Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

8, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పూరి జగన్నాద్, విజయ్ సేతుపతి మూవీ టీజర్ రిలీజ్

08:41 PM, 8 జూన్, 2026
పూరి జగన్నాద్, విజయ్ సేతుపతి మూవీ టీజర్ రిలీజ్

టాలీవుడ్‌లో అనేక మంది హీరోలకు మాస్ ఇమేజ్‌ను అందించిన దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’. పూరీ జగన్నాథ్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్, జె.బి మోషన్ పిక్చర్స్ పతాకాలపై పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, జె.బి నారాయణరావు కొండ్రొల్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

విజయ్ సేతుపతి, టబు, సంయుక్త, దునియా విజయ్ కుమార్, జరీనా వహాబ్, వి.టి.వి గణేష్, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం యాక్షన్, భావోద్వేగాలు, మాస్ ఎలిమెంట్స్‌తో నిండి ఉంది. హృదయాన్ని తాకే డైలాగ్‌తో ప్రారంభమైన టీజర్‌లో ప్రతి పాత్రను ఎంతో ఇంటెన్స్‌గా చూపించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం, శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంతో పూరీ జగన్నాథ్ ఘనమైన కంబ్యాక్ ఇవ్వబోతున్నారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్ళు’ ట్రైలర్‌ను విడుదల చేసిన నిహారిక కొణిదెల

విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్ళు’ ట్రైలర్‌ను విడుదల చేసిన నిహారిక కొణిదెల

‘కొత్త మలుపు’ ట్రైలర్‌ను విడుదల చేసిన ఎ. కోదండరామి రెడ్డి

‘కొత్త మలుపు’ ట్రైలర్‌ను విడుదల చేసిన ఎ. కోదండరామి రెడ్డి

తమన్ సరదా కామెంట్స్ వైరల్: దేవి శ్రీ ప్రసాద్ హీరో ప్రాజెక్ట్‌పై స్పందన

తమన్ సరదా కామెంట్స్ వైరల్: దేవి శ్రీ ప్రసాద్ హీరో ప్రాజెక్ట్‌పై స్పందన

గురువు సుకుమార్ తరహాలోనే విమర్శలు ఎదుర్కొంటున్న బుచ్చిబాబు సనా

గురువు సుకుమార్ తరహాలోనే విమర్శలు ఎదుర్కొంటున్న బుచ్చిబాబు సనా

‘అనుమాన పక్షి’ టీజర్ రిలీజ్ డేట్ లాక్..
ట్యాగ్లు
స్లమ్‌డాగ్ 33 టెంపుల్ రోడ్పూరీ జగన్నాథ్విజయ్ సేతుపతిటబుసంయుక్తటాలీవుడ్సినిమా టీజర్తెలుగు సినిమాయాక్షన్ డ్రామాఛార్మీ కౌర్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

‘అనుమాన పక్షి’ టీజర్ రిలీజ్ డేట్ లాక్..

తేజు అశ్విని కెరీర్‌లో మిస్ అయిన పెద్ద అవకాశాలపై స్పందన

తేజు అశ్విని కెరీర్‌లో మిస్ అయిన పెద్ద అవకాశాలపై స్పందన

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దేవెగౌడకు రాజ్యసభ టికెట్ నిరాకరణ..
రాజకీయాలు

దేవెగౌడకు రాజ్యసభ టికెట్ నిరాకరణ..

పూరి జగన్నాద్, విజయ్ సేతుపతి మూవీ టీజర్ రిలీజ్
సినిమాలు

పూరి జగన్నాద్, విజయ్ సేతుపతి మూవీ టీజర్ రిలీజ్

ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌పై సింగరేణి జెండా ఎగురవేసిన ఖమ్మం యువకుడు..
జనరల్

ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌పై సింగరేణి జెండా ఎగురవేసిన ఖమ్మం యువకుడు..

విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్ళు’ ట్రైలర్‌ను విడుదల చేసిన నిహారిక కొణిదెల
సినిమాలు

విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్ళు’ ట్రైలర్‌ను విడుదల చేసిన నిహారిక కొణిదెల

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ ప్రమాదం..
జనరల్

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ ప్రమాదం..

ఎన్డీఏ కీలక సమావేశానికి ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం...
జనరల్

ఎన్డీఏ కీలక సమావేశానికి ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం...

హెచ్‌డీఎఫ్‌సీ రేట్ల సవరణ.. పెరగనున్న ఈఎంఐలు!
జనరల్

హెచ్‌డీఎఫ్‌సీ రేట్ల సవరణ.. పెరగనున్న ఈఎంఐలు!

మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి ఇంట్లో భారీ చోరీ
జనరల్

మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి ఇంట్లో భారీ చోరీ

‘కొత్త మలుపు’ ట్రైలర్‌ను విడుదల చేసిన ఎ. కోదండరామి రెడ్డి
సినిమాలు

‘కొత్త మలుపు’ ట్రైలర్‌ను విడుదల చేసిన ఎ. కోదండరామి రెడ్డి

హరీష్ వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు ఎందుకు ఆగ్రహం?
రాజకీయాలు

హరీష్ వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు ఎందుకు ఆగ్రహం?

‘దీదీ’కి మరో షాక్‌ - ఇద్దరు రాజ్యసభ ఎంపీల రాజీనామా
రాజకీయాలు

‘దీదీ’కి మరో షాక్‌ - ఇద్దరు రాజ్యసభ ఎంపీల రాజీనామా

భారత మహాసముద్రంలో భారత్ పట్టు మరింత బలపడనుందా?
జనరల్

భారత మహాసముద్రంలో భారత్ పట్టు మరింత బలపడనుందా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!