
రాజకీయాలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధిస్తోంది. విడుదలైన 5 రోజుల్లోనే సుమారు రూ.315 కోట్ల గ్రాస్ వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. రామ్ చరణ్ నటనకు మంచి ప్రశంసలు లభిస్తున్నప్పటికీ, కొన్ని సీన్స్‌పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా చిత్ర బృందం కీలక మార్పులు చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా శివరాజ్‌కుమార్ ఫ్లాష్‌బ్యాక్ సీన్స్‌లో కొన్ని భాగాలు తొలగించే అవకాశం ఉంది. అలాగే రామ్ చరణ్–జగపతి బాబు మధ్య కొత్త సీన్స్ జోడించనున్నట్లు సమాచారం. మార్పుల తర్వాత ఈ కొత్త వెర్షన్‌ను మళ్లీ సెన్సార్ చేసి థియేటర్లలో విడుదల చేయనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!