Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

రాజకీయ పుకార్లపై తారక్ టీమ్ క్లారిటీ

Writer: Pooja 03:23 PM, 13 జులై, 2026
రాజకీయ పుకార్లపై తారక్ టీమ్ క్లారిటీ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూలై 18న తారక్ కీలక రాజకీయ ప్రకటన చేయనున్నారంటూ పలు పోస్టులు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ ప్రచారంపై స్పందించిన ఎన్టీఆర్ అధికారిక బృందం, అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.

జూలై 18న నిర్వహించనున్న 'మా ఊరు వాడ' కార్యక్రమం పూర్తిగా ముందస్తు ప్రణాళికలో భాగమేనని, దీనికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని ఎన్టీఆర్ టీమ్ తెలిపింది. నిర్ధారణ కాని వార్తలను ప్రచారం చేయవద్దని మీడియా, సోషల్ మీడియా వేదికలను కోరింది. కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడిస్తామని తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
'ది ఒడిస్సీ' టికెట్లకు భారీ క్రేజ్

'ది ఒడిస్సీ' టికెట్లకు భారీ క్రేజ్

ఇప్పుడు వారి కళ్ళు చల్లబడ్డాయి - పి. సుశీల

ఇప్పుడు వారి కళ్ళు చల్లబడ్డాయి - పి. సుశీల

‘జన నాయగన్’ యూకేలో అన్‌కట్ రిలీజ్

‘జన నాయగన్’ యూకేలో అన్‌కట్ రిలీజ్

ప్రభాస్‌తో నటించడమే నా కల - నాగ దుర్గ

ప్రభాస్‌తో నటించడమే నా కల - నాగ దుర్గ

నా బయోపిక్‌కు దీపికానే సరైన ఎంపిక - హేమ మాలిని

నా బయోపిక్‌కు దీపికానే సరైన ఎంపిక - హేమ మాలిని

వరుణ్ తేజ్ సినిమాకు ప్రభాస్ సపోర్ట్

వరుణ్ తేజ్ సినిమాకు ప్రభాస్ సపోర్ట్

ట్యాగ్లు
ఎన్టీఆర్తారక్రాజకీయాలుమా ఊరు వాడటాలీవుడ్వైరల్ న్యూస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వరుణ్ తేజ్ హారర్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు
సినిమాలు

వరుణ్ తేజ్ హారర్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు

టీఎంసీని వీడే ప్రసక్తే లేదు - మహువా మొయిత్రా
రాజకీయాలు

టీఎంసీని వీడే ప్రసక్తే లేదు - మహువా మొయిత్రా

షాబాద్ హత్యల నిందితుడు రాజ్‌కుమార్ మృతి..
జనరల్

షాబాద్ హత్యల నిందితుడు రాజ్‌కుమార్ మృతి..

తెలంగాణ ఆషాఢ బోనాల జాతరకు సర్వం సిద్ధం...
జనరల్

తెలంగాణ ఆషాఢ బోనాల జాతరకు సర్వం సిద్ధం...

గగన్‌యాన్‌కు బిగ్ బూస్ట్..ఇస్రో మరో కీలక విజయం
బిజినెస్

గగన్‌యాన్‌కు బిగ్ బూస్ట్..ఇస్రో మరో కీలక విజయం

అయోధ్య రామమందిర సీఈవో పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్
జనరల్

అయోధ్య రామమందిర సీఈవో పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్

'ది ఒడిస్సీ' టికెట్లకు భారీ క్రేజ్
సినిమాలు

'ది ఒడిస్సీ' టికెట్లకు భారీ క్రేజ్

పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఎన్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్...
జనరల్

పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఎన్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్...

ఇప్పుడు వారి కళ్ళు చల్లబడ్డాయి - పి. సుశీల
సినిమాలు

ఇప్పుడు వారి కళ్ళు చల్లబడ్డాయి - పి. సుశీల

అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసు.. సుప్రీంకోర్టు నోటీసులు
జనరల్

అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసు.. సుప్రీంకోర్టు నోటీసులు

సౌరవ్ జోషి వీడియోపై మెర్సిడెస్ వివరణ..
జనరల్

సౌరవ్ జోషి వీడియోపై మెర్సిడెస్ వివరణ..

రష్యా సైనిక శిక్షణలో తిరగబడ్డ మెషీన్‌గన్
జనరల్

రష్యా సైనిక శిక్షణలో తిరగబడ్డ మెషీన్‌గన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!