
సినిమాలు

తమిళ సినీ పరిశ్రమలో జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన తీవ్ర చర్చకు దారి తీసింది. రాయన్ చిత్రానికి జాతీయ అవార్డు రావడంతో, విమర్శకులు మరియు సినీ అభిమానుల్లో కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న మహారాజా చిత్రాన్ని పక్కనబెట్టి రాయన్ కు అవార్డు ఇవ్వడంపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
సాధారణంగా ఇలాంటి వివాదాల సమయంలో నటీనటులు మౌనం పాటిస్తుంటారు. అయితే ధనుష్ మాత్రం స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత వేడెక్కించాయి. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!