16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తొలిసారి కథ, దర్శకత్వం, నటనలో రామ్ కొత్త ప్రయోగం

Writer: Shivani K 09:35 AM, 17 జూన్, 2026
తొలిసారి కథ, దర్శకత్వం, నటనలో రామ్ కొత్త ప్రయోగం

హీరో రామ్ పోతినేని తన కెరీర్‌లో తొలిసారిగా కథ రాసుకుని, దర్శకత్వం వహిస్తూ నటించబోతున్న సినిమా ‘రాపో23’తో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నాడు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే విడుదలైంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక కోసం మేకర్స్ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదటగా శ్రీనిధి శెట్టి పేరును పరిశీలించినప్పటికీ, ఆమె భారీ పారితోషికం డిమాండ్ చేయడంతో ఆమెను పక్కన పెట్టినట్లు సమాచారం.

దాంతో ప్రస్తుతం కయాడు లోహర్ పేరును పరిశీలిస్తున్నారని, అవసరమైతే సంయుక్త మీనన్‌ను మరో ఆప్షన్‌గా భావిస్తున్నట్లు సమాచారం. ఈ నెలలో రెండు రోజుల పాటు డెమో షూట్ నిర్వహించాలని రామ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అది సక్సెస్ అయితే గోవాలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. మొత్తంగా రామ్ తన తొలి దర్శకత్వ సినిమాకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘బెత్లహెమ్ కుటుంబ యూనిట్’ సంచలనం.. మలయాళంలో సరికొత్త రికార్డు

‘బెత్లహెమ్ కుటుంబ యూనిట్’ సంచలనం.. మలయాళంలో సరికొత్త రికార్డు

‘G2’ రిలీజ్ డేట్ ఖరారు..

‘G2’ రిలీజ్ డేట్ ఖరారు..

సినిమా రిలీజ్‌లలో అనూహ్య మార్పులు.. వాయిదా పడిన చిత్రాలివే !

సినిమా రిలీజ్‌లలో అనూహ్య మార్పులు.. వాయిదా పడిన చిత్రాలివే !

కిరణ్‌ అబ్బవరం ‘హత:’ నుంచి క్రేజీ అప్‌డేట్‌!

కిరణ్‌ అబ్బవరం ‘హత:’ నుంచి క్రేజీ అప్‌డేట్‌!

విక్రమ్‌ ‘పవర్‌ హౌస్‌’.. టైటిల్‌ ప్రోమోలో అదిరిపోయే లుక్‌!

విక్రమ్‌ ‘పవర్‌ హౌస్‌’.. టైటిల్‌ ప్రోమోలో అదిరిపోయే లుక్‌!

విజయ్‌–త్రిష స్నేహంపై అంబిక కీలక వ్యాఖ్యలు..

విజయ్‌–త్రిష స్నేహంపై అంబిక కీలక వ్యాఖ్యలు..

ట్యాగ్లు
రామ్ పోతినేనిరాపో23తెలుగు సినిమాదర్శకుడిగా అరంగేట్రంశ్రీనిధి శెట్టికయాడు లోహర్సంయుక్త మీనన్టాలీవుడ్ వార్తలుసినిమా అప్డేట్స్గోవా షూటింగ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ
జనరల్

ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ

ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి వాట్సాప్‌ వరకు.. మెటా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ఇదే!
టెక్నాలజీ

ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి వాట్సాప్‌ వరకు.. మెటా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ఇదే!

అరేబియా సముద్రంలో భారత నౌకను ఢీకొన్న పాక్ నేవీ నౌక
జనరల్

అరేబియా సముద్రంలో భారత నౌకను ఢీకొన్న పాక్ నేవీ నౌక

అగార్కర్ గుడ్‌బైకి రంగం సిద్ధం.. ‘థ్యాంక్యూ నోట్’ రెడీ!
క్రీడలు

అగార్కర్ గుడ్‌బైకి రంగం సిద్ధం.. ‘థ్యాంక్యూ నోట్’ రెడీ!

ఐఫోన్ డ్యూయో ధరపై వైరల్ మీమ్స్
జనరల్

ఐఫోన్ డ్యూయో ధరపై వైరల్ మీమ్స్

ఫహాద్ ఫాజిల్ భవన స్టూడియోస్‌కు వరుస విజయాలు
సినిమాలు

ఫహాద్ ఫాజిల్ భవన స్టూడియోస్‌కు వరుస విజయాలు

సూర్య జ్యోతికల ప్రేమకు మరోసారి పెళ్లి ప్రమాణాలు
సినిమాలు

సూర్య జ్యోతికల ప్రేమకు మరోసారి పెళ్లి ప్రమాణాలు

గణేశ్ ఉత్సవాలను ప్రజా పండుగగా మార్చిన బాల గంగాధర్ తిలక్
జనరల్

గణేశ్ ఉత్సవాలను ప్రజా పండుగగా మార్చిన బాల గంగాధర్ తిలక్

‘బెత్లహెమ్ కుటుంబ యూనిట్’ సంచలనం.. మలయాళంలో సరికొత్త రికార్డు
సినిమాలు

‘బెత్లహెమ్ కుటుంబ యూనిట్’ సంచలనం.. మలయాళంలో సరికొత్త రికార్డు

‘G2’ రిలీజ్ డేట్ ఖరారు..
సినిమాలు

‘G2’ రిలీజ్ డేట్ ఖరారు..

కొంతమందిని చరిత్ర ఎప్పుడూ క్షమించదు - రేవంత్ రెడ్డి
రాజకీయాలు

కొంతమందిని చరిత్ర ఎప్పుడూ క్షమించదు - రేవంత్ రెడ్డి

విధులకు గైర్హాజరుపై డాక్టర్ అంకితకు నోటీసులు
జనరల్

విధులకు గైర్హాజరుపై డాక్టర్ అంకితకు నోటీసులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!