26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కృతి సనన్‌ వివాదంలో రాహుల్.. అసలు ఏమైందంటే?

Writer: Shivani K 12:10 AM, 26 ఆగస్టు, 2026
కృతి సనన్‌ వివాదంలో రాహుల్.. అసలు ఏమైందంటే?

2026 ఆగస్టు 25న కృతి సనన్‌ నటించిన ఓ ఆభరణాల బ్రాండ్‌ ప్రకటనను రాహుల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేసి ఆమెకు మద్దతు తెలిపారు. మహిళ ఏం ధరించాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్లాలి అనేది పూర్తిగా ఆమె వ్యక్తిగత స్వేచ్ఛ అని పేర్కొన్నారు. మహిళల దుస్తులు, జీవనశైలి ఎంపికలపై ఆన్‌లైన్‌లో విమర్శలు, ట్రోలింగ్‌ చేయడం మానుకోవాలని సూచించారు. రక్షాబంధన్‌ సందర్భంగా కృతి ఐవరీ రంగు బ్రాలెట్‌, స్కర్ట్‌, కేప్‌ ధరించి తన సోదరుడికి, పెంపుడు కుక్కకు రాఖీ కట్టినట్లు ప్రకటనలో కనిపించింది. దీనిపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం మొదలైంది.

ఈ వ్యవహారంపై నటి, ఎంపీ కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని మరింత పెంచాయి. రాఖీ కట్టే సమయంలో కృతి బికినీ తరహా దుస్తులు ధరించాల్సిన అవసరం ఏముందని కంగనా ప్రశ్నించారు. దీనిపై కృతి కూడా స్పందిస్తూ, సంస్కృతి, సంప్రదాయాలు మనసులో ఉంటాయని, దుస్తుల్లో ఉండవని కౌంటర్‌ ఇచ్చారు. మహిళలకు ఏం ధరించాలో చెప్పడం ఎప్పుడు ఆపుతామని ప్రశ్నించారు. రక్షాబంధన్‌ కేవలం సోదరుడితోనే కాకుండా సోదరి, పెంపుడు జంతువులతోనూ ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసే పండుగ అని కృతి వివరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నటుడి భార్య అవుతానని ఊహించలేదు.. నాగ చైతన్యపై శోభిత కామెంట్స్!

నటుడి భార్య అవుతానని ఊహించలేదు.. నాగ చైతన్యపై శోభిత కామెంట్స్!

మహేశ్‌బాబుతో మరో సినిమా? అనిల్‌ రావిపూడి క్లారిటీ!

మహేశ్‌బాబుతో మరో సినిమా? అనిల్‌ రావిపూడి క్లారిటీ!

రజినీకాంత్‌తో ఊహించని భేటీ.. మురిసిపోయిన కాయదు లోహర్!

రజినీకాంత్‌తో ఊహించని భేటీ.. మురిసిపోయిన కాయదు లోహర్!

రవితేజ 64వ సినిమా ఫిక్స్.. సంక్రాంతి బరిలోకి మాస్ మహారాజా!

రవితేజ 64వ సినిమా ఫిక్స్.. సంక్రాంతి బరిలోకి మాస్ మహారాజా!

‘రోమాంచకం’ ట్రైలర్ రిలీజ్‌కు కౌంట్‌డౌన్.. రెడీనా?
ట్యాగ్లు
కృతి సనన్రాహుల్కంగనా రనౌత్రక్షాబంధన్కృతి సనన్ యాడ్బాలీవుడ్సెలబ్రిటీ న్యూస్సోషల్ మీడియామహిళల స్వేచ్ఛవైరల్ న్యూస్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

‘రోమాంచకం’ ట్రైలర్ రిలీజ్‌కు కౌంట్‌డౌన్.. రెడీనా?

టాక్సిక్‌ రన్‌టైమ్‌ షాక్‌...సెన్సార్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌

టాక్సిక్‌ రన్‌టైమ్‌ షాక్‌...సెన్సార్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కృతి సనన్‌ వివాదంలో రాహుల్.. అసలు ఏమైందంటే?
సినిమాలు

కృతి సనన్‌ వివాదంలో రాహుల్.. అసలు ఏమైందంటే?

టీహబ్‌లో హెచ్‌ఎండీఏ ప్రీ-బిడ్‌ భేటీ..
జనరల్

టీహబ్‌లో హెచ్‌ఎండీఏ ప్రీ-బిడ్‌ భేటీ..

కాలేజీల్లో భద్రతపై ఫోకస్‌.. హైడ్రా, టీజీబీఐఈ కీలక సమావేశం
జనరల్

కాలేజీల్లో భద్రతపై ఫోకస్‌.. హైడ్రా, టీజీబీఐఈ కీలక సమావేశం

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. యోగి సర్కార్ కీలక నిర్ణయం
జనరల్

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. యోగి సర్కార్ కీలక నిర్ణయం

సోనల్‌ అద్భుత పోరాటం.. వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం
క్రీడలు

సోనల్‌ అద్భుత పోరాటం.. వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం

నటుడి భార్య అవుతానని ఊహించలేదు.. నాగ చైతన్యపై శోభిత కామెంట్స్!
సినిమాలు

నటుడి భార్య అవుతానని ఊహించలేదు.. నాగ చైతన్యపై శోభిత కామెంట్స్!

మహేశ్‌బాబుతో మరో సినిమా? అనిల్‌ రావిపూడి క్లారిటీ!
సినిమాలు

మహేశ్‌బాబుతో మరో సినిమా? అనిల్‌ రావిపూడి క్లారిటీ!

ఇరాన్‌ టార్గెట్‌ చేసింది ? నెతన్యాహు కీలక వ్యాఖ్యలు
జనరల్

ఇరాన్‌ టార్గెట్‌ చేసింది ? నెతన్యాహు కీలక వ్యాఖ్యలు

ఆన్‌లైన్ మోసాలపై అలర్ట్.. అధికారులకు ప్రధాని మోదీ కీలక ఆదేశాలు
జనరల్

ఆన్‌లైన్ మోసాలపై అలర్ట్.. అధికారులకు ప్రధాని మోదీ కీలక ఆదేశాలు

సీఎం వ్యాఖ్యలు అర్థరహితం: కిషన్ రెడ్డి
జనరల్

సీఎం వ్యాఖ్యలు అర్థరహితం: కిషన్ రెడ్డి

పీసీసీ చీఫ్‌కు నివేదిక సమర్పించిన క్రమశిక్షణ కమిటీ
జనరల్

పీసీసీ చీఫ్‌కు నివేదిక సమర్పించిన క్రమశిక్షణ కమిటీ

రజినీకాంత్‌తో ఊహించని భేటీ.. మురిసిపోయిన కాయదు లోహర్!
సినిమాలు

రజినీకాంత్‌తో ఊహించని భేటీ.. మురిసిపోయిన కాయదు లోహర్!