమ్‌కు శాశ్వత హోదా
జనరల్

అమెరికాలో డేలైట్ సేవింగ్ టైమ్‌కు శాశ్వత హోదా

దీక్ష విరమించాలన్న అఖిలేశ్
రాజకీయాలు

దీక్ష విరమించాలన్న అఖిలేశ్

నేడు ప్రారంభమైన జగన్నాథ రథయాత్ర
జనరల్

నేడు ప్రారంభమైన జగన్నాథ రథయాత్ర

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!