23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దేశావ్యాప్తంగా ప్రభాసే నెం.1 హీరో!

Writer: Shivani K 10:25 AM, 23 సెప్టెంబర్, 2026
దేశావ్యాప్తంగా ప్రభాసే నెం.1 హీరో!

ఆగస్టు 2026కు సంబంధించిన ఆర్మాక్స్ మీడియా మోస్ట్ పాపులర్ మేల్ యాక్టర్స్ జాబితాలో ప్రభాస్‌ మరోసారి మొదటి స్థానంలో నిలిచారు. పాన్ ఇండియా సినిమాలతో దేశవ్యాప్తంగా ఏర్పడిన క్రేజ్, రాబోయే భారీ ప్రాజెక్టులపై ఉన్న ఆసక్తి ఈ ర్యాంకింగ్‌లో కనిపిస్తోంది. 2వ స్థానంలో షారుఖ్ ఖాన్, 3వ స్థానంలో దళపతి విజయ్ నిలిచారు. అల్లు అర్జున్ 4వ స్థానంలో ఉండగా, గత నెలతో పోలిస్తే ఒక స్థానం దిగారు. మహేష్ బాబు 5వ స్థానంలో కొనసాగుతున్నారు. వారణాసి కారణంగా ఆయనపై ఆసక్తి మరింత పెరిగింది.

ఇక సూర్య 6వ స్థానానికి చేరుకోగా, యశ్ 7వ స్థానంలో కొత్తగా టాప్ 10లోకి వచ్చారు. సల్మాన్ ఖాన్ 8, రామ్ చరణ్‌ 9, రణ్‌వీర్ సింగ్ టాప్ 10లో ఉన్నారు. మొత్తంగా ప్రభాస్‌ అగ్రస్థానంలో ఉండగా, తెలుగు హీరోల్లో ప్రభాస్ 1, అల్లు అర్జున్‌ 4, మహేష్ బాబు 5, రామ్ చరణ్‌ 9 స్థానాల్లో నిలవడం విశేషం. దేశవ్యాప్తంగా తెలుగు స్టార్లకు ఉన్న ఆదరణను ఈ జాబితా మరోసారి చూపించింది. ఈ ర్యాంకింగ్స్‌లో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆసక్తి స్పష్టంగా ప్రతిబింబించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ రుచిని మీకు ఇష్టమైన సింగిల్ స్క్రీన్స్‌కు తీసుకొస్తున్న మైత్రీ థియేటర్స్!

తెలంగాణ రుచిని మీకు ఇష్టమైన సింగిల్ స్క్రీన్స్‌కు తీసుకొస్తున్న మైత్రీ థియేటర్స్!

విజయ్ దేవరకొండ దూకుడుకు బ్రేకుల్లేవు!

విజయ్ దేవరకొండ దూకుడుకు బ్రేకుల్లేవు!

‘ది ప్యారడైజ్‌’ ప్రీ బుకింగ్స్‌లో రికార్డు

‘ది ప్యారడైజ్‌’ ప్రీ బుకింగ్స్‌లో రికార్డు

రా అండ్‌ రస్టిక్‌ సినిమాలతో సక్సెస్‌ ఖాయమా?

రా అండ్‌ రస్టిక్‌ సినిమాలతో సక్సెస్‌ ఖాయమా?

అద్భుత దృశ్యాలతో ఆకట్టుకుంటున్న ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’!

అద్భుత దృశ్యాలతో ఆకట్టుకుంటున్న ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’!

‘వారణాసి’.. మహేశ్‌బాబు షూటింగ్ పూర్తి!

‘వారణాసి’.. మహేశ్‌బాబు షూటింగ్ పూర్తి!

ట్యాగ్లు
ప్రభాస్ఆర్మాక్స్ మీడియామోస్ట్ పాపులర్ హీరోషారుఖ్ ఖాన్దళపతి విజయ్అల్లు అర్జున్మహేష్ బాబురామ్ చరణ్సూర్యయశ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ రుచిని మీకు ఇష్టమైన సింగిల్ స్క్రీన్స్‌కు తీసుకొస్తున్న మైత్రీ థియేటర్స్!
సినిమాలు

తెలంగాణ రుచిని మీకు ఇష్టమైన సింగిల్ స్క్రీన్స్‌కు తీసుకొస్తున్న మైత్రీ థియేటర్స్!

బడా గణేష్ దర్శనానికి నేటితో ముగింపు..
జనరల్

బడా గణేష్ దర్శనానికి నేటితో ముగింపు..

సినీ నటుడు నాని ట్వీట్‌కు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందన
జనరల్

సినీ నటుడు నాని ట్వీట్‌కు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందన

హూతీల విషయంలో అమెరికా వైఖరిపై సౌదీ అసంతృప్తి..
జనరల్

హూతీల విషయంలో అమెరికా వైఖరిపై సౌదీ అసంతృప్తి..

‘ది ప్యారడైజ్‌’.. ది నెక్స్ట్‌ బిగ్‌ థింగ్‌!
గాసిప్స్

‘ది ప్యారడైజ్‌’.. ది నెక్స్ట్‌ బిగ్‌ థింగ్‌!

బిగ్ బాస్ తెలుగు 10: ఒక్క గొడవతో సుధీర్‌కు భారీగా పెరిగిన మద్దతు...
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఒక్క గొడవతో సుధీర్‌కు భారీగా పెరిగిన మద్దతు...

విజయ్ దేవరకొండ దూకుడుకు బ్రేకుల్లేవు!
సినిమాలు

విజయ్ దేవరకొండ దూకుడుకు బ్రేకుల్లేవు!

ఒక్క హిట్‌తో రెమ్యునరేషన్ పెంచేసిన శర్వానంద్‌?
గాసిప్స్

ఒక్క హిట్‌తో రెమ్యునరేషన్ పెంచేసిన శర్వానంద్‌?

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: వంశీ, త్రిగుణ్ నోటికి ప్లాస్టర్.. కెప్టెన్ ఝాన్సీ వార్నింగ్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: వంశీ, త్రిగుణ్ నోటికి ప్లాస్టర్.. కెప్టెన్ ఝాన్సీ వార్నింగ్

అక్షయ్ కుమార్ - దిల్ రాజు సినిమా వాయిదా?
గాసిప్స్

అక్షయ్ కుమార్ - దిల్ రాజు సినిమా వాయిదా?

కల్కి 2లో నసీరుద్దీన్ షా ఎంట్రీ?
గాసిప్స్

కల్కి 2లో నసీరుద్దీన్ షా ఎంట్రీ?

‘ది ప్యారడైజ్‌’ ప్రీ బుకింగ్స్‌లో రికార్డు
సినిమాలు

‘ది ప్యారడైజ్‌’ ప్రీ బుకింగ్స్‌లో రికార్డు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!