
సినిమాలు

రా ఎన్టీఆర్ తమ సేవలను అధికారికంగా నిలిపివేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. ఈ నిర్ణయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సేవలను ఎందుకు నిలిపివేస్తున్నారనే విషయంపై మాత్రం సంస్థ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
తమ ప్రయాణంలో భాగమైన అందరికీ రా ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపింది. అలాగే తమ వేదిక ద్వారా విజయం సాధించిన వారికి అభినందనలు తెలియజేస్తూ ప్రకటన విడుదల చేసింది. భవిష్యత్ కార్యాచరణపై మాత్రం ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!