8, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’

Writer: Pooja 02:57 PM, 8 సెప్టెంబర్, 2026
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’

‘బేబీ’ చిత్రంతో సంచలన విజయం అందుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్‌లో ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ తెరకెక్కింది. ‘90s మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ రొమాంటిక్, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ను రూపొందించారు. ఈ చిత్రం ఈ నెల 11న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్‌కు ముందు తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు అనూహ్యంగా ‘A’ సర్టిఫికెట్ జారీ చేసింది. అంటే 18 ఏళ్లకు పైబడిన వారికే థియేటర్లలో సినిమా వీక్షించే అవకాశం ఉంటుంది. ఈ సర్టిఫికెట్ పోస్టర్‌ను మేకర్స్ సోషల్ మీడియాలో పంచుకోగా, క్షణాల్లో వైరల్‌గా మారింది. కుటుంబ ప్రేక్షకులను మెప్పించిన ‘90s మిడిల్ క్లాస్ బయోపిక్’ దర్శకుడు ఆదిత్య హాసన్, ‘బేబీ’తో క్రేజ్ తెచ్చుకున్న ఆనంద్ దేవరకొండ-వైష్ణవి చైతన్య జోడీ కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఎలాంటి సర్టిఫికెట్ వస్తుందనే ఆసక్తి నెలకొంది. ఊహించని విధంగా ‘A’ సర్టిఫికెట్ రావడంతో ‘ఎపిక్’పై క్యూరియాసిటీ మరింత పెరిగింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఎపిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా సందీప్

‘ఎపిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా సందీప్

ఎయిర్‌పోర్ట్‌లో నటి అవికా గోర్‌కు వింత అనుభవం...

ఎయిర్‌పోర్ట్‌లో నటి అవికా గోర్‌కు వింత అనుభవం...

‘పంచనామా’తో నిర్మాతగా మారిన ఉదయభాను

‘పంచనామా’తో నిర్మాతగా మారిన ఉదయభాను

మంచు మనోజ్ మూవీపై ఆసక్తికర అప్‌డేట్

మంచు మనోజ్ మూవీపై ఆసక్తికర అప్‌డేట్

యశ్‌ రావణుడి విశ్వరూపం.. ‘రామాయణ’లో భారీ స్క్రీన్‌ టైమ్‌!

యశ్‌ రావణుడి విశ్వరూపం.. ‘రామాయణ’లో భారీ స్క్రీన్‌ టైమ్‌!

ప్రితీ జింటా టీషర్ట్‌పై ‘టీమ్ తుకారాం ముంఢే’.. అసలు కథేంటి?

ప్రితీ జింటా టీషర్ట్‌పై ‘టీమ్ తుకారాం ముంఢే’.. అసలు కథేంటి?

ట్యాగ్లు
ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ఆనంద్ దేవరకొండవైష్ణవి చైతన్యఆదిత్య హాసన్తెలుగు సినిమామూవీ అప్‌డేట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డీఆర్‌ఎస్‌లో వైభవ్ సూర్యవంశీ అదుర్స్
క్రీడలు

డీఆర్‌ఎస్‌లో వైభవ్ సూర్యవంశీ అదుర్స్

‘ఎపిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా సందీప్
సినిమాలు

‘ఎపిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా సందీప్

ఎయిర్‌పోర్ట్‌లో నటి అవికా గోర్‌కు వింత అనుభవం...
సినిమాలు

ఎయిర్‌పోర్ట్‌లో నటి అవికా గోర్‌కు వింత అనుభవం...

‘పంచనామా’తో నిర్మాతగా మారిన ఉదయభాను
సినిమాలు

‘పంచనామా’తో నిర్మాతగా మారిన ఉదయభాను

మంచు మనోజ్ మూవీపై ఆసక్తికర అప్‌డేట్
సినిమాలు

మంచు మనోజ్ మూవీపై ఆసక్తికర అప్‌డేట్

హెచ్‌పీవీపై అవగాహనకు బన్నీ ఫ్యాన్స్‌ భారీ ఉద్యమం
జనరల్

హెచ్‌పీవీపై అవగాహనకు బన్నీ ఫ్యాన్స్‌ భారీ ఉద్యమం

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కుటుంబంలో మరో పదవి!
జనరల్

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కుటుంబంలో మరో పదవి!

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’
సినిమాలు

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’

టాటా బోయింగ్‌కు మరో అరుదైన ఘనత
బిజినెస్

టాటా బోయింగ్‌కు మరో అరుదైన ఘనత

అసెంబ్లీ ఘటనపై స్పీకర్‌ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

అసెంబ్లీ ఘటనపై స్పీకర్‌ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

కంగనాపై మహువా మొయిత్రా పరోక్ష విమర్శలు
జనరల్

కంగనాపై మహువా మొయిత్రా పరోక్ష విమర్శలు

బిగ్ బాస్ 10: కామనర్స్‌ సెలెక్షన్‌పై వివాదం.. అసలు ఫెయిర్‌ గేమేనా?
షోస్

బిగ్ బాస్ 10: కామనర్స్‌ సెలెక్షన్‌పై వివాదం.. అసలు ఫెయిర్‌ గేమేనా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!