11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యంలో ఆర్జీవీ ‘పోలీస్ కంపెనీ’

Writer: Pooja 02:50 PM, 11 ఆగస్టు, 2026
ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యంలో ఆర్జీవీ ‘పోలీస్ కంపెనీ’

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యంలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పోలీస్ కంపెనీ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని టీ-సిరీస్ నిర్మిస్తోంది. ఇందులో హర్షవర్ధన్ రాణే ప్రధాన పాత్రలో నటించనున్నారు. 1990ల చివర్లో, 2000ల ప్రారంభంలో ముంబైలో పెరిగిన గ్యాంగ్‌వార్‌లను అరికట్టేందుకు అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీస్ స్క్వాడ్ స్ఫూర్తితో ఈ కథను రూపొందిస్తున్నట్లు ఆర్జీవీ తెలిపారు. స్క్వాడ్‌లో కీలక సభ్యుడైన పోలీస్ అధికారి, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ పాత్రలో హర్షవర్ధన్ రాణే కనిపించనున్నారు.

దావూద్ ఇబ్రహీం, ఛోటా రాజన్ మధ్య విభేదాల తర్వాత ముంబై అండర్‌వరల్డ్‌లో ఏర్పడిన ఆధిపత్య పోరును కూడా ఆర్జీవీ వివరించారు. ఈ పరిస్థితుల్లో పలు గ్యాంగ్‌లు రంగంలోకి రావడంతో ప్రభుత్వం ప్రత్యేక స్క్వాడ్‌ను ఏర్పాటు చేసిందని, 1997 నుంచి 2004 మధ్య ఆ స్క్వాడ్ 300 మందికి పైగా గ్యాంగ్‌స్టర్లను హతమార్చిందని ఆయన పేర్కొన్నారు. “డీ-కంపెనీ కంటే ఇది చాలా ప్రమాదకరమైనది” అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా రానుంది. మిగతా నటీనటుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టాలెంట్ ఉంటే చాలు అన్నపూర్ణలో ఛాన్స్

టాలెంట్ ఉంటే చాలు అన్నపూర్ణలో ఛాన్స్

కలెక్షన్స్ లో దూసుకుపోతున్న డీసీ మూవీ

కలెక్షన్స్ లో దూసుకుపోతున్న డీసీ మూవీ

రామాయణం: ఒక కథ కాదు, తరతరాలను కలిపే మహాకావ్యం

రామాయణం: ఒక కథ కాదు, తరతరాలను కలిపే మహాకావ్యం

“ఎన్టీఆర్ ని కించపరచాలనే ఉద్దేశం మాకు లేదు" : దర్శకుడు మేర్లపాక గాంధీ

“ఎన్టీఆర్ ని కించపరచాలనే ఉద్దేశం మాకు లేదు" : దర్శకుడు మేర్లపాక గాంధీ

ప్రకాష్ రాజ్ ఓటు తొలగింపు

ప్రకాష్ రాజ్ ఓటు తొలగింపు

రాజు బొనగాని దర్శకత్వంలో ‘ఆఫ్టర్ ఇంజనీరింగ్’.. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్

రాజు బొనగాని దర్శకత్వంలో ‘ఆఫ్టర్ ఇంజనీరింగ్’.. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్

ట్యాగ్లు
రామ్ గోపాల్ వర్మపోలీస్ కంపెనీహర్షవర్ధన్ రాణేముంబై అండర్ వరల్డ్ఆర్జీవీ సినిమాసినిమా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సిగ్మా నుంచి సెకండ్ సాంగ్ డేట్ ఫిక్స్
సినిమాలు

సిగ్మా నుంచి సెకండ్ సాంగ్ డేట్ ఫిక్స్

ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యంలో ఆర్జీవీ ‘పోలీస్ కంపెనీ’
సినిమాలు

ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యంలో ఆర్జీవీ ‘పోలీస్ కంపెనీ’

టాలెంట్ ఉంటే చాలు అన్నపూర్ణలో ఛాన్స్
సినిమాలు

టాలెంట్ ఉంటే చాలు అన్నపూర్ణలో ఛాన్స్

మాజీ జేపీఎస్‌సీ ఛైర్మన్ అరెస్ట్
జనరల్

మాజీ జేపీఎస్‌సీ ఛైర్మన్ అరెస్ట్

సీఎం విజయ్‌కు కమల్ హాసన్ అభినందనలు
జనరల్

సీఎం విజయ్‌కు కమల్ హాసన్ అభినందనలు

ఎస్‌ఐఆర్ తర్వాత తెలంగాణలో ఓటర్ల సంఖ్య ఎంతంటే?
జనరల్

ఎస్‌ఐఆర్ తర్వాత తెలంగాణలో ఓటర్ల సంఖ్య ఎంతంటే?

హైదరాబాద్ ట్రాఫిక్ అలర్ట్: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే
జనరల్

హైదరాబాద్ ట్రాఫిక్ అలర్ట్: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే

హైదరాబాద్‌లో మరోసారి మెగా భూ వేలం..
జనరల్

హైదరాబాద్‌లో మరోసారి మెగా భూ వేలం..

వైభవ్ కోసం కంపెనీల క్యూ
జనరల్

వైభవ్ కోసం కంపెనీల క్యూ

కలెక్షన్స్ లో దూసుకుపోతున్న డీసీ మూవీ
సినిమాలు

కలెక్షన్స్ లో దూసుకుపోతున్న డీసీ మూవీ

ఏపీలో ప్రతి జిల్లాకు నవోదయ మంజూరు చేయండి : కేంద్ర మంత్రికి జనసేన ఎంపీల వినతి
జనరల్

ఏపీలో ప్రతి జిల్లాకు నవోదయ మంజూరు చేయండి : కేంద్ర మంత్రికి జనసేన ఎంపీల వినతి

రామాయణం: ఒక కథ కాదు, తరతరాలను కలిపే మహాకావ్యం
సినిమాలు

రామాయణం: ఒక కథ కాదు, తరతరాలను కలిపే మహాకావ్యం

“ఎన్టీఆర్ ని కించపరచాలనే ఉద్దేశం మాకు లేదు" : దర్శకుడు మేర్లపాక గాంధీ
సినిమాలు

“ఎన్టీఆర్ ని కించపరచాలనే ఉద్దేశం మాకు లేదు" : దర్శకుడు మేర్లపాక గాంధీ

బంగారం సుంకం పెంపుతో కేంద్రానికి భారీ ఆదాయం
బిజినెస్

బంగారం సుంకం పెంపుతో కేంద్రానికి భారీ ఆదాయం

ఏడాదిలో ఎలాన్‌ మస్క్‌ సంపదకు భారీ జంప్‌
బిజినెస్

ఏడాదిలో ఎలాన్‌ మస్క్‌ సంపదకు భారీ జంప్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!