28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎవరూ ఒంటరిగా విజయం సాధించలేరు.. ప్రీతి జింటా కీలక వ్యాఖ్యలు

Writer: Nithish 05:51 AM, 28 సెప్టెంబర్, 2026
ఎవరూ ఒంటరిగా విజయం సాధించలేరు.. ప్రీతి జింటా కీలక వ్యాఖ్యలు

బాలీవుడ్‌ నటి ప్రీతి జింటా తన కెరీర్‌ తొలినాళ్లలో చిత్ర పరిశ్రమలో కొత్తవారికి ఉన్న అవకాశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత ‘బట్వారా 1947’, ‘వైబ్‌’ చిత్రాలతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె.. ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో నటీనటులుగా రాణించాలంటే చిత్ర పరిశ్రమలో ఎవరో ఒకరు పరిచయం ఉండటం అవసరమని, ప్రస్తుతం సాంకేతికత, ఆడిషన్లు, కాస్టింగ్‌ డైరెక్టర్ల కారణంగా కొత్తవారికి అవకాశాలు పెరిగాయని తెలిపారు.

తాను కెరీర్‌ను ప్రారంభించిన సమయంలో కాస్టింగ్‌ డైరెక్టర్లు వంటి వ్యవస్థలు లేవని, సొంతంగా అవకాశాలు వెతుక్కుంటూ ఈ స్థాయికి చేరుకున్నానని ప్రీతి జింటా చెప్పారు. అయితే కెరీర్‌ ప్రారంభంలో బాబీ డియోల్‌ సహా పరిశ్రమలో, బయట తనకు అండగా నిలిచిన పలువురు ఉన్నారని, వారి సహకారం వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నారు. ఎవరూ ఒంటరిగా విజయం సాధించలేరని చెప్పిన ఆమె.. తన తొలి చిత్రం ‘దిల్‌ సే’ సమయంలో మనీషా కొయిరాలా, షారుక్‌ ఖాన్‌ నుంచి ఎంతో నేర్చుకున్నానని గుర్తుచేసుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
త్రివిక్రమ్‌తో ప్రయాణం మర్చిపోలేనిది - వెంకటేశ్

త్రివిక్రమ్‌తో ప్రయాణం మర్చిపోలేనిది - వెంకటేశ్

మమ్ముట్టి తిలకంపై వివాదం.. విమర్శకులపై హరిశ్రీ యూసుఫ్ ఫైర్

మమ్ముట్టి తిలకంపై వివాదం.. విమర్శకులపై హరిశ్రీ యూసుఫ్ ఫైర్

‘నారాయణమ్మ’ సాంగ్‌లో ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీ మామ స్టెప్పులు..

‘నారాయణమ్మ’ సాంగ్‌లో ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీ మామ స్టెప్పులు..

నానిపై రాఘవ్ జుయల్ ఎమోషనల్ పోస్ట్...

నానిపై రాఘవ్ జుయల్ ఎమోషనల్ పోస్ట్...

‘కాకా’ మూవీ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన మెగాస్టార్!

‘కాకా’ మూవీ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన మెగాస్టార్!

ట్యాగ్లు
ప్రీతి జింటాబాలీవుడ్హిందీ సినిమాప్రీతి జింటా కెరీర్బట్వారా 1947వైబ్దిల్ సేషారుక్ ఖాన్మనీషా కొయిరాలాబాబీ డియోల్సినీ పరిశ్రమకొత్త నటీనటులు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
కీర్తిసురేశ్‌ కొత్త మూవీ రిలీజ్‌కు మలేషియాలో బ్రేక్...

కీర్తిసురేశ్‌ కొత్త మూవీ రిలీజ్‌కు మలేషియాలో బ్రేక్...

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భవిష్యత్‌ ప్రధానిగా రాహుల్‌ వైపే దేశం చూపు - ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి
రాజకీయాలు

భవిష్యత్‌ ప్రధానిగా రాహుల్‌ వైపే దేశం చూపు - ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

దేశంలో తొలి ఎల్‌ఎన్‌జీ రైలుకు శ్రీకారం
జనరల్

దేశంలో తొలి ఎల్‌ఎన్‌జీ రైలుకు శ్రీకారం

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి
జనరల్

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి

ఆరోతరం యుద్ధవిమానం దిశగా భారత్‌.. రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

ఆరోతరం యుద్ధవిమానం దిశగా భారత్‌.. రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు

నేడు దిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి
రాజకీయాలు

నేడు దిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

ఆర్టీసీ యూనియన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జోక్యం - కూనంనేని సాంబశివరావు
రాజకీయాలు

ఆర్టీసీ యూనియన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జోక్యం - కూనంనేని సాంబశివరావు

పర్యాటక గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యం - మంత్రి దుర్గేష్‌
జనరల్

పర్యాటక గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యం - మంత్రి దుర్గేష్‌

పేదలకు సన్నబియ్యం పంపిణీ దేశంలోనే వినూత్న పథకం - ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
జనరల్

పేదలకు సన్నబియ్యం పంపిణీ దేశంలోనే వినూత్న పథకం - ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

భారత సైన్యానికి ‘సమర్థ్‌’ దార్శనికత.. సాంకేతికతపై జనరల్‌ ధీరజ్‌ సేఠ్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

భారత సైన్యానికి ‘సమర్థ్‌’ దార్శనికత.. సాంకేతికతపై జనరల్‌ ధీరజ్‌ సేఠ్‌ కీలక వ్యాఖ్యలు

వార్డు సచివాలయాల్లో పదోన్నతులకు గ్రీన్‌సిగ్నల్‌.. కీలక నిర్ణయం
జనరల్

వార్డు సచివాలయాల్లో పదోన్నతులకు గ్రీన్‌సిగ్నల్‌.. కీలక నిర్ణయం

ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లపై కీలక అప్‌డేట్‌
జనరల్

ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లపై కీలక అప్‌డేట్‌

ఓటర్ల జాబితా సవరణలో కీలక పరిణామం
జనరల్

ఓటర్ల జాబితా సవరణలో కీలక పరిణామం