22, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నయనతార ‘హాయ్’పై ఆసక్తికర వ్యాఖ్యలు!

Writer: Shivani K 10:41 PM, 22 ఆగస్టు, 2026
నయనతార ‘హాయ్’పై ఆసక్తికర వ్యాఖ్యలు!

లేడీ సూపర్‌స్టార్ నయనతార, యువ హీరో కవిన్ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘హాయ్’ ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. విష్ణు ఎడవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రమోషన్స్‌లో పాల్గొన్న నయనతార మాట్లాడుతూ.. ‘హాయ్’ చాలా క్యూట్ అండ్ స్వీట్ లవ్ స్టోరీ అని తెలిపారు. తన కెరీర్‌లో విజయవంతమైన ‘యారడి నీ మోహిని’ తరహా ఫ్యామిలీ, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకులు చూసి చాలా కాలమైందని, ‘హాయ్’ కూడా అలాంటి అనుభూతిని అందిస్తుందని చెప్పారు. అయితే ఈ సినిమా పాత చిత్రంతో పోలిస్తే మరింత మోడ్రన్‌గా, ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఉంటుందని పేర్కొన్నారు.

‘యారడి నీ మోహిని’లో పెద్ద ఉమ్మడి కుటుంబం కనిపిస్తే.. ‘హాయ్’లో సింపుల్, క్యూట్, బడ్జెట్ ఫ్రెండ్లీ చిన్న కుటుంబం ఉంటుందని నయనతార తెలిపారు. కుటుంబ బంధాలు, ప్రేమ, వినోదం కలగలిపిన కథగా ఈ సినిమా తెరకెక్కిందన్నారు. ప్రేమ, పెళ్లి చూపుల్లో వరుసగా తిరస్కరణకు గురయ్యే ఓ సాధారణ యువకుడికి, సమాజపు పాత ఆలోచనలను పట్టించుకోని స్వతంత్ర భావాలున్న యువతికి అనుకోకుండా పెళ్లి జరుగుతుందని చెప్పారు. ఆ తర్వాత ఏకపక్ష ప్రేమ క్రమంగా నిజమైన ప్రేమగా ఎలా మారుతుందనేది సినిమాలో ఆసక్తికరంగా చూపించారని దర్శకుడు విష్ణు ఎడవన్‌ను నయనతార ప్రశంసించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యశ్‌తో కలిసి పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్: రుక్మిణి వసంత్

యశ్‌తో కలిసి పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్: రుక్మిణి వసంత్

సంక్రాంతి సీజన్‌లో ‘కొక్కోరోకో’.. ఏం చేస్తుందో?

సంక్రాంతి సీజన్‌లో ‘కొక్కోరోకో’.. ఏం చేస్తుందో?

పదకొండు ఏళ్ల తర్వాత రవితేజకు బ్లాక్‌బస్టర్ కమ్‌బ్యాక్‌

పదకొండు ఏళ్ల తర్వాత రవితేజకు బ్లాక్‌బస్టర్ కమ్‌బ్యాక్‌

చిరంజీవి ‘టీ-రెక్స్’పై శ్రీకాంత్ ఓదెల బిగ్ అప్‌డేట్‌

చిరంజీవి ‘టీ-రెక్స్’పై శ్రీకాంత్ ఓదెల బిగ్ అప్‌డేట్‌

‘జయహో జనార్ధన’ నుంచి హై ఎనర్జీ సాంగ్‌ విడుదల
ట్యాగ్లు
నయనతారకవిన్హాయ్ మూవీవిష్ణు ఎడవన్రొమాంటిక్ కామెడీతమిళ సినిమాటాలీవుడ్కోలీవుడ్సినిమా వార్తలుమూవీ అప్‌డేట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

‘జయహో జనార్ధన’ నుంచి హై ఎనర్జీ సాంగ్‌ విడుదల

అమ్మే నా అతిపెద్ద బలం - జేసన్ సంజయ్

అమ్మే నా అతిపెద్ద బలం - జేసన్ సంజయ్

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేరళం చేరుకున్న పవన్ కళ్యాణ్
జనరల్

కేరళం చేరుకున్న పవన్ కళ్యాణ్

రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు కేంద్రం అడ్డంకి కాదు: కిషన్ రెడ్డి
రాజకీయాలు

రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు కేంద్రం అడ్డంకి కాదు: కిషన్ రెడ్డి

యశ్‌తో కలిసి పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్: రుక్మిణి వసంత్
సినిమాలు

యశ్‌తో కలిసి పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్: రుక్మిణి వసంత్

లండన్‌లో అంబేడ్కర్ హౌస్‌ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

లండన్‌లో అంబేడ్కర్ హౌస్‌ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు డీజీపీ సి.వి. ఆనంద్ అభినందనలు
జనరల్

సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు డీజీపీ సి.వి. ఆనంద్ అభినందనలు

నయనతార ‘హాయ్’పై ఆసక్తికర వ్యాఖ్యలు!
సినిమాలు

నయనతార ‘హాయ్’పై ఆసక్తికర వ్యాఖ్యలు!

సంక్రాంతి సీజన్‌లో ‘కొక్కోరోకో’.. ఏం చేస్తుందో?
సినిమాలు

సంక్రాంతి సీజన్‌లో ‘కొక్కోరోకో’.. ఏం చేస్తుందో?

ఓటీటీలో ‘బందర్’
ఓటీటీ

ఓటీటీలో ‘బందర్’

‘వ్వన్’లో అసలేం జరుగుతోంది?
గాసిప్స్

‘వ్వన్’లో అసలేం జరుగుతోంది?

మార్షల్ ఆర్ట్స్, పోరాట క్రీడలకు మరింత ప్రోత్సాహం అందిస్తాం: మంత్రి శ్రీహరి
జనరల్

మార్షల్ ఆర్ట్స్, పోరాట క్రీడలకు మరింత ప్రోత్సాహం అందిస్తాం: మంత్రి శ్రీహరి

స్థానికంగానే ప్రజలకు వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేయండి: మంత్రి దామోదర రాజనర్సింహ
జనరల్

స్థానికంగానే ప్రజలకు వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేయండి: మంత్రి దామోదర రాజనర్సింహ

పీసీసీ క్రమశిక్షణా కమిటీకి కొండా సురేఖ లేఖ
జనరల్

పీసీసీ క్రమశిక్షణా కమిటీకి కొండా సురేఖ లేఖ