12, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

క్రైమ్ థ్రిల్లర్‌తో ప్రగ్యా జైస్వాల్‌ రీఎంట్రీ

Writer: Pooja 02:21 PM, 12 అక్టోబర్, 2026
క్రైమ్ థ్రిల్లర్‌తో ప్రగ్యా జైస్వాల్‌ రీఎంట్రీ

నందమూరి బాలకృష్ణ సరసన ‘అఖండ’, ‘డాకు మహారాజ్’ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రగ్యా జైస్వాల్‌ మరోసారి వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. టాలీవుడ్‌లో విజయవంతమైన చిత్రాల్లో నటించినప్పటికీ, ఆ తర్వాత ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో ఆమె సినీ ప్రయాణం కొంత నెమ్మదించింది. హిందీలోనూ 2024లో విడుదలైన ‘ఖేల్ ఖేల్ మే’ తర్వాత కొత్త ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే, సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ గ్లామరస్ ఫొటోలను పంచుకుంటూ అభిమానులతో నిరంతరం టచ్‌లో ఉంటున్నారు.

తాజాగా బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్‌ నటిస్తున్న ‘సూర్య’ అనే క్రైమ్ థ్రిల్లర్‌లో ప్రగ్యా కీలక పాత్ర పోషించనున్నారు. ఎం. పద్మకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మలయాళంలో విజయం సాధించిన ‘జోసెఫ్’కు సీక్వెల్‌గా రూపొందుతోంది. కమల్ ముకుత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రవి కిషన్, మనీష్ వాధ్వా కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. గతం, వర్తమానం మధ్య సాగే సంఘర్షణలో అసలు సత్యాన్ని వెలికితీసే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాను నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రగ్యా ప్రకటించారు. ఈ చిత్రంతో బాలీవుడ్‌లో ఆమెకు మళ్లీ వరుస అవకాశాలు వస్తాయేమో చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సినీ రంగంలో పవన్ కళ్యాణ్ 30 ఏళ్ల ప్రస్థానం!

సినీ రంగంలో పవన్ కళ్యాణ్ 30 ఏళ్ల ప్రస్థానం!

సోషల్ మీడియాను ఊపేస్తున్న ‘జిమ్ జిమ్ తార’.. నేడు ఫుల్ సాంగ్ రిలీజ్

సోషల్ మీడియాను ఊపేస్తున్న ‘జిమ్ జిమ్ తార’.. నేడు ఫుల్ సాంగ్ రిలీజ్

‘పవన్.. మీ ప్రయాణం అద్భుతం’.. సినీ ప్రస్థానంపై అల్లు అరవింద్ ప్రశంసలు

‘పవన్.. మీ ప్రయాణం అద్భుతం’.. సినీ ప్రస్థానంపై అల్లు అరవింద్ ప్రశంసలు

నా పెళ్లి నిర్ణయం అతనిదా? మమితా రియాక్షన్‌ వైరల్‌

నా పెళ్లి నిర్ణయం అతనిదా? మమితా రియాక్షన్‌ వైరల్‌

బోల్డ్ కథతో మరోసారి సంచలనానికి సిద్ధమవుతున్న ఏక్తా కపూర్‌

బోల్డ్ కథతో మరోసారి సంచలనానికి సిద్ధమవుతున్న ఏక్తా కపూర్‌

టాలీవుడ్‌లోకి మరో స్టార్ కిడ్ ఎంట్రీ...జోడీగా కొత్త హీరో

టాలీవుడ్‌లోకి మరో స్టార్ కిడ్ ఎంట్రీ...జోడీగా కొత్త హీరో

ట్యాగ్లు
ప్రగ్యా జైస్వాల్సన్నీ డియోల్సూర్య సినిమాక్రైమ్ థ్రిల్లర్బాలీవుడ్ చిత్రాలుజోసెఫ్ సీక్వెల్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బాక్సాఫీస్ వద్ద ‘దృశ్యం 3’ రికార్డుల వేట.. రూ.480 కోట్ల వసూళ్లు!
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద ‘దృశ్యం 3’ రికార్డుల వేట.. రూ.480 కోట్ల వసూళ్లు!

సినీ రంగంలో పవన్ కళ్యాణ్ 30 ఏళ్ల ప్రస్థానం!
సినిమాలు

సినీ రంగంలో పవన్ కళ్యాణ్ 30 ఏళ్ల ప్రస్థానం!

సోషల్ మీడియాను ఊపేస్తున్న ‘జిమ్ జిమ్ తార’.. నేడు ఫుల్ సాంగ్ రిలీజ్
సినిమాలు

సోషల్ మీడియాను ఊపేస్తున్న ‘జిమ్ జిమ్ తార’.. నేడు ఫుల్ సాంగ్ రిలీజ్

రూపాయి పతనానికి చెక్‌ పెట్టే దిశగా ఆర్బీఐ మాస్టర్‌ ప్లాన్‌
బిజినెస్

రూపాయి పతనానికి చెక్‌ పెట్టే దిశగా ఆర్బీఐ మాస్టర్‌ ప్లాన్‌

జంతర్ మంతర్‌లో నిరసనలకు బ్రేక్..
జనరల్

జంతర్ మంతర్‌లో నిరసనలకు బ్రేక్..

బంగారం కోసం వాడే రసాయనాలే ప్రాణాంతకమా?
బిజినెస్

బంగారం కోసం వాడే రసాయనాలే ప్రాణాంతకమా?

భారత్‌లో పెరుగుతున్న కంపెనీలు...వ్యాపార రంగంలో కొత్త జోరు
బిజినెస్

భారత్‌లో పెరుగుతున్న కంపెనీలు...వ్యాపార రంగంలో కొత్త జోరు

‘పవన్.. మీ ప్రయాణం అద్భుతం’.. సినీ ప్రస్థానంపై అల్లు అరవింద్ ప్రశంసలు
సినిమాలు

‘పవన్.. మీ ప్రయాణం అద్భుతం’.. సినీ ప్రస్థానంపై అల్లు అరవింద్ ప్రశంసలు

విజయవాడ పర్యటన కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
జనరల్

విజయవాడ పర్యటన కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

క్రైమ్ థ్రిల్లర్‌తో ప్రగ్యా జైస్వాల్‌ రీఎంట్రీ
సినిమాలు

క్రైమ్ థ్రిల్లర్‌తో ప్రగ్యా జైస్వాల్‌ రీఎంట్రీ

అల్లు అర్జున్–లోకేష్ కనగరాజ్ మూవీపై క్లారిటీ.. త్వరలో కీలక అప్‌డేట్స్!
గాసిప్స్

అల్లు అర్జున్–లోకేష్ కనగరాజ్ మూవీపై క్లారిటీ.. త్వరలో కీలక అప్‌డేట్స్!

రైతుల కష్టాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం.. హరీశ్‌రావు ఫైర్
రాజకీయాలు

రైతుల కష్టాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం.. హరీశ్‌రావు ఫైర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!