13, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సైమా అవార్డ్స్‌-2026.. ఉత్తమ నటులుగా తేజ సజ్జా, రిషబ్‌ శెట్టి!

Writer: Harika S 11:19 AM, 13 సెప్టెంబర్, 2026
సైమా అవార్డ్స్‌-2026.. ఉత్తమ నటులుగా తేజ సజ్జా, రిషబ్‌ శెట్టి!

సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌-2026 వేడుకలు బెంగళూరులోని కోరమంగళ ఇండోర్‌ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ అవార్డుల వేడుకకు దక్షిణాది సినీ పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరై సందడి చేశారు. తొలిరోజు తెలుగు, కన్నడ చిత్రాల్లో ప్రతిభ కనబరిచిన వారికి వివిధ విభాగాల్లో అవార్డులు అందించారు.

‘మిరాయ్‌’ చిత్రంలో నటనకు యువ కథానాయకుడు తేజ సజ్జా ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’లో నటనకు ఐశ్వర్య రాజేశ్‌ ఉత్తమ నటి (క్రిటిక్స్‌) అవార్డును సొంతం చేసుకున్నారు. ఇదే చిత్రానికి బుల్లిరాజు అలియాస్‌ భీమల రేవంత్‌ ఉత్తమ హాస్యనటుడి అవార్డును అందుకున్నారు. ‘కాంతార: చాప్టర్‌ 1’లో నటనకు కన్నడ నటుడు రిషబ్‌ శెట్టి ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిజినెస్‌లో మరో అడుగు వేసిన విజయ్‌ దేవరకొండ.. స్కిన్‌కేర్‌ రంగంలోకి ఎంట్రీ!

బిజినెస్‌లో మరో అడుగు వేసిన విజయ్‌ దేవరకొండ.. స్కిన్‌కేర్‌ రంగంలోకి ఎంట్రీ!

మండాడీకి తెలుగులోనూ పెరుగుతున్న ఆదరణ!

మండాడీకి తెలుగులోనూ పెరుగుతున్న ఆదరణ!

చెత్త జాబితాలో సర్దార్-2?

చెత్త జాబితాలో సర్దార్-2?

షూటింగ్‌కు మళ్లీ సిద్ధమయిన బాలయ్య?

షూటింగ్‌కు మళ్లీ సిద్ధమయిన బాలయ్య?

‘డ్రాగన్’ ఇంటర్వెల్ సీన్‌పై భారీ ప్లాన్!

‘డ్రాగన్’ ఇంటర్వెల్ సీన్‌పై భారీ ప్లాన్!

ట్యాగ్లు
సైమా అవార్డ్స్ 2026తేజ సజ్జాఐశ్వర్య రాజేశ్రిషబ్ శెట్టిమిరాయ్సంక్రాంతికి వస్తున్నాంకాంతార చాప్టర్ 1దక్షిణాది సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
గ్లోబల్ స్టార్స్ కోసం కొరియన్ సంస్థతో జతకట్టిన రష్మిక...

గ్లోబల్ స్టార్స్ కోసం కొరియన్ సంస్థతో జతకట్టిన రష్మిక...

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10... రోహిత్‌, త్రిగుణ్‌, షాలినీకి నాగార్జున క్లాస్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10... రోహిత్‌, త్రిగుణ్‌, షాలినీకి నాగార్జున క్లాస్!

సైమా అవార్డ్స్‌-2026.. ఉత్తమ నటులుగా తేజ సజ్జా, రిషబ్‌ శెట్టి!
సినిమాలు

సైమా అవార్డ్స్‌-2026.. ఉత్తమ నటులుగా తేజ సజ్జా, రిషబ్‌ శెట్టి!

థియేటర్లలో దూసుకెళ్తున్న ‘ఇరుముడి’.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!
ఓటీటీ

థియేటర్లలో దూసుకెళ్తున్న ‘ఇరుముడి’.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!

ఇండోనేషియా జావా సముద్రంలో గల్లంతైన ప్రయాణికుల నౌక
జనరల్

ఇండోనేషియా జావా సముద్రంలో గల్లంతైన ప్రయాణికుల నౌక

శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ.. దర్శనానికి రెండు గంటల సమయం!
జనరల్

శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ.. దర్శనానికి రెండు గంటల సమయం!

బిజినెస్‌లో మరో అడుగు వేసిన విజయ్‌ దేవరకొండ.. స్కిన్‌కేర్‌ రంగంలోకి ఎంట్రీ!
సినిమాలు

బిజినెస్‌లో మరో అడుగు వేసిన విజయ్‌ దేవరకొండ.. స్కిన్‌కేర్‌ రంగంలోకి ఎంట్రీ!

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ రేసులో ప్రముఖులు!
జనరల్

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ రేసులో ప్రముఖులు!

మండాడీకి తెలుగులోనూ పెరుగుతున్న ఆదరణ!
సినిమాలు

మండాడీకి తెలుగులోనూ పెరుగుతున్న ఆదరణ!

చెత్త జాబితాలో సర్దార్-2?
సినిమాలు

చెత్త జాబితాలో సర్దార్-2?

రామ్ చరణ్ సినిమాకు అనిరుధ్ సంగీతం?
గాసిప్స్

రామ్ చరణ్ సినిమాకు అనిరుధ్ సంగీతం?

షూటింగ్‌కు మళ్లీ సిద్ధమయిన బాలయ్య?
సినిమాలు

షూటింగ్‌కు మళ్లీ సిద్ధమయిన బాలయ్య?

‘డ్రాగన్’ ఇంటర్వెల్ సీన్‌పై భారీ ప్లాన్!
సినిమాలు

‘డ్రాగన్’ ఇంటర్వెల్ సీన్‌పై భారీ ప్లాన్!