
క్రీడలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన బ్లాక్బస్టర్ సినిమా 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. రెండు వారాల విజయవంతమైన ప్రదర్శన తర్వాత, మూడో వారంలో కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు కొత్త సీన్లు జోడించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
రేపటి నుంచి సినిమాకు 5 నిమిషాలు 56 సెకన్ల అదనపు సన్నివేశాలు జోడించనున్నారు. ఈ కొత్త వెర్షన్ను సాధారణ టికెట్ ధరలకే అందించనున్నారు. బుచ్చి బాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వృద్ధి సినిమాస్ నిర్మాణంలో, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో విడుదలైంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!