10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అరుదైన రికార్డుకు సిద్ధమైన లేడీ సూపర్‌స్టార్‌...

Writer: Chandrika 03:25 PM, 10 ఆగస్టు, 2026
అరుదైన రికార్డుకు సిద్ధమైన లేడీ సూపర్‌స్టార్‌...

ఇండస్ట్రీలో స్టార్‌ హీరోల సినిమాలు రోజుల వ్యవధిలో విడుదల కావడం సాధారణమే. కానీ అగ్రకథానాయిక నటించిన రెండు చిత్రాలు కేవలం 48 గంటల వ్యవధిలో థియేటర్లలోకి రావడం అరుదు. ఇప్పుడు నయనతార ‘టాక్సిక్‌’, ‘హాయ్‌’ సినిమాలతో ఇలాంటి ఆసక్తికరమైన పరిస్థితిని ఎదుర్కోనున్నారు. గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో యశ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘టాక్సిక్‌’లో నయనతార గంగ అనే శక్తిమంతమైన గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో కనిపించనున్నారు. భారీ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

యశ్‌ సినిమా విడుదలైన రెండు రోజులకే కవిన్‌కు జోడీగా నయనతార ‘హాయ్‌’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆగస్టు 14న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఆగస్టు 28కి వాయిదా పడింది. ‘టాక్సిక్‌’కు పూర్తిగా భిన్నమైన శైలిలో ‘హాయ్‌’లో నయనతార కనిపించనున్నారు. దీంతో ఒక సినిమా ప్రభావం మరొకదానిపై ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. సాధారణంగా సినిమా ప్రమోషన్లు, ఈవెంట్లకు దూరంగా ఉండే నయనతార ఈసారి ‘టాక్సిక్‌’, ‘హాయ్‌’ ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మాస్‌ టచ్‌తో అరుణ్ విజయ్‌ ‘AV38’

మాస్‌ టచ్‌తో అరుణ్ విజయ్‌ ‘AV38’

రెండేళ్లుగా ప్రేమలో ఉన్నా - దుషారా విజయన్‌

రెండేళ్లుగా ప్రేమలో ఉన్నా - దుషారా విజయన్‌

ఓవర్సీస్‌లో ‘కిల్లర్‌’కు భారీ బజ్‌

ఓవర్సీస్‌లో ‘కిల్లర్‌’కు భారీ బజ్‌

మురళీమోహన్‌కు ఎన్టీఆర్‌ సెంటినరీ పురస్కారం..

మురళీమోహన్‌కు ఎన్టీఆర్‌ సెంటినరీ పురస్కారం..

25 ఏళ్ల ప్రేమకథ 'నువ్వు నేను'పై ఆర్‌పీ పట్నాయక్‌ స్పెషల్‌ పోస్ట్

25 ఏళ్ల ప్రేమకథ 'నువ్వు నేను'పై ఆర్‌పీ పట్నాయక్‌ స్పెషల్‌ పోస్ట్

వీకెండ్‌లోనే బ్రేక్‌ఈవెన్‌ దాటిన ‘కొరియన్‌ కనకరాజు’..

వీకెండ్‌లోనే బ్రేక్‌ఈవెన్‌ దాటిన ‘కొరియన్‌ కనకరాజు’..

ట్యాగ్లు
నయనతారటాక్సిక్‌హాయ్‌యశ్‌కవిన్‌గీతూ మోహన్‌దాస్‌లేడీ సూపర్‌స్టార్‌కోలీవుడ్‌తమిళ సినిమాసినిమా విడుదలలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రణ్‌బీర్-అలియా మూవీకి భారీ డిమాండ్!
సినిమాలు

రణ్‌బీర్-అలియా మూవీకి భారీ డిమాండ్!

విద్యార్థుల ఆందోళనపై పార్లమెంట్‌లో అమిత్‌ షా
జనరల్

విద్యార్థుల ఆందోళనపై పార్లమెంట్‌లో అమిత్‌ షా

సుదర్శన్ రెడ్డి మృతితో తెలంగాణకు తీరని లోటు: హరీశ్ రావు
రాజకీయాలు

సుదర్శన్ రెడ్డి మృతితో తెలంగాణకు తీరని లోటు: హరీశ్ రావు

స్టార్‌ సినిమాల కొరత.. కష్టాల్లో థియేటర్లు
సినిమాలు

స్టార్‌ సినిమాల కొరత.. కష్టాల్లో థియేటర్లు

పెద్ది సుదర్శన్‌రెడ్డికి కేటీఆర్‌ ఘన నివాళి..
జనరల్

పెద్ది సుదర్శన్‌రెడ్డికి కేటీఆర్‌ ఘన నివాళి..

విపక్షాల ఆందోళనల మధ్య ట్రైబ్యునల్స్‌ బిల్లుకు ఆమోదం
జనరల్

విపక్షాల ఆందోళనల మధ్య ట్రైబ్యునల్స్‌ బిల్లుకు ఆమోదం

చైనాను వణికిస్తున్న డాల్ఫిన్‌ తుపాను..
జనరల్

చైనాను వణికిస్తున్న డాల్ఫిన్‌ తుపాను..

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌పై కేంద్రం కీలక ప్రకటన
జనరల్

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌పై కేంద్రం కీలక ప్రకటన

అరుదైన రికార్డుకు సిద్ధమైన లేడీ సూపర్‌స్టార్‌...
సినిమాలు

అరుదైన రికార్డుకు సిద్ధమైన లేడీ సూపర్‌స్టార్‌...

సీవోఈపై బీసీసీఐ ఫోకస్‌..
క్రీడలు

సీవోఈపై బీసీసీఐ ఫోకస్‌..

పెళ్లిపై సారా టెండూల్కర్‌ క్లారిటీ
జనరల్

పెళ్లిపై సారా టెండూల్కర్‌ క్లారిటీ

ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండా : సీఎం చంద్రబాబు
జనరల్

ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండా : సీఎం చంద్రబాబు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!