25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బాక్సాఫీస్‌పై నాని ‘ది ప్యారడైజ్’ దండయాత్ర

Writer: Pooja 09:07 PM, 25 సెప్టెంబర్, 2026
బాక్సాఫీస్‌పై నాని ‘ది ప్యారడైజ్’ దండయాత్ర

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి రోజే భారీ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ. 88 కోట్లు రాబట్టినట్లు సమాచారం. ఇక భారత్‌లో రూ. 34.65 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. పూర్తి స్థాయి లెక్కలు వెలువడితే ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది.

నాని గత చిత్రాలైన ‘దసరా’ తొలి రోజు రూ. 23.20 కోట్లు, ‘హిట్: 3’ రూ. 21 కోట్లు వసూలు చేయగా ‘ది ప్యారడైజ్’ వాటిని అధిగమించింది. తెలుగు వెర్షన్‌లో రూ. 25.10 కోట్ల నెట్ వసూళ్లు రాగా, హిందీలో రూ. 1.82 కోట్లు, తమిళంలో రూ. 1.02 కోట్లు నమోదయ్యాయి. ‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే అడ్వాన్స్ బుకింగ్స్, భారీ విడుదలతో సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కార్తిక్ జయంతి ‘రాయవలస’కు విడుదల తేదీ ఖరారు

కార్తిక్ జయంతి ‘రాయవలస’కు విడుదల తేదీ ఖరారు

ది ప్యారడైజ్‌ స్పందనపై నాని ఏమన్నాడంటే?

ది ప్యారడైజ్‌ స్పందనపై నాని ఏమన్నాడంటే?

జర్నలిస్ట్ వ్యాఖ్యలపై సంపూర్ణేష్ బాబు స్పందన

జర్నలిస్ట్ వ్యాఖ్యలపై సంపూర్ణేష్ బాబు స్పందన

రణ్‌బీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ నుంచి ఇంటెన్స్ లుక్ రిలీజ్...

రణ్‌బీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ నుంచి ఇంటెన్స్ లుక్ రిలీజ్...

ధనుష్‌ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్.. పోస్టర్‌తో ఆసక్తి పెంచిన మేకర్స్‌

ధనుష్‌ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్.. పోస్టర్‌తో ఆసక్తి పెంచిన మేకర్స్‌

విజయ్‌పై క్రష్ ఏ మాత్రం తగ్గలేదంటున్న రష్మిక మందన్న...

విజయ్‌పై క్రష్ ఏ మాత్రం తగ్గలేదంటున్న రష్మిక మందన్న...

ట్యాగ్లు
ది ప్యారడైజ్నానిశ్రీకాంత్ ఓదెలనాని బాక్సాఫీస్తెలుగు సినిమాసినిమా వసూళ్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం - సీఎం రేవంత్‌రెడ్డి
జనరల్

ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం - సీఎం రేవంత్‌రెడ్డి

ఇటలీ స్కూళ్లలో బుర్కా, నికాబ్‌పై నిషేధం - జార్జియా మెలోనీ
జనరల్

ఇటలీ స్కూళ్లలో బుర్కా, నికాబ్‌పై నిషేధం - జార్జియా మెలోనీ

బాక్సాఫీస్‌పై నాని ‘ది ప్యారడైజ్’ దండయాత్ర
సినిమాలు

బాక్సాఫీస్‌పై నాని ‘ది ప్యారడైజ్’ దండయాత్ర

కార్తిక్ జయంతి ‘రాయవలస’కు విడుదల తేదీ ఖరారు
సినిమాలు

కార్తిక్ జయంతి ‘రాయవలస’కు విడుదల తేదీ ఖరారు

ది ప్యారడైజ్‌ స్పందనపై నాని ఏమన్నాడంటే?
సినిమాలు

ది ప్యారడైజ్‌ స్పందనపై నాని ఏమన్నాడంటే?

జర్నలిస్ట్ వ్యాఖ్యలపై సంపూర్ణేష్ బాబు స్పందన
సినిమాలు

జర్నలిస్ట్ వ్యాఖ్యలపై సంపూర్ణేష్ బాబు స్పందన

యూపీ రక్షణ ఉత్పత్తులతో పాక్‌కు నిద్రలేని రాత్రులు - అమిత్ షా
జనరల్

యూపీ రక్షణ ఉత్పత్తులతో పాక్‌కు నిద్రలేని రాత్రులు - అమిత్ షా

రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్
రాజకీయాలు

రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్

సిక్కింలో భారీ వర్షాలు.. వరదలు, కొండచరియలతో కలకలం
జనరల్

సిక్కింలో భారీ వర్షాలు.. వరదలు, కొండచరియలతో కలకలం

కేరళలో రేవంత్ రెడ్డికి ప్రతిష్ఠాత్మక ప్రజాసేవ పురస్కారం
జనరల్

కేరళలో రేవంత్ రెడ్డికి ప్రతిష్ఠాత్మక ప్రజాసేవ పురస్కారం

చరిత్ర సృష్టించిన భారత పోల్‌వాల్ట్‌ అథ్లెట్‌ భరణికా ఇలంగోవన్
క్రీడలు

చరిత్ర సృష్టించిన భారత పోల్‌వాల్ట్‌ అథ్లెట్‌ భరణికా ఇలంగోవన్

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 2: బిగ్ బాస్ హౌస్‌లో మొదలైన కొత్త రచ్చ
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 2: బిగ్ బాస్ హౌస్‌లో మొదలైన కొత్త రచ్చ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!