12, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

షాకిస్తున్న మీర్జాపూర్ వసూళ్లు?

Writer: Chandrika 09:25 AM, 12 సెప్టెంబర్, 2026
షాకిస్తున్న మీర్జాపూర్  వసూళ్లు?

వెబ్ సిరీస్‌గా సంచలనం సృష్టించిన మీర్జాపూర్ ఇప్పుడు థియేటర్లలోనూ వసూళ్ల మోత మోగిస్తోంది. సెప్టెంబర్ 4న విడుదలైన మీర్జాపూర్: ది మూవీ తొలి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద బలమైన వసూళ్లను నమోదు చేస్తోంది. కేవలం 7 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటినట్లు ట్రేడ్ రిపోర్టులు చెబుతున్నాయి. సెప్టెంబర్ 10తో మొదటి వారం పూర్తయ్యేసరికి ఇండియాలో 148.45 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు సమాచారం.

ఇండియా గ్రాస్ సుమారు 176.94 కోట్లుగా ఉండగా, ఓవర్సీస్ నుంచి 35.50 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం గ్రాస్ 212.44 కోట్లకు చేరుకుంది. అంటే విడుదలైన 7వ రోజుకే ఈ చిత్రం 200 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు కీలక పాత్రల్లో నటించారు. ఈ వసూళ్లతో 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాల జాబితాలో మీర్జాపూర్: ది మూవీ కూడా చోటు సంపాదించుకున్నట్లు సమాచారం. సినిమా ఇంకా అదే వేగాన్ని కొనసాగిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దారుణంగా భయపెట్టనున్న 418?

దారుణంగా భయపెట్టనున్న 418?

సర్దార్ 2పై ట్రోలింగ్?

సర్దార్ 2పై ట్రోలింగ్?

టాలీవుడ్‌లో పెరుగుతున్న వైలెంట్ కథల హవా!

టాలీవుడ్‌లో పెరుగుతున్న వైలెంట్ కథల హవా!

అలాంటి సినిమాలు చేయాలని ఉంది.. రకుల్ ప్రీత్ సింగ్

అలాంటి సినిమాలు చేయాలని ఉంది.. రకుల్ ప్రీత్ సింగ్

సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు...

సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు...

ట్యాగ్లు
మీర్జాపూర్‌ ది మూవీమీర్జాపూర్‌బాక్సాఫీస్‌పంకజ్‌ త్రిపాఠిఅలీ ఫజల్‌దివ్యేందుగుర్మీత్‌ సింగ్‌బాలీవుడ్‌హిందీ సినిమాబాక్సాఫీస్‌ వసూళ్లు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ప్రియదర్శి ‘ఇడుపు కాగితం’ నుంచి తొలి పాట ‘శ్రీలత’ విడుదల...

ప్రియదర్శి ‘ఇడుపు కాగితం’ నుంచి తొలి పాట ‘శ్రీలత’ విడుదల...

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాకా: టూ లేట్.. టూ ల్యాగ్?
గాసిప్స్

రాకా: టూ లేట్.. టూ ల్యాగ్?

బెత్లెహెమ్ కుడుంబ యూనిట్ కొత్త రికార్డు?
గాసిప్స్

బెత్లెహెమ్ కుడుంబ యూనిట్ కొత్త రికార్డు?

500 కోట్ల దిశగా హనుమాన్ అంశ్  దూకుడు?
సినిమాలు

500 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ దూకుడు?

మండాడి విజయంతో ఆకాశానికి చేరిన సూరి పారితోషికం?
గాసిప్స్

మండాడి విజయంతో ఆకాశానికి చేరిన సూరి పారితోషికం?

దారుణంగా భయపెట్టనున్న 418?
సినిమాలు

దారుణంగా భయపెట్టనున్న 418?

విశ్వంభర ఓటీటీ భాగస్వామి ఫిక్స్?
ఓటీటీ

విశ్వంభర ఓటీటీ భాగస్వామి ఫిక్స్?

షాకిస్తున్న మీర్జాపూర్  వసూళ్లు?
సినిమాలు

షాకిస్తున్న మీర్జాపూర్ వసూళ్లు?

సర్దార్ 2పై ట్రోలింగ్?
సినిమాలు

సర్దార్ 2పై ట్రోలింగ్?

ది ప్యారడైజ్ విడుదలకు పనులు వేగవంతం?
గాసిప్స్

ది ప్యారడైజ్ విడుదలకు పనులు వేగవంతం?

టాలీవుడ్‌లో పెరుగుతున్న వైలెంట్ కథల హవా!
సినిమాలు

టాలీవుడ్‌లో పెరుగుతున్న వైలెంట్ కథల హవా!

ట్రంప్‌ వారసుడిగా జేడీ వాన్స్‌?
రాజకీయాలు

ట్రంప్‌ వారసుడిగా జేడీ వాన్స్‌?

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక..
జనరల్

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక..