9, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రామ్ చరణ్ ‘పెద్ది’ విజయ వేడుకకు రంగం సిద్ధం

Writer: Harika S 07:46 AM, 22 జూన్, 2026
రామ్ చరణ్ ‘పెద్ది’ విజయ వేడుకకు రంగం సిద్ధం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతూ మంచి వసూళ్లను నమోదు చేస్తోంది. ప్రేక్షకుల నుంచి లభిస్తున్న విశేష ఆదరణతో చిత్రబృందం మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ విజయోత్సవానికి సంబంధించిన తేదీ, వేదికను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

జూన్ 23న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ వేడుకలో చిత్రబృందంతో పాటు ప్రత్యేక అతిథులు కూడా పాల్గొనే అవకాశముందనే చర్చ సినీ వర్గాల్లో సాగుతోంది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. జగపతిబాబు, శివరాజ్ కుమార్, దివ్యేందు, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘వారణాసి’పై మహేష్ బాబు స్పెషల్ మెసేజ్.. ఫ్యాన్స్ ఫిదా

‘వారణాసి’పై మహేష్ బాబు స్పెషల్ మెసేజ్.. ఫ్యాన్స్ ఫిదా

ఇండియా బాక్సాఫీస్‌లో ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ కొత్త రికార్డ్

ఇండియా బాక్సాఫీస్‌లో ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ కొత్త రికార్డ్

డ్యాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల్లో కీలక పదవులకు కొత్త సభ్యులు

డ్యాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల్లో కీలక పదవులకు కొత్త సభ్యులు

వైజాగ్‌లో AAA సినిమాస్ గ్రాండ్ ఓపెనింగ్!

వైజాగ్‌లో AAA సినిమాస్ గ్రాండ్ ఓపెనింగ్!

జాసన్‌ కలకు విజయ్‌ గ్రీన్‌ సిగ్నల్‌!

జాసన్‌ కలకు విజయ్‌ గ్రీన్‌ సిగ్నల్‌!

హన్సిక చేతికి మరో బంపర్ ఛాన్స్!

హన్సిక చేతికి మరో బంపర్ ఛాన్స్!

ట్యాగ్లు
పెద్దిరామ్ చరణ్జాన్వీ కపూర్బుచ్చిబాబు సనాఏఆర్ రెహమాన్టాలీవుడ్పెద్ది సక్సెస్ ఈవెంట్శిల్పకళా వేదికతెలుగు సినిమామెగా బ్లాక్‌బస్టర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘వారణాసి’పై మహేష్ బాబు స్పెషల్ మెసేజ్.. ఫ్యాన్స్ ఫిదా
సినిమాలు

‘వారణాసి’పై మహేష్ బాబు స్పెషల్ మెసేజ్.. ఫ్యాన్స్ ఫిదా

డా. ప్రియాంక మృతిపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి
జనరల్

డా. ప్రియాంక మృతిపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి

సబీర్ భాటియా ‘నలుగురు గుజరాతీలు’ వ్యాఖ్యపై చర్చ
జనరల్

సబీర్ భాటియా ‘నలుగురు గుజరాతీలు’ వ్యాఖ్యపై చర్చ

మెడికో ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు - సీఎం చంద్రబాబు
జనరల్

మెడికో ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు - సీఎం చంద్రబాబు

ఇండియా బాక్సాఫీస్‌లో ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ కొత్త రికార్డ్
సినిమాలు

ఇండియా బాక్సాఫీస్‌లో ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ కొత్త రికార్డ్

టీమిండియా గాయాల బెడదపై వీవీఎస్ లక్ష్మణ్ కీలక వివరణ
క్రీడలు

టీమిండియా గాయాల బెడదపై వీవీఎస్ లక్ష్మణ్ కీలక వివరణ

సిరాజ్‌ సంచలన ఫినిష్.. టీమిండియాకు విజయం
క్రీడలు

సిరాజ్‌ సంచలన ఫినిష్.. టీమిండియాకు విజయం

మళ్లీ పెరగనున్న ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల ధరలు
బిజినెస్

మళ్లీ పెరగనున్న ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల ధరలు

పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభకు కేటీఆర్, హరీశ్‌రావు
జనరల్

పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభకు కేటీఆర్, హరీశ్‌రావు

అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలి: కేటీఆర్
జనరల్

అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలి: కేటీఆర్

పాలస్తీనా దేశంపై నెతన్యాహు కీలక నిర్ణయం
జనరల్

పాలస్తీనా దేశంపై నెతన్యాహు కీలక నిర్ణయం

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు షాక్ ఇచ్చిన నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు!
జనరల్

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు షాక్ ఇచ్చిన నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!