16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘మండాడి’

Writer: Nithish 08:54 AM, 16 సెప్టెంబర్, 2026
రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘మండాడి’

ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మండాడి’. ఎల్రెడ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్‌ఎల్‌పీ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 10న విడుదల చేసింది. విడుదలైనప్పటి నుంచి సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం తెలిపింది.

తమిళంతో పాటు తెలుగు, ఇతర భాషల్లోనూ ‘మండాడి’కి ఆదరణ లభిస్తోందని మేకర్స్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.65 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు అధికారిక పోస్టర్ ద్వారా ప్రకటించారు. సినిమాలోని బోట్ సీక్వెన్స్‌లు, రేసింగ్ సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని చిత్రబృందం పేర్కొంది. కథిర్ సినిమాటోగ్రఫీ, జీవీ ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతం, పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బరాయన్, మహేష్ మాథ్యూ రూపొందించిన యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. సూరి, సుహాస్ నటనకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆసక్తి రేపుతున్న ‘అనుమాన పక్షి’ ట్రైలర్‌..

ఆసక్తి రేపుతున్న ‘అనుమాన పక్షి’ ట్రైలర్‌..

‘రామాయణ’ నుంచి ‘జయ జయ రామ్‌’.. విడుదలైన తొలి పాట

‘రామాయణ’ నుంచి ‘జయ జయ రామ్‌’.. విడుదలైన తొలి పాట

సూర్య–జ్యోతిక స్పెషల్‌ సెలబ్రేషన్‌.. వైరల్‌గా వేడుకల వీడియో

సూర్య–జ్యోతిక స్పెషల్‌ సెలబ్రేషన్‌.. వైరల్‌గా వేడుకల వీడియో

‘కింగ్‌’ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన షారుక్‌ ఖాన్‌..

‘కింగ్‌’ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన షారుక్‌ ఖాన్‌..

మాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’..

మాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’..

మగధీర తర్వాతే రాజమౌళితో సినిమా అనుకున్నా- మహేష్ బాబు

మగధీర తర్వాతే రాజమౌళితో సినిమా అనుకున్నా- మహేష్ బాబు

ట్యాగ్లు
మండాడిసూరిసుహాస్మండాడి కలెక్షన్స్రూ.65 కోట్లుబాక్సాఫీస్తమిళ సినిమాతెలుగు సినిమామతిమారన్ పుగళేందిఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘మండాడి’
సినిమాలు

రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘మండాడి’

ఆసక్తి రేపుతున్న ‘అనుమాన పక్షి’ ట్రైలర్‌..
సినిమాలు

ఆసక్తి రేపుతున్న ‘అనుమాన పక్షి’ ట్రైలర్‌..

చేయూత నూతన పెన్షన్లకు మరో రోజు గడువు పెంపు
జనరల్

చేయూత నూతన పెన్షన్లకు మరో రోజు గడువు పెంపు

‘రామాయణ’ నుంచి ‘జయ జయ రామ్‌’.. విడుదలైన తొలి పాట
సినిమాలు

‘రామాయణ’ నుంచి ‘జయ జయ రామ్‌’.. విడుదలైన తొలి పాట

సూర్య–జ్యోతిక స్పెషల్‌ సెలబ్రేషన్‌.. వైరల్‌గా వేడుకల వీడియో
సినిమాలు

సూర్య–జ్యోతిక స్పెషల్‌ సెలబ్రేషన్‌.. వైరల్‌గా వేడుకల వీడియో

వరుస విజయాలతో టీమిండియా జోరు.. శ్రేయస్‌ సేన అదుర్స్‌
క్రీడలు

వరుస విజయాలతో టీమిండియా జోరు.. శ్రేయస్‌ సేన అదుర్స్‌

తెలంగాణలో ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
జనరల్

తెలంగాణలో ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

టీ20 ర్యాంకింగ్స్‌లో శ్రీచరణి చరిత్ర
క్రీడలు

టీ20 ర్యాంకింగ్స్‌లో శ్రీచరణి చరిత్ర

తెలుగమ్మాయి సాహితి వర్షిణికి డబ్ల్యూజీఎం హోదా
క్రీడలు

తెలుగమ్మాయి సాహితి వర్షిణికి డబ్ల్యూజీఎం హోదా

నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
జనరల్

నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ట్రంప్‌ కొత్త వీసా నిబంధనలకు కోర్టులో బ్రేక్‌
జనరల్

ట్రంప్‌ కొత్త వీసా నిబంధనలకు కోర్టులో బ్రేక్‌

నీట్ యూజీలో కీలక మార్పులు
జనరల్

నీట్ యూజీలో కీలక మార్పులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!